బుల్లి నిక్కర్‌లో రెచ్చిపోయిన అనసూయ.. వంటగదిలో వయ్యారాల విందు.. వీడియో వైరల్

జబర్దస్త్ యాంకర్‌గా అనసూయ ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే అనసూయ స్టెప్లులేస్తే అది బుల్లితెర అయినా వెండితెర అయినా షేక్ కావాల్సిందే. ఒక్కసారి వయ్యారాలు ఒలకబోస్తూ ఓరకంట చూసిందంటే కుర్రకారు మాటాషే. రోజురోజుకూ అందం తింటున్నట్టుగా మరింత మెరుస్తోంది అనసూయ. తాజాగా లైవ్‌లోకి వచ్చిన అనసూయ, ఆమె నాభి అందాలు ఎంతగా వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా మరోసారి కుర్ర హృదయాలను కాల్చి వేసింది. ఆ సంగతేంటో ఓసారి చూద్దాం.

లైవ్‌లో అందాల విందు..


ఫ్యాన్స్ కోరిక మేరకు ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లోకి వచ్చిన అనసూయ తన అందాలతో అందరినీ ఉక్కిరిబిక్కిరి చేసింది. చీరకట్టులో అనసూయ అందాలు రెట్టింపయ్యాయి. మధ్య మధ్యలో నాభి దర్శనం జరగడంతో నెటిజన్లకు ఊపిరి ఆడలేదు.

క్వారంటైన్‌లో కిచెన్‌కే అంకితం..

క్వారంటైన్‌లో కిచెన్‌కే అంకితం..

తాజాగా ఓ మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం ఈ క్వారంటైన్‌ను ఎలా గడుపుతున్నారని అడిగితే చాలా సమయం వంటింట్లోనే గడుపుతున్నానని తెలిపింది. దీనిమూలాన ఎన్నో కొత్త విషయాలను నేర్చుకుంటున్నాను, ఎలా చేయకూడదదో కూడా తెలుసుకుంటానని తెలిపింది.

నేడు మరోసారి..

నేడు మరోసారి..

నేడు (ఏప్రిల్ 29) అంతర్జాతీయ నృత్య దినోత్సవం. ఈ సందర్భంగా సెలెబ్రిటీలంతా డ్యాన్సులు చేస్తూ సరదాగా గడిపేస్తున్నారు. సోషల్ మీడియాలో నేడు డ్యాన్స్ ఛాలెంజ్ అనేది ట్రెండ్ అవుతోంది. రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ తమ హీరోల బెస్ట్ మూమెంట్స్‌ను తెగ వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలో అనసూయ రంగంలోకి దిగింది.

Recommended Video

Vijay Sethupathi Out From Allu Arjun's Pushpa Movie
వంటగదిలో వయ్యారాల విందు..

వంటగదిలో వయ్యారాల విందు..


ఇక అనసూయ స్టెప్పులేస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అది కూడా బెత్తెడంతే ఉన్న బుల్లి నిక్కర్‌లో వంటగదిలో పనులు చేసుకుంటూ వయ్యారాల విందు చేసింది నెటిజన్లకు. ఈ అందాల దెబ్బకు మరోసారి నెటిజన్లు కుప్పకూలిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X