ఈ ప్రయాణమేమీ అంత సులభం కాదు.. అనసూయ ఎమోషనల్ పోస్ట్

అనసూయ కెరీర్‌ను నిలబెట్టింది జబర్దస్త్. జబర్దస్త్ షో ప్రారంభంలో అనసూయ అందాలు బుల్లితెరపై అందరినీ ఆశ్చర్యపరిచాయి. అలా అనసూయ అందాలు, జబర్దస్త్ షో ఒకే లెవెల్‌లో ఫేమస్ అవుతూ వచ్చాయి. అంతకు ముందు న్యూస్ ప్రజెంటర్‌గా అనసూయ చేసినా కూడా అంతగా ఫేమస్ అవ్వలేదు. కానీ జబర్దస్త్ యాంకర్‌గా అనసూయకు గుర్తింపు వచ్చింది. అక్కడ వచ్చిన గుర్తింపే ఆమెను ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టింది.

 అక్కడి నుంచి ఎదిగింది..

అక్కడి నుంచి ఎదిగింది..

అనసూయ కెరీర్‌కు పునాది మాత్రం జబర్దస్త్ షో అనే చెప్పుకోవాలి. అనసూయను ఈ షో ద్వారానే గుర్తించారు.. అదే సమయంలో అనసూయ అందాలతో జబర్దస్త్ షోకు స్పెషల్ అట్రాక్షన్ తీసుకొచ్చింది. అయితే మధ్యలో జబర్దస్త్‌ను అనసూయ వీడటం, లైన్‌లోకి రష్మీ వచ్చింది.

పర్సనల్ కారణాలు..

పర్సనల్ కారణాలు..

అయితే అనసూయ జబర్దస్త్ షోను వీడటానికి వ్యక్తిగత కారణాలున్నాయి. ఆ సమయంలో అనసూయ గర్భం దాల్చడంతో షో నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అలా ఓ రెండు మూడేళ్లు షోకు దూరంగా ఉండాల్సి వచ్చింది. అదే సమయంలో రష్మీ మెల్లిగా అనసూయ స్థానాన్ని భర్తీ చేసేసింది.

రెండు భాగాలుగా..

రెండు భాగాలుగా..

ఇక మళ్లీ అనసూయ జబర్దస్త్‌లోకి వచ్చేందుకు రెడీగా ఉన్న సమయంలో ఎక్స్ ట్రా జబర్దస్త్‌గా చీల్చారు. అలా రష్మీ ఎక్స్ ట్రా జబర్దస్త్, అనసూయ జబర్దస్త్‌ను నడుపుతూ వస్తున్నాడు. దాదాపు ఏడేనిమిదేళ్ల నుంచి నిర్విరామంగా కొనసాగుతూ వచ్చిన జబర్దస్త్ తాజాగా మైలు రాయిని అందుకుంది.

400వ ఎపిసోడ్..

400వ ఎపిసోడ్..

జబర్దస్త్ నేడు 400 ఎపిసోడ్‌ను సెలెబ్రేట్ చేసుకోబోతోంది. ఈ క్రమంలో గ్రాండ్ సెలెబ్రేషన్స్ ఉండబోతోన్నాయి. ఈ క్రమంలో అనసూయ కాస్త ఎమోషనల్అయింది. ఇంత దూరం ప్రయాణించడం అంత సులభమేమీ కాదు.. ఈ ప్రయాణంలో ఎంతో నేర్చుకున్నాడు.. ఎంతో మందికి రుణ పడి ఉన్నాను.. ఎంతో మందికి థ్యాంక్స్ చెప్పాలి..ఇంత దూరం ప్రయాణించడం ఎంతో గర్వంగా ఉందంటూ అనసూయ ఎమోషనల్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X