పిచ్చెక్కిస్తున్న అనసూయ అందాలు.. స్టార్ హీరోయిన్లను మించి

Recommended Video

Anchor Anasuya Latest Photo Shoot Goes Viral || Filmibeat Telugu

బుల్లితెర యాంకర్‌గా ప్రేక్షకలోకానికి సుపరిచితమైన అనసూయ ప్రస్తుతం వెండితెరపై కూడా రాణిస్తోంది. ఇక అందాలతో మాయ చేయడం అనసూయకు కొత్తేమీ కాదు. బుల్లితెర, వెండితెరనే కాదు నెట్టింట కూడా అమ్మడి అందాలు అదరగొడుతూనే ఉంటాయి. ఈ మేరకు తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఓ ఫోటో షూట్ కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. స్టార్ హీరోయిన్లను మించి ఆమె అందాలు అట్రాక్ట్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నయా ట్రెండ్ ఫాలో అవుతూ

నయా ట్రెండ్ ఫాలో అవుతూ

నయా ట్రెండ్ లో ప్రేక్షకుల అభిరుచికి తగిన విధంగా అందాలతో అట్రాక్ట్ చేస్తోంది అనసూయ. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫోటో షూట్‌లో తెలుపు రంగు దుస్తుల్లో వయ్యారాలు ఒలకబోస్తూ స్పైసీ లుక్ లో దర్శనమిచ్చింది. కేవలం అందంగా కనిపించడమే కాదు అందుకు తగట్టుగా మంచి కాప్షన్ కూడా జోడించింది.

అంగత్తెనే కానీ ఐరెన్ లేడీని


తాను అంగత్తెనే కానీ మహా దైర్యవంతురాలినని పేర్కొంది అనసూయ. సోషల్ మీడియాలో అనసూయకు స్టార్ హీరోయిన్లకున్నంత భారీ ఫాలోయింగ్ ఉన్న కారణంగా ఈ పిక్ పై లైకులు, కామెంట్ల వర్షం కురుస్తోంది. ఏంటి బంగారూ ఈ అందం.. చూస్తుంటే మతిపోతుంది, సూపర్, బ్యూటిఫుల్ అంటూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు నెటిజన్లు.

అనసూయ వెండితెర ప్రయాణం

అనసూయ వెండితెర ప్రయాణం

బుల్లితెరపై కనువిందు చేస్తున్న అనసూయ.. వెండితెరపై కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా విలక్షణ పాత్రలు పోషిస్తూ మెప్పిస్తోంది. ఈ కోవలోనే క్షణం,రంగస్థలం సినిమాలతో మంచి నటిగా అనసూయ గుర్తింపు పొందింది. మరికొద్ది రోజుల్లో కథనం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబోలో రానున్న కొత్త సినిమాలో ముఖ్యపాత్ర చేయడానికి అనసూయ ఓకే చెప్పిందని సమాచారం.

 జబర్దస్త్ పై క్లారిటీ!

జబర్దస్త్ పై క్లారిటీ!

బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ ద్వారా బాగా పాపులర్ అయింది అనసూయ. జబర్దస్త్ ప్రోగ్రామ్ స్టార్ట్ కాగానే ముందుగా అనసూయ కోసమే వెతుకుతుంటారు స్మాల్ స్క్రీన్ ఆడియన్స్. అయితే అనసూయ గురించి ఇటీవలి కాలంలో వినిపిస్తున్న ఓ వార్త కలవర పెడుతోంది. సినిమాలతో బిజీ అవుతున్న కారణంగా అనసూయ జబర్దస్త్ కి గుడ్ బై చెప్పనుందని అంటున్నారు. అయితే ఇలాంటి వార్తలను ఖండించేలా జబర్దస్త్ డైరెక్టర్లకు విషెస్ తెలుపుతూ ట్వీట్ పెట్టింది అనసూయ. ఈ మేరకు జబర్దస్త్ ఇంకా 50 ఏళ్ల పటు ఇలాగే నవ్వించాలని పేర్కొంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X