Just In
Don't Miss!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సీక్రెట్ టాటూ కనిపించేలా మరోసారి అనసూయ బోల్డ్ షో.. ఫొటోస్ వైరల్
యాంకర్ అనే పదానికి సరికొత్త కలర్ తీసుకొచ్చిన బ్యూటీ అనసూయ భరద్వాజ్. ఆమె రాక ముందు తెలుగు ఇండస్ట్రీలో యాంకర్ అంటే మాటలతోనే ఆకట్టుకునే లేడి అనుకునేవారు. కానీ అనసూయ జబర్దస్త్ షో తరువాత యాంకర్స్ అంటే గ్లామర్ తో కూడా ఆకట్టుకోవలని ఒక ట్రెండ్ సెట్ చేసింది. అనంతరం చాలా మంది ఆమె బాటలో నడిచి మంచి క్రేజ్ అందుకునే ప్రయత్నం చేస్తున్నారు.

సీక్రెట్ టాటూ కనిపించేలా
ఇటీవల కొన్ని హాట్ స్టిల్స్ వదిలిన అనసూయ ఒక విధంగా షాక్ ఇచ్చిందనే చెప్పాలి. రెగ్యులర్ గా అనసూయ ఎదో ఒక ఫోటోను రిలీజ్ చేస్తూనే ఉంటుంది. నిత్యం హాట్ పోజులతో ఆకట్టుకునే ఆమె ఎన్నిసార్లు కనిపించినా కూడా కొత్తగానే ఉంటుందని మరోసారి నిరూపించుకుంది. ఏకంగా ఎద అందాల వద్ద ఉన్న సీక్రెట్ టాటూని బయటపెట్టేసి కుర్రాళ్ళ మైండ్ బ్లాక్ చేసేసింది.

ఆ టాటూకి అర్థమదే..
Nikku అనే టాటూ ఏమిటనే అర్దాన్ని గురించి అనసూయ గతంలో చాలా సార్లు వివరణ ఇచ్చింది. అది మా ఆయన ముద్దు పేరు అంటూ చాలా స్వీట్ గా చెప్పుకుంది. అనసూయా రీసెంట్ గా అలీతో సరదగా షోలో పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే నేడు ఆ షోకి సంబంధించిన ఎపిసోడ్ టెలిక్యాస్ట్ కానుంది. ఈ సందర్భంగా అనసూయ హాట్ ఫొటోస్ తో రచ్చ చేస్తోంది.

అనేక చేదు అనుభవాలు..
ఇక అలీతో సరదగా అనసూయ తన జీవితానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను బయటపెట్టింది. ఇన్ని రోజులు అనసూయ అంటే టీవీలలో అందంగా నవ్వుతూ కనిపించే ఒక హాట్ యాంకర్ అని అంతా అనుకున్నారు. కానీ ఆమె తన జీవితంలో కూడా అనేక చేదు అనుభవలను ఎదుర్కోన్నట్లు తెలిపింది. అలాగే తన ప్రేమ విషయంలో కూడా ఇబ్బందులు తలెత్తినట్లు ఆ ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చింది.

ఆ మూడు సినిమాల్లో..
ఇక రంగస్థలం సినిమా తరువాత రంగమ్మత్తగా ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న అనసూయ భరద్వాజ్ ఆ తరువాత పలు వినూత్నమైన ఆఫర్స్ అందుకుంటోంది. అప్పుడప్పుడు లేడి ఓరియెంటెడ్ కథలను కూడా సెలెక్ట్ చేసుకుంటోంది. ఆఫర్స్ ఎన్ని వస్తున్నా కూడా వచ్చిన ప్రతి ఒక్క దానికి వెంటనే ఒకే చెప్పకుండా ఆలోచించి ఒప్పుకుంటోంది. ఇక నెక్స్ట్ పుష్ప, రంగ మార్తాండ, ఆచార్య సినిమాల్లో కూడా అనసూయ స్పెషల్ పాత్రలలో కనిపించనుందట.