Anasuya Bharadwaj: అలాంటి థైస్ అంటూ చిన్న నిక్కరులో అనసూయ.. ఊహించని గ్లామర్ ట్రీట్
తెలుగు టెలివిజన్ ప్రపంచంలో గ్లామరస్ యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న వారిలో అనసూయ భరద్వాజ్ ఒకరు. యాంకర్ అనే పదానికి సరికొత్త అర్థం తీసుకువచ్చిన అనసూయ ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో కూడా నటిగా విభిన్నమైన క్రేజ్ అందుకుంది.
అయితే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా అనసూయ తన గ్లామర్ తో కుర్రాళ్లను ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఇక రీసెంట్ గా చిన్న నిక్కర్లలో కనిపించిన విధానం కూడా హైలెట్ అయింది. ఆ వివరాల్లోకి వెళితే...

అప్పట్లో సుకుమార్ ఆఫర్
మొదట సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవకాశాల కోసం ప్రయత్నం చేసిన అనసూయ భరద్వాజ్ ఆ తర్వాత కొన్ని ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగం కూడా చేసింది. ఇక ఆ తర్వాత ఆమెకు ఆర్య 2 సినిమాలో కూడా సుకుమార్ అవకాశం ఇస్తానని చెప్పినప్పటికీ కూడా ఆమె ఆ సినిమాలో నటించలేదు. ఆర్య 2 సినిమాలో శ్రద్ధాదాస్ కోసమే సుకుమార్ మొదట అనసూయను అనుకున్నారట.

జబర్దస్త్ యాంకర్
ఇక అనసూయ టెలివిజన్ ప్రపంచంలో కె అడుగు పెట్టి అక్కడ కూడా ఒక విభిన్నమైన క్రేజ్ అందుకుంది. మొదట ఆమె సాక్షి లో వర్క్ చేసిన విషయం తెలిసిందే. ఇక తర్వాత జబర్దస్త్ షోలో యాంకర్ గా అవకాశం అందుకొని తన క్రేజ్ మరింత పెంచుకుంది. జబర్దస్త్ తరువాత అనసూయ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోవర్స్ ను కూడా సంపాదించుకుంది.

ఆ సినిమాతో యూ టర్న్
ఇక జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అనసూయ సినిమా ఇండస్ట్రీలో బిజీ అయ్యే ప్రయత్నం చేస్తుంది. ఆమెకు ప్రత్యేకమైన క్రేజ్ తీసుకువచ్చిన సినిమా మాత్రం క్షణం అనే చెప్పాలి. అందులో నెగిటివ్ పాత్రలో అనసూయ నటించిన విధానం ఓ వర్గం వారిని ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత రామ్ చరణ్ రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా కనిపించి మరో లెవల్ కు వెళ్ళిపోయింది.

పాన్ ఇండియా అవకాశాలు
ఇక అనసూయ రొటీన్ కమర్షియల్ పాత్రలు కాకుండా వెండితెరపై విభిన్నమైన పాత్రలు చేసే ప్రయత్నం అయితే గట్టిగానే చేస్తోంది. ఎలాంటి పాత్ర చేసిన కూడా సినిమాలో తన పాత్ర డిఫరెంట్ గా హైలెట్ అయ్యే విధంగా జాగ్రత్తలు తీసుకుంటుంది. పుష్ప సినిమాలో కూడా ఆమె చేసిన రోల్ కు మంచి క్రేజ్ దక్కింది. ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో కూడా మిగతా భాషల్లో ఆమెకు అవకాశాలు వస్తున్నాయి.

నిక్కరులో.. అలాంటి థైస్
ఇక అప్పుడప్పుడు అనసూయ సోషల్ మీడియాలో గ్లామర్ తో కూడా ఎంతగానో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. రీసెంట్ గా ఆమె ఒక చిన్న నిక్కర్లో కనిపించిన విధానం కూడా హైలెట్ గా నిలిచింది. టీ షర్ట్ మీద ఉన్న పదాలను చదవండి అంటూ.. తిక్ థైస్ సున్నితమైన ఓపిక అనే కొంటెగా ఉన్న కొటేషన్ చూపించింది.

పాజిటివ్ రియాక్షన్
అనసూయ భరద్వాజ్ ఎలాంటి ఫోటో పోస్ట్ చేసిన కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అని మరోసారి నిరూపించింది. ఇక చిన్న నిక్కరలో ఆమె కనిపించిన విధానం కూడా ఇప్పుడు కుర్రాళ్లను ఎంతగానో అట్రాక్ట్ చేస్తుంది. ఆమె అందంపై పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం పుష్ప సెకండ్ పార్ట్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే క్రిష్ దర్శకత్వంలో కూడా ఆమె ఒక వెబ్ సిరీస్ చేస్తోంది.


Click it and Unblock the Notifications











