అమ్మ బాబోయ్.. భయపెట్టకండి ప్లీజ్.. ఇంగ్లీష్ పిల్లలా మారిన అనసూయపై నెటిజన్స్ కామెంట్స్

అందాల యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. అటు బుల్లితెరను, ఇటు వెండితెరను ఓ ఆట ఆడేస్తోంది. జబర్దస్త్ అంటూ తన గ్లామర్‌తో స్మాల్ స్క్రీన్ ఆడియెన్స్‌ను ఆకట్టుకోగా.. నటనతో వెండితెర ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. అలా రెండు చోట్లా అనసూయకు ఉన్నంత క్రేజ్, డిమాండ్ మరో యాంకర్‌కు లేదు. అయితే మూడు నెలల గ్యాప్ తరువాత మళ్లీ కెమెరా ముందుకు వచ్చింది అనసూయ. ఈ నేపథ్యంలో కొత్త లుక్‌లో దర్శనమిచ్చింది. దీనిపై నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు.

లాక్‌డౌన్‌లో ఖాళీ..

లాక్‌డౌన్‌లో ఖాళీ..

కరోనా కట్టడికి విధించిన లాక్ డౌన్ కారణంగా అందరూ ఇంటిపట్టునే ఉండాల్సి వచ్చింది. ఈ క్రమంలో అనసూయ కెమెరాను ఫేస్ చేయలేదు. అయితే లాక్ డౌన్ మొదట్లో అనసూయ చేసిన కొన్ని కామెంట్స్ తెగ వైరల్ అయ్యాయి. ఇలా లాక్ డౌన్ పెడితే ఎలా అని? మా ఈఎంఐలు ఎలా కట్టాలని ప్రశ్నించగా అనసూయను బాగా ట్రోల్ చేశారు.

లైవ్‌లో దర్శనం..

లైవ్‌లో దర్శనం..

అనసూయను చూడక బాగా రోజులు అవుతుండటంతో ఫ్యాన్స్ అందరూ లైవ్ లోకి రావాలని కోరారు. అభిమానుల కోరికను నెరవేర్చడానికి అనసూయ లైవ్‌కు వచ్చి అందర్నీ ఎంటర్టైన్ చేసింది. అనసూయ అందాలు, హోయలు ఆ సమయంలో తెగ వైరల్ అయ్యాయి. నాభి అందాలు బయట పడటంతో నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

 భర్తపై ప్రేమను...

భర్తపై ప్రేమను...

అనసూయ తన భర్తపై ఉన్న ప్రేమను చాటి చెబుతూ షేర్ చేసిన ఫోటో, పోస్ట్ తెగ వైరల్ అయింది. తమది ప్రేమ వివాహమని, ఒకానొక సమయంలో తన చదువు బాధ్యతలు కూడా చూసుకున్నాడని చెప్పుకొచ్చింది. భరద్వాజ్ బర్త్ డే సందర్భంగా అనసూయ షేర్ చేసిన ఫోటోలు కూడా తెగ వైరల్ అయ్యాయి.

షూటింగ్ మొదలైంది..

షూటింగ్ మొదలైంది..

ఎట్టకేలకు జబర్దస్త్ షూటింగ్ మొదలైంది. దాదాపు వంద రోజుల తరువాత మొదలైన షూటింగ్‌తో జబర్దస్త్ ఆర్టిస్ట్‌ల్లో కొత్త ఉత్సాహం నిండింది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగానే అన్ని జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. అయితే తాజాగా అనసూయ తన లుక్‌ను మార్చుకుని అందరికీ షాక్ ఇచ్చింది.

ఇంగ్లీష్ పిల్లలా మారిన అనసూయ..

ఇంగ్లీష్ పిల్లలా మారిన అనసూయ..


‘నేను ఏది చేస్తానో దాన్ని ప్రేమిస్తాను.. నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకుంటున్నాను.. నా వేషధారణ, నా మనసు, నా అంతరాత్మ.. మళ్లీ నా పని ప్రపంచంలోకి వచ్చాను.. నన్ను ఇంత కొత్తగా మార్చేందుకు వచ్చిన సచిన్‌కు థ్యాంక్స్' అని చెప్పుకొస్తూ అనసూయ ఓ ఫోటోను షేర్ చేసింది.

Recommended Video

Anasuya Bharadwaj Likely To Out From Jabardasth Show
నెటిజన్ల కామెంట్స్..

నెటిజన్ల కామెంట్స్..

అనసూయ కొత్త లుక్‌ను చూసిన నెటిజన్స్ పెదవి విరుస్తున్నారు. అమ్మ బాబోయ్.. భయ పెట్టకండి.. ప్లీజ్ పాత లుక్‌లోకి మారిపోండి.. ఈ స్టైల్ బాగా లేదు.. జుట్టు బాగాలేదు.. మీరు బాగాలేరు అంటూ అనసూయ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి వీరి కోరికను అనసూయ మన్నిస్తుందో లేదో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X