ఆరంభమే ఇలా ఉంటే.. మున్ముందు ఇక రచ్చే.. పొట్టి డ్రెస్‌లో అనసూయ రచ్చ
సోషల్ మీడియాకు అనసూయకు విడదీయ లేని బంధం ఉంటుంది. బుల్లితెర, వెండితెర అనసూయను ఎలా ఫేమస్ చేసిందో.. సోషల్ మీడియాను అంతకు మించి వైరల్ చేసింది. అనసూయను ఎక్కువగా లైమ్ లైట్‌లో ఉంచింది మాత్రం సోషల్ మీడియానే. సెలెబ్రిటీలపై ఓ రేంజ్‌లో ట్రోలింగ్ జరుగుతుందో ఓ చిన్న ఉదాహరణగా అనసూయను చూపించొచ్చు. అయితే ఎంతటి ట్రోలింగ్ ఎదురైనా కూడా అనసూయ ఎంతో ధృడంగా నిల్చుని ఎదురిస్తుంది.
Recommended Video

సోషల్ మీడియాలో వైరల్..
అనసూయ బుల్లితెరపై కనిపించడం ఎంత సాధారణమో.. వివాదాల్లో చిక్కుకోవడం కూడా అంతే సాధారణం. కొన్ని కావాలనే అనసూయ వివాదాల్లోకి వెళ్తున్నట్టు కనిపిస్తుంది. మామూలుగా అయితే అనసూయ ఏది చేసినా కూడా సెన్సేషన్ అవుతూనే ఉంటుంది.

దుస్తుల విషయంలో...
అనసూయ ఎక్కువగా దుస్తుల విషయంలోనే ట్రోలింగ్ ఎదుర్కొంటుంది. ప్రతీసారి ఆమె ధరించే దుస్తులు సోషల్ మీడియాను ఊపేస్తుంది. ఎద, నాభి, తొడ అందాలను చూపిస్తూ నెటిజన్లకు గాల మేస్తుంటుంది. ఆ ఫోటోలను చూసిన ఫాలోవర్లు ఒడ్డున పడ్డ చేప పిల్లల్లా గిల గిలా కొట్టేసుకుంటారు.

రీసెంట్‌గా అలా..
గత వారంలో అనసూయకు పరాభవం ఎదురైంది. ఆమె ఎంతో కష్టపడి స్పెషల్‌గా డిజైన్ చేసుకుని తొడ అందాలు కనిపించేలా జబర్దస్త్ ఎపిసోడ్‌లో సందడి చేసింది. అయితే ఆమె తొడ అందాలను చూసి భయపడ్డ జబర్దస్త్ టీం.. వాటిని ఎడిట్ చేసేసింది. అనసూయను కేవలం క్లోజప్ షాట్స్‌లోనే చూపించింది.

స్పెషల్ ఈవెంట్..
ఇక న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్‌లో భాగంగా నిన్న రాత్రి జబర్దస్త్, ఢీ టీంలు రచ్చ చేశాయి. ఢీజే అంటూ వచ్చిన ఈవెంట్‌లో అనసూయ సందడి చేసింది. నిన్న ఈవెంట్ కోసం స్పెషల్ పోస్ట్ చేసింది. తన డ్రెస్, హెయిర్ స్టైలీష్ట్, మేకప్ మెన్ ఇలా అందరి గురించి చెప్పింది.

తాజాగా ఇలా..
అయితే కొత్త ఏడాది సందర్భంగా మొదటి ఫోటోను షేర్ చేసింది. ఇందులో అనసూయ పొట్టి నిక్కర్‌లో దర్శనమిచ్చింది. రాత్రంగా గ్రాండ్ పార్టీ చేసుకుని ఉదయాన్నే ఇలా పోజిచ్చినట్టుంది. మొత్తానికైతే ఈ ఏడాది ఆరంభమే ఇలాంటి ఫోటోతో పలకరించిందంటే.. మున్ముందు ఇంకా ఎంత రచ్చ చేస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











