Anasuya: అనసూయపై దాడి జరిగిందా? మొహం నిండా గాయాలతో షాకింగా!

Anasuya: బుల్లితెర యాంకర్‌గా తన కెరీర్ మొదలెట్టి.. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. టాలీవుడ్ లో స్టార్ నటిగా ఎదిగింది అనసూయ భరద్వాజ్. రంగస్థలం సినిమాలో తన నటనతో మెప్పించింది. విమర్శకులతో సైతం ప్రశంసలు అందుకుంది అనసూయ. ఇక పాన్ ఇండియా మూవీ పుష్ప లో విలన్ గా నటించి తన సత్తా ఏంటో ఇండస్ట్రీకి తెలిపింది. ఈ సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈ బ్యూటీ క్రేజ్ కూడా అమాతం పెరిగింది. అలాగే ఫ్యాన్ ఆడియన్స్ లో కూడా విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నది. ప్రస్తుతం పుష్ప-2లో కీలక పాత్ర పోషిస్తున్న ఈ నటి తాజాగా 'సింబా' అనే మరో సినిమాతోనూ లీడ్ రోల్ నటించి ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీ ఇవాళ థియేటర్లలో సందడి చేస్తోంది.

అనసూయ సోషల్ మీడియాలో కూడా తగ్గేదేలే అంటుంది. నిత్యం తన హాట్ హాట్ స్టిల్స్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్లను చిల్ చేస్తోంది. అలాగే సంచలన వ్యాఖ్యలతోనూ ఎప్పుడు వార్తల్తో ఉంది. కానీ, రీసెంట్ గా ఈ అమ్మడు ఓ వైలెంట్ ఫోటోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఆ ఫోటో ఈ ముద్దుగుమ్మ .. మొహం నిండా గాయాలతో.. రక్తపు మరకలతో దర్శనమిచ్చింది. ఈ ఫోటో చూసిన తన ఫ్యాన్స్.. అసలు అయ్యయ్యో అనసూయకి ఏమైంది.. ఏదైనా ప్రమాదం జరిగిందా? మొహం నిండా ఆ రక్తం మరకలేంటీ ? కమిలిన గాయాలేంటీ అని షాక్ అవుతున్నారు. ఇక తన డైహార్ట్ ఫ్యాన్స్ అయితే.. తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

anasuya Bharadwaj shared photos with bruises on her face

ఇవ్వాళ రిలీజ్ అయినా.. సింబా మూవీ షూటింగ్ ఫోటోలను తెలుస్తోంది. ఈ సినిమాలో అనసూయ విభిన్నమైన పాత్రలో కనిపిస్తుంది. సడెన్ గా ముఖమంతా గాయాలతో ఉన్న అనసూయ తన ఫోటోలను సోషల్ మీడియాలో కనిపించడంతో ఆ ఫోటోలను చూసి ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు. కానీ తీరా వాటిని తీవ్రంగా పరీక్షించి చూస్తే.. అవి సింబ సినిమా షూటింగుకు సంబంధించిన స్టిల్స్ అని అర్థమైంది.

ఈ సినిమా షూటింగ్ సమయంలో తాను పోషిస్తున్న పాత్ర కోసం ఎంతగా కష్టపడున్నానో తన కష్టాన్నంతా ఈ ఫోటోల రూపంలో బయట పెట్టింది అనసూయ. ఈ సినిమాలో జగపతిబాబు కూడా ముఖ్యమైన పాత్ర పోషించారు. ఈ రోజు అంటే ఆగస్ట్ 9 న రిలీజ్ అయినా ఈ మూవీకి ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ వస్తుంది. ఈ సినిమా చూసిన వారు కూడా పాజిటివ్ రివ్యూ ఇస్తున్నారు. మొత్తానికి ఆ ఫిక్స్ సింబ సినిమా షూటింగ్ సమయంలో అని తెలువడంతో అనసూయ ఆంటీ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఏదిఏమైనా జనాల అటెన్షన్ తనవైపుకు తిప్పుకోవడంలో అనసూయ తోపు.

More from Filmibeat

Read more about: anasuya bharadwaj injury
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X