గోవాలో అందాల విందు.. అనసూయ వయ్యారాలను చూసి నెటిజన్లు ఫిదా

అందానికి అసూయ పుట్టే అందం అనసూయ సొంతం. ప్రారంభంలో జబర్దస్త్ స్టేజ్ మీద అందాలను ఒలకబోసి షోను నిలబెట్టింది. గ్లామర్ డాల్‌గా మాత్రమే కాకుండా నటిగానూ ప్రేక్షకల మనసు దోచింది అనసూయ. ఆమె ఖాతాలో క్షణం, రంగస్థలం లాంటి అద్బుత చిత్రాలు ఉన్నాయి. ఇటు బుల్లితెరపై అందాలను ఆరబోస్తూ అటు వెండితెరపై తనలోని నటనను పరిచయం చేస్తూ దూసుకుపోతోంది అనసూయ.

గత కొన్ని రోజులుగా..

గత కొన్ని రోజులుగా..

గత కొన్ని రోజలుగా అనసూయ సోషల్ మీడియాలో కాస్త సైలెంట్‌‌గానే ఉంది. అందాల వడ్డను దూరంగా ఉంటూ కేవలం తన షోలకు సంబంధించిన ఫోటో షూట్లను, ఫోటోలను మాత్రమే షేర్ చేస్తూ సందడి చేస్తోంది. ఆ మధ్య లాక్డౌన్‌లో లైవ్‌లోకి అనసూయ రావడం, నాభి అందాలు బయటపడటంతో కుర్రకారకు పిచ్చెక్కిపోయింది.

ప్రస్తుతం గోవాలో...

ప్రస్తుతం గోవాలో...

ప్రస్తుతం అనసూయ గోవాలో తన అందాలను ప్రదర్శిస్తోంది. భర్త సుశాంక్ బర్త్ డే వేడుకలను ఘనంగా సెలెబ్రేట్ చేసేందుకు ఫ్యామిలీ అంతా గోవాకు చెక్కేసింది. అక్కడే సుశాంక్ బర్త్ డే వేడుకలను గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసింది. ఈ క్రమంలో అనసూయ అదిరిపోయే ఫోటోను షేర్ చేసింది.

బ్యాక్ లుక్‌లో..

బ్యాక్ లుక్‌లో..

అనసూయ కాసేపటి క్రితమే ఓ ఫోటోను షేర్ చేసింది. బీచ్ అందాలను చూస్తు ఉన్నట్టుగా ఉన్న అనసూయను వెనకాల నుంచి కెమెరాలో బంధించారు. బుల్లి నిక్కరులో అనసూయ వయ్యరాలను చూసిన నెటిజన్లకు హార్ట్ ఎటాక్ వచ్చినట్టైంది. ఈ సందర్భంగా కొంత మంది నెటిజన్లు తమ మనసులోని కోరికను బయట పెట్టారు. బికినీలో చూడాలని ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.

Recommended Video

Anasuya Bharadwaj Likely To Out From Jabardasth Show
కేక కటింగ్..

కేక కటింగ్..

సుశాంక్ కోసం అనసూయ స్పెషల్ కేక్ ఆర్డర్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. ఆ కేకును సుశాంక్ తీక్షణంగా పరీక్షిస్తుండగా అనసూయ ఓ ఫోటోను తీసింది. నువ్ కేకును అలా ఎందుకు చూస్తున్నావా? అని నేను నిన్ను చూస్తున్నా అంటూ సెటైర్ వేసింది. మొత్తానికి ఫ్యామిలీతో కలిసి అనసూయ మాత్రం గోవాలో రచ్చ రచ్చ చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X