హైపర్ ఆది ఎఫెక్ట్.. అది చూడగానే షాకైపోయిన అనసూయ.. జబర్దస్త్ లోకి మరో యాంకర్!

Recommended Video

Anchor Anasuya Vs Anchor Manjusha In Jabardasth Comedy Show

బుల్లితెరపై తనదైన యాంకరింగ్ చేస్తూ అశేష అభిమాన వర్గాన్ని సంపాదించుకుంది అనసూయ. జబర్దస్త్ వేదికగా టాలెంట్ చూపిస్తూ గ్లామర్ పరం గానూ భేష్ అనిపించుకుంటోంది ఈ బ్యూటీ. అయితే తాజాగా అనసూయ ఉండగానే జబర్దస్త్ లోకి మరో యాంకర్ ఎంటర్ కావడం ఆమెకు షాకిచ్చింది. ఇందుకు కారణమయ్యాడు హైపర్ ఆది. ఇంతకీ అసలేం జరిగింది? వివరాల్లోకి పోతే..

జబర్దస్త్ బ్యూటీ.. వెండితెరపై హవా

జబర్దస్త్ బ్యూటీ.. వెండితెరపై హవా

జబర్దస్త్ బ్యూటీగా అనసూయకున్న పాపులారిటీ ఆమెకు వరుస సినిమా అవకాశాలూ తెచ్చిపెడుతోంది. ఈ మేరకు అటు సినిమాల్లో నటిస్తూనే ఇటు జబర్దస్త్ వేదికపై కూడా రాణిస్తోంది అనసూయ. జబర్దస్త్ భామగా బుల్లితెర ఆడియన్స్ గుండెల్లో చోటు దక్కించుకున్న అనసూయకు పోటీ మొదలైందని తెలుస్తోంది.

 అనసూయకు షాకిచ్చేలా మరో యాంకర్ ఎంట్రీ

అనసూయకు షాకిచ్చేలా మరో యాంకర్ ఎంట్రీ

జబర్దస్త్ స్టార్ట్ అయినప్పటి నుంచే అందులో యాంకర్‌గా కంటిన్యూ చేస్తోంది అనసూయ. ఆ మధ్యలో ఒకసారి జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయినప్పటికీ.. తిరిగి ఎక్స్ ట్రా జబర్దస్త్ ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది. మరోవైపు జబర్దస్త్ తెరపై యాంకర్ రష్మీ కూడా సత్తా చాటుతోంది. అయితే తాజాగా అనసూయకు షాకిచ్చేలా మరో యాంకర్ అనసూయ కళ్లెదుటే ఎంట్రీ ఇచ్చింది.

హైపర్ ఆది స్కిట్.. యాంకర్ మంజూష

హైపర్ ఆది స్కిట్.. యాంకర్ మంజూష

ఇంతకాలం అనసూయ, రష్మీలకు పోటీగా జబర్దస్త్ లో మరో యాంకర్ స్థిరపడలేక పోయింది. మధ్యలో వర్షిణి ఎంట్రీ ఇచ్చినా సక్సెస్ కాలేదు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు హైపర్ ఆది స్కిట్ ద్వారా మరో యాంకర్ పరిచయం కావడంతో అనసూయ నోట మాటరాలేదు. ప్రముఖ చానెల్స్‌లో యాంకరింగ్ ద్వారా అభిమానులను సంపాదించుకున్న యాంకర్ మంజూష ఎంట్రీతో అనసూయ షాకైంది.

నాగబాబుతో చేస్తూనే అనసూయ

నాగబాబుతో చేస్తూనే అనసూయ

ఇక ఇటీవలే నాగబాబు జబర్దస్త్ వీడటంతో.. ఆయనతో పాటు అనసూయ కూడా జబర్దస్త్ కి బై బై చెబుతుందని అనుకున్నారంతా. కానీ ఈమె మాత్రం నాగబాబుతో వేరే ప్రోగ్రాంలు చేస్తూనే జబర్దస్త్ మేనేజ్ చేస్తోంది. ఈ క్రమంలో అనసూయకు అనుకోని షాక్ తగలనుందని చెప్పుకుంటున్నారు జనం. అనసూయను రీ ప్లేస్ చేసే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X