Anasuya Bharadwaj: చిన్న నిక్కరులో అలా కూర్చొని లెగ్స్ అందాలతో అనసూయ.. హాట్ కాదు అంతకుమించి!
బ్యూటీఫుల్ నటిగా క్రేజ్ అందుకుంటున్న అనసూయ భరద్వాజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలాగే బుల్లితెరపై కూడా మంచి గుర్తింపు అందుకుంది. ఇక జబర్దస్త్ ద్వారా అసలైన కెరీర్ ను స్టార్ట్ చేసిన ఆమె ఆ తరువాత వెండితెరపై కూడా తనకు సెట్టయ్యే పాత్రలను చేస్తూ రేంజ్ ను పెంచుకుంది. ఇక సోషల్ మీడియాలో నిత్యం గ్లామరస్ ఫొటోలతో షాక్ ఇస్తున్న అమ్మడు మరోసారి పొట్టి నిక్కరులో హార్ట్ బీట్ పెరిగేలా ఫొటోలను వదిలింది. ఆ వివరాల్లోకి వెళితే..

అలా కెరీర్ మొదలు
అనసూయ తన కెరీర్‌ను సాక్షి టీవీలో న్యూస్ రీడర్‌గా ప్రారంభించి అనంతరం టెలివిజన్ షోలకు హోస్ట్‌గా కొనసాగుతూ వచ్చింది. టెలివిజన్ వినోద పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకుంది. ఆమె తన యాంకరింగ్ నైపుణ్యాలతోనే కాకుండా గ్లామర్ తో కుర్రాళ్లను ఎంతగానో ఎట్రాక్ట్ చేసింది. అప్పటివరకు యాంకర్ అంటే మాటలతోనే కాదు గ్లామర్ తో కూడా షాక్ ఇవ్వగలరు అని తెలుగులో ట్రెండ్ సెట్ చేసింది.

టాప్ షోలతో క్రేజ్
యాంకర్ అనసూయ జబర్దస్త్, మోడరన్ మహాలక్ష్మి, అలీ టాకీస్ సహా అనేక తెలుగు టీవీ షోలను హోస్ట్ గా చేసింది. ఆమె తన హోస్టింగ్ నైపుణ్యాలతోనే విస్తృతమైన ప్రశంసలు అందుకుంది. ఆమె షోలు రేటింగ్‌లు గట్టిగానే వచ్చేవి. అనసూయ ఎనర్జిటిక్ అండ్ ఎంగేజింగ్ పర్సనాలిటీ ఆమెను వీక్షకులకు దగ్గర చేసింది.

సినిమాలలో మంచి పాత్రలు
యాంకర్ అనసూయ టెలివిజన్ హోస్ట్‌గా పని చేయడంతో పాటు పలు తెలుగు చిత్రాలలో కూడా నటించింది. 2016 లో "క్షణం" చిత్రంలో తన నటనను ప్రారంభించిన అనసూయ "గాయత్రి," "రంగస్థలం," అలాగే "మీకు మాత్రమే చెప్తా" వంటి చిత్రాలలో నటించింది. ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఆమె చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ఫ్యాన్ ఫాలోవర్స్ ను సంపాదించుకుంది.

సామాజిక కార్యక్రమాలలో..
యాంకర్ అనసూయ అప్పుడప్పుడు సామాజిక కార్యక్రమాలలో కూడా పాల్గొంటు ఉంటుంది. మహిళల ఆరోగ్యం విద్య గురించి అవగాహన కల్పించడం వంటి సామాజిక కార్యక్రమాలలో ఆమె చురుకుగా పాల్గొంటుంది. ఆమె మహిళా సాధికారత అలాగే శిశు సంక్షేమానికి మద్దతు ఇచ్చే సంస్థలతో కూడా పని చేసింది. అనసూయ చాలా మందికి రోల్ మోడల్, ఆమె తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో నిత్యం సామాజిక అంశాల గురించి వివరణ ఇస్తూ ఉంటారు.

సోషల్ మీడియాలో గ్లామర్ రచ్చ
ఇక అనసూయ అప్పుడప్పుడు గ్లామరస్ ఫోటోలతో కూడా అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. రంగస్థలం సినిమాతో రంగమ్మత్తమ్మగా మారిపోయిన అనసూయ పుష్ప సినిమాల్లో కూడా మంచి బోల్డ్ రోల్ లో నటించింది. అయితే ఆ తర్వాత సోషల్ మీడియాలోనే ఊహించిన విధంగా కనిపిస్తోంది. ఇక ఇటీవల కూడా మరోసారి అనసూయ అందరికీ షాక్ ఇచ్చేలా కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది.

చిన్న నిక్కరులో..
చిన్న నిక్కరులో అనసూయ తన లెగ్స్ అందాలను హైలెట్ చేస్తూ ఫోటోలకు స్టిల్ ఇచ్చింది. ఇక ఆ ఫోటోలు నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. గతంలో చాలాసార్లు అనసూయ గ్లామరస్ ఫోటోలతో ఆశ్చర్యాన్ని కలిగించింది. కానీ ఈసారి మాత్రం అంతకుమించి అనేలా ఆమె హాట్ అందాలను ప్రజెంట్ చేసింది అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇక అనసూయ నుంచి నెక్స్ట్ వెబ్ సిరీస్ రాబోతోంది. అలాగే పుష్ప 2లో కూడా నటిస్తోంది.


Click it and Unblock the Notifications











