రష్మీ గొడవలోకి అనసూయ.. ప్రైవేట్ పార్టుపై ఘోరంగా.. నాకున్నవి బాXX కాదు అంకుల్ అంటూ!
తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ యాంకర్లలో అనసూయ భరద్వాజ్, రష్మీ గౌతమ్ ముందుంటారు. ఈ ఇద్దరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కామెడీ షో జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ ద్వారా ఇద్దరూ తెలుగు రాష్ట్రాల్లో తెగ క్రేజ్ సంపాదించుకున్నారు. ఇక వీరిద్దరూ సోషల్ మీడియాలో పెట్టే హాట్ ఫొటోలకు ట్రెండింగ్ లో ఉంటాయి. అలాగే సామాజిక అంశాలపై కూడా తమదై శైలీలో స్పందిస్తుంటారు. అయితే తాజాగా రష్మీకి సంబంధించిన విషయంలోకి అనసూయ ఎంటర్ అయింది. అంతేకాకుండా ప్రైవేట్ పార్ట్స్ గురించి ఘోరంగా సమాధానం ఇచ్చింది. ఇప్పుడు ఆ ట్వీట్ నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
సినిమాలు-షోలు:బుల్లితెరపై యాంకర్లుగా ఎనలేని క్రేజ్ సంపాదించుకున్నారు ముద్దుగుమ్మలు అనసూయ భరద్వాజ్, రష్మీ గౌతమ్. ముందుగా సినిమాల్లో నటించిన ఈ సుందరాంగీలు తర్వాత టెలివిజన్ రంగంలో సత్తా చాటారు. యాంకర్ గా బ్రేక్ ఇచ్చిన అనసూయ సినిమాలతో దూసుకుపోతుంటే.. రష్మీ షోస్ చేస్తూ అప్పుడప్పుడు చిత్రాలతో అలరిస్తోంది.

వివక్షత:అయితే తాజాగా యాంకర్ రష్మీ గౌతమ్ హిందూ మతం గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ రచ్చ నడుస్తోంది. అన్ని మతాల్లో ఉన్న కుల వివక్ష గురించి రష్మీ చర్చ తెరలేపింది. హిందూ మతంతో పాటు అన్ని మతాలలో కుల విభజన ఉందని కామెంట్స్ చేసింది. హిందూ మతంలో వెనుకబడిన సామాజిక వర్గాలపై వివక్ష చూపుతున్నాని ఓ నెటిజన్ అభిప్రాయపడ్డాడు.

సర్టిఫికెట్ ఎందుకు:నెటిజన్ ప్రశ్నకు రష్మీ సమాధానం ఇచ్చింది. "చాలా మంది హిందూ మతం నుంచి వేరే మతాలకు మారుతుంటారు. కానీ వారు హిందూ సాంప్రదాయాలను ఫాలో అవుతున్నారు. అలాంటప్పుడు వేరే మతాల సర్టిఫికేట్ ఎందుకు వాడుకుంటున్నట్లో" అని తిరిగి క్వశ్చన్ చేసింది యాంకర్ రష్మీ. ఈ చర్చ జరుగుతున్న సమయంలోనే రష్మిని పొగుడుతూ అనసూయపై ఇన్ డైరెక్ట్ గా విమర్శించాడు ఆ నెటిజన్.

బూతు పదాలతో:"బాల్స్ కలిగిన సినీ పరిశ్రమకు చెందిన కొందరు వ్యక్తులు ఇలాంటి టాపిక్స్ మాట్లాడుతున్నారు" అని అనసూయ పేరు మెన్షన్ చేశాడు ఆ నెటిజన్. అనవసర వివాదంలోకి తనను లాగడం పట్ల అనసూయ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బూతు పదాలతో అతడికి చెంప చెల్లుమనిపించేలా స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది అనసూయ భరద్వాజ్.
న్యాయం కాదు:"హలో! మీరు మాట్లాడింది తప్పు. ఒక విషయం గుర్తుంచుకోవాలి. నాకు బాల్స్ లేవు. కానీ, నాకు తెలిసిన విషయాలపై మాట్లాడేందుకు నాకు VaXXX ఉంది. అలాగే మనలో ప్రతీ ఒక్కరికీ వివిధ రకాల టాపిక్స్ పై అటెన్షన్ ఉంటుంది. ఇక్కడ చాయిసెస్ అనేవి పూర్తిగా వ్యక్తిగతం. అందరూ ఒకేలా స్పందించాలని అనుకోవడం న్యాయం కాదు అంకుల్" అని ఘోరంగా రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ కాగా.. ఆ నెటిజన్ పెట్టిన ట్వీట్ ను డిలీట్ చేశాడు.


Click it and Unblock the Notifications











