యాంకర్ అనసూయ.. నడుముతోనే మాయ చేస్తోందిగా.. ఈ స్టిల్స్ లో మరో సర్‌ప్రైజ్‌ కూడా ఉంది!

యాంకర్ అనసూయ భరద్వాజ్ టెలివిజన్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకుంది. ఒకప్పుడు యాంకర్స్ అంటే కేవలం మాటలతోనే ఆకట్టుకునేవారు. కానీ యాంకర్ అనసూయ మాత్రం గ్లామర్ తో మరొక కొత్త అర్ధాన్ని తీసుకువచ్చింది. ఇక ఆమె ఇప్పుడు సినిమాలతో కూడా చాలా బిజీగా మారిపోయింది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా అనసూయ గ్లామర్ స్టిల్స్ తో ఊహించని విధంగా కనిపిస్తోంది. రీసెంట్ గా అమ్మడు నడుము అందాలతో పాటు మరొక సర్ ప్రైజ్ కూడా ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

పెళ్లి తరువాత

పెళ్లి తరువాత

మొదట సినిమా నటిగానే అనసూయ కెరీర్ ను స్టార్ట్ చేసింది. కానీ ఆ తర్వాత కుటుంబ పరిస్థితుల వలన మళ్ళీ అటువైపు వెళ్ళకుండా ప్రైవేట్ కంపెనీలలో జాబ్ కూడా చేసింది. మధ్యలో కొన్ని పెద్ద సినిమాలలో ఆఫర్లు వచ్చినా కూడా అనసూయ అటువైపు వెళ్ళలేదు. ఇక తర్వాత పెళ్లి అనంతరం తన భర్త నుంచి పూర్తిస్థాయిలో సపోర్ట్ రావడంతో మళ్లీ టెలివిజన్ రంగంలో యాంకర్ గా సరికొత్త కెరీర్ స్టార్ట్ చేసింది.

జబర్దస్త్ ప్రయాణంలోనే..

జబర్దస్త్ ప్రయాణంలోనే..

అనసూయ భరద్వాజ్ ఇద్దరు పిల్లలకు తల్లి అయినప్పటికీ కూడా ఒకవైపు యాక్టింగ్ మరొకవైపు ఫ్యామిలీ బాధ్యతను కూడా ఎంతో చక్కగా నిర్వర్తిస్తుంది. జబర్దస్త్ లోనే చాలా కాలం పాటు కొనసాగిన ఆమె తన అందంతో కూడా ఎంతో మంది ఫ్యాన్ ఫాలోవర్స్ ను పెంచుకుంది. ఇక సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అనసూయ మరొక లెవెల్ కు పెరిగింది అని చెప్పాలి.

టాప్ యాంకర్

టాప్ యాంకర్

అనసూయ భరద్వాజ్ ఎలాంటి టెలివిజన్ షో చేసినా కూడా అందులో ఎంతోకొంత న్యూగా ఉండేలా చూసుకుంటుంది. ఇక ప్రత్యేకంగా కొన్ని ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ లో కూడా అనసూయ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం యాంకర్స్ లలో అయితే అత్యధిక స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకుంటున్న వారిలో అనసూయ భరద్వాజ్ టాప్ లిస్టులో ఉంటుంది అని చెప్పవచ్చు.

ఆ సినిమాలతో మరో స్థాయికి

ఆ సినిమాలతో మరో స్థాయికి

అనసూయ భరద్వాజ్ ఒకవైపు టెలివిజన్ షోలు చేసుకుంటూనే మరొకవైపు సినిమాల్లో కూడా కొనసాగింది. అయితే ఇప్పుడు మాత్రం టెలివిజన్ షోలకంటే కూడా ఎక్కువగా సినిమాలలోనే కనిపిస్తోంది. పుష్ప సినిమా తర్వాత ఆమె స్థాయి మరింత పెరిగింది. అంతకుముందు రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా ఎంతోగానో ఆకట్టుకుంది. ఇక పుష్ప 1 సినిమాలో మాత్రం ఊహించని విధంగా కనిపించి తనను స్థాయిని పెంచుకుంది.

నడుము అందాలతో

నడుము అందాలతో

ఇక సోషల్ మీడియాలో అనసూయ పోస్ట్ చేసే ఫోటోలు కూడా డిఫరెంట్ గా ఉంటాయి. రీసెంట్ గా తన నడుము అందాలను తెల్లని డ్రెస్ లో బ్యూటిఫుల్ గా ప్రజెంట్ చేసింది. ఆమె నడుము అందాలను చూసిన ఫాలోవర్స్ మరింత పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు. గతంలో చాలాసార్లు అనసూయ ఇంతకంటే హై గ్లామర్ తో కనిపించినప్పటికీ ఇది మాత్రం చాలా కొత్తగా అందంగా ఉంది అని చెబుతున్నారు.

మరొక స్టిల్ వైరల్

మరొక స్టిల్ వైరల్

మరొక ఫోటోలో అనసూయ సోఫాలో కూర్చుని చాలా వయ్యారంగా స్టిల్ ఇచ్చింది. అందులో లెగ్స్ అందాలతో కూడా మతిపోయేలా చేసింది. అనుసుయ భరద్వాజ్ ఈ డ్రెస్ లో చాలా బ్యూటిఫుల్ గా ఉంది అని ఆమె అందానికి ఎవరు సాటిరారు అనే విధంగా కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం పుష్ప సెకండ్ పార్ట్ లో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే క్రిష్ దర్శకత్వంలో ఒక వెబ్ సీరీస్ కూడా చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X