ఓ ఊపు ఊపేసింది.. అనసూయ దెబ్బకు అందరూ ఫిదా.. పక్కా లోకల్ అంటూ మంట పెట్టేసింది!

బుల్లితెరైనా, వెండితెరైనా పోటీరాని పోటీ పడలేని అందం అనసూయది. నటనైనా, డ్యాన్సులైనా అనసూయ శైలే వేరు. అనసూయ స్టెప్పులేస్తే ఎంత క్యూట్‌గా ఉంటా ఘాటుగా ఉంటాయో అందరికీ తెలిసిందే. అనసూయ చేసిన ఒక్క ఐటెం సాంగ్ అదిరిపోయింది. ఇక జబర్దస్త్ ఎంట్రీలో అనసూయ వేసే స్టెప్పుల గురించి అందరికీ తెలిసిందే. వారం వారం కొత్త కొత్తగా కనిపిస్తూ స్టెప్పులు వేస్తూ అందర్నీ కట్టపడేస్తూ ఉంటుంది.

అక్కడా ఇక్కడా..

అక్కడా ఇక్కడా..

అనసూయ మామూలుగా అక్కడా ఇక్కడా అంటూ రెండు పడవల మీద ప్రయాణం చేస్తూ ఉంటుంది. జబర్దస్త్ చేస్తూనే మళ్లీ అదిరింది షోలోనూ చేయాలని తపన పడుతూ ఉంటుంది. అయితే రెమ్యూనరేషనా? లేదా నాగబాబు మీద గౌరవమా? అన్నది పక్కన పెడితే రెండు షోల్లోనూ దుమ్ములేపుతుంది.

దసరా ఈవెంట్‌లో మాత్రం..

దసరా ఈవెంట్‌లో మాత్రం..

షో వరకు అలా ఉన్నా స్పెషల్ ఈవెంట్లలో మాత్రం జీ తెలుగు వైపే మొగ్గు చూపుతోంది. వినాయక చవితి ఈవెంట్‌లోనూ అదిరింది టీంతో అనసూయ సందడి చేసింది. ఇక ఈ దసరా ఈవెంట్‌లోనూ అదిరింది టీంతోనే కలిసింది. ఈటీవీ ఈవెంట్‌కు అనసూయ దూరంగానే ఉంది. ఇక ఈ దసరా ఈవెంట్‌లోనూ అనసూయ అందర్నీ కట్టిపడేసినట్టు కనిపిస్తోంది.

 పక్కా లోకల్ అంటూ..

పక్కా లోకల్ అంటూ..

అనసూయతో ఐటెం సాంగ్ చేయించాలని ఎంతో మంది ప్రయత్నించారు. కానీ ఎవ్వరి వల్లా కాలేదు. అయితే ఈ దసరా ఈవెంట్‌కు బుల్లితెరపై మంట పెట్టేందుకు అనసూయ సిద్దమైంది. కట్టూ బొట్టూ వేషదారణతోనే రచ్చ చేసింది. అదిరిపోయే స్టెప్పులతో పక్కా లోకల్ అంటూ కుర్రాళ్లకు మత్తెక్కించింది. ఇక ఈ పర్ఫామెన్స్‌కు అదిరింది టీం మొత్తం అవాక్కయింది.

Recommended Video

Anasuya Bharadwaj Likely To Out From Jabardasth Show
ఆ స్కిట్‌లోనూ..

ఆ స్కిట్‌లోనూ..

డ్యాన్స్ మాత్రమే కాదు.. ధన్ రాజ్ వేణు స్కిట్స్‌లోనూ భాగస్వామి అయింది. మహిళా గురువుగా ఆశ్రమానికి వచ్చింది. ఆశకు అత్యాశకు మధ్య ఉన్న తేడాను చెప్పింది. అక్కడ చేయాలనుకోవడం ఆశ.. ఇక్కడా చేయాలనుకోవడం అత్యాశ అంటూ తన మీద తానే కౌంటర్ వేసుకుంది. హైటెక్ సిటీలో ఉంటావా? ఓల్డ్ సిటీలో ఉంటావా? అని అడిగితే పబ్లిసిటీలో ఉంటానని తన గురించి కరెక్ట్‌గా చెప్పుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X