»   » గోవాలో ఎంజాయ్ చేసారు: నాగ బాబు, రోజా, అనసూయ, జబర్దస్త్ టీం (వీడియో)

గోవాలో ఎంజాయ్ చేసారు: నాగ బాబు, రోజా, అనసూయ, జబర్దస్త్ టీం (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు టీవీ ఎంటర్టెన్మెంట్ రంగంలో జబర్దస్త్ పాపులర్ అయినంతగా మరే కామెడీ షో కూడా పాపులర్ కాలేదు. నాగబాబు, రోజా జడ్డిజలుగా, అనసూయ, రష్మి యాంకర్లుగా.... వివిధ కామెడీ టీమ్స్ తెలుగు ప్రేక్షకులకు కావాల్సినంత వినోదం పంచుతున్నారు.

ఎప్పుడూ షూటింగులతో బిజీగా, పని ఒత్తిడితో ఉండే జబర్దస్త్ టీం.... అలా సరదాగా గడిపేందుకు గోవా వెళ్లారు. అక్కడే క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలతో అనసూయ ఓ వీడియో రిలీజ్ చేసారు. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

rn

గోవాలో జబర్దస్త్ టీం

గోవాలో వివిధ పర్యాటక ప్రాంతాల్లో పర్యటిస్తూ....అక్కడి బీచ్ లలో విహరిస్తూ జబర్దస్త్ టీం సభ్యులంతా సరదాగా గడిపారు. అందుకు సంబంధించి వీడియో ఇదే.

 ఆశ్చర్యపోతారు: తీన్మార్ బిత్తిరి సత్తి.... సంపాదన ఎంతో తెలుసా?

ఆశ్చర్యపోతారు: తీన్మార్ బిత్తిరి సత్తి.... సంపాదన ఎంతో తెలుసా?

బుల్లితెరపై ఇపుడు అనసూయ, రష్మి, బిత్తిరి సత్తి, యాంకర్ ప్రదీప్, యాంకర్ రవి, శ్రీముఖి, లాస్య, చలాకీ చంటి వాళ్లు తమ తమ షోలతో సూపర్ సక్సెస్ అయ్యారు. తీన్మార్ కార్యక్రమం వల్లనే వి6 ఛానల్ పాపులారిటీ, రేటింగ్ కూడా బాగా పెరిగింది. దీంతో బిత్తిరి సత్తి రెమ్యూనరేషన్ కూడా భారీగా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

జబర్దస్త్ కమెడియన్ భార్య ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

జబర్దస్త్ కమెడియన్ భార్య ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

జబర్దస్త్ కమెడియన్ భార్య ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన విశాఖలో చోటు చేసకుంది. కమెడియన్ పొట్టి రమేష్ భార్య త్రిపురాంభిక ఆత్మహత్యకు పాల్పడింది.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

సీరియల్‌ హీరోయిన్ కి రూ.16లక్షలకు ఫైన్, ఏం తప్పు చేసిందంటే...

సీరియల్‌ హీరోయిన్ కి రూ.16లక్షలకు ఫైన్, ఏం తప్పు చేసిందంటే...

సినిమాల్లో ఆర్టిస్ట్ లు షూటింగ్ లేటు గా రావటం, అందుకు పెద్ద నిర్మాతలు అయితే మండిపడటం, చిన్న నిర్మాతలు అయితే బ్రతిమిలాడటం వంటివి చేస్తూంటారు. అలాగే ఆర్టిస్ట్ లు కూడా పెద్ద ప్రొడక్షన్... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Anasuya Latest Pics with Jabardasth Team at Goa. Check Out the Latest Images of Jabardasth Team Enjoying at Goa in this video Exclusively.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu