లౌక్యం అంటే అనసూయదే.. ఆశ, అత్యాశల మధ్య తేడాను భలే చెప్పేసింది!

అనసూయకు ఉన్నంత లౌక్యం మరోకరి ఉండకపోవచ్చు. అక్కడా ఇక్కడా అని తేడా లేకుండా అన్ని చోట్లా అనసూయే కనిపిస్తూనే ఉంటుంది. జబర్దస్త్, అదిరింది మధ్య ఎన్ని గొడవలున్నా సరే అనసూయ మాత్రం రెండింటిని కవర్ చేసేసింది. దాన్నే లౌక్యం అంటారు. అలా రెండు చోట్లా రెండు పడవల మీద ప్రయాణం చేసినట్టు కొన్ని రోజులు బాగానే మ్యానేజ్ చేసింది. అయితే రెండు చోట్లా కనబడటం సాధ్యం కాదని గుర్తించిన అనసూయ అప్పుడప్పుడు చుట్టపుచూపుగా అదిరిందిలో మెరిసేది.

బొమ్మ అదిరింది షోలో..

బొమ్మ అదిరింది షోలో..

అదిరింది వర్షెన్ 2.ఓ గా మారిన బొమ్మ అదిరింది షోలో అనసూయ దుమ్ములేపుతోంది. బొమ్మ అదిరింది షోకు అనసూయ రెగ్యులర్‌గా వస్తోంది. ఇప్పుడు మాత్రం జబర్దస్త్, అదిరింది షోలను రెండింటిని సరి సమానంగా బ్యాలెన్స్ చేస్తోన్నట్టు కనిపిస్తోంది. అందులోనూ అదిరింది టీంపైనే ఎక్కువగా శ్రద్ద పెట్టినట్టు కనిపిస్తోంది.

దసరా ఈవెంట్‌లో..

దసరా ఈవెంట్‌లో..

బుల్లితెరకు దసరా అంటే సందడి ఎలా ఉంటుంది అందరికీ తెలిసిందే. ప్రతీ చానెల్ స్పెషల్ ఈవెంట్లతో రెచ్చిపోతుంటారు. ఒక్కొక్క చానెల్ కొంతమందిని పంచుకుంటుంది. ఎవరికి నచ్చిన దిక్కుకు వారు వెళ్తుంటారు. అలా అనసూయ మాత్రం జీ తెలుగు నిర్వహించే దసరా ఈవెంట్‌లో సందడి చేస్తోంది.

పక్కా లోకల్ అంటూ..

పక్కా లోకల్ అంటూ..

చిరంజీవి ప్రదీప్.. చిలసౌ శ్రీముఖి అంటూ చేస్తోన్న ఈవెంట్‌లొ అనసూయ అందర్నీ అవాక్కయ్యేలా చేస్తోంది. పక్కా లోకల్ అంటూ ఊర మాస్ స్టెప్పులను వేసింది. అనసూయ చేసిన హాట్ పర్ఫామెన్స్‌కు నెటిజన్లకు నోట మాట రావడం లేదు. అందాలను షేక్ చేసిన అనసూయ.. కుర్రాళ్ల గుండెల్ని పేల్చేసింది.

Recommended Video

Anasuya Bharadwaj Likely To Out From Jabardasth Show
అశ, అత్యాశలంటే..

అశ, అత్యాశలంటే..

అనసూయ ధన్ రాజ్ వేణు స్కిట్స్‌లోనూ భాగస్వామిగా ఎంట్రీ ఇచ్చింది. మహిళా గురువుగా ఆశ్రమానికి వచ్చిన అనసూయ అదిరిపోయే కౌంటర్లు వేసింది. తన మీద తాను సెటైర్లు వేసుకోవడం మరింత ఆశ్చర్యం కలిగించింది. ఆశకు అత్యాశకు మధ్య ఉన్న తేడాను చెప్పమని అడగ్గా.. అక్కడ చేయాలనుకోవడం ఆశ.. ఇక్కడా చేయాలనుకోవడం అత్యాశ అంటూ తన మీద తానే కౌంటర్ వేసుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X