బుల్లితెరపై ఆయనతో పోటీపడి బట్టలప్పిన అనసూయ.. నెటిజన్ల పై నోరుపరేసుకొన్న రంగమ్మత్త..

అప్పటికే పలు సినిమాలు చేసినప్పటికీ బుల్లితెరపై వచ్చాక మంచి బ్రేక్ అందుకుంది మళ్ళీ బిగ్ స్క్రీన్ పై బిజీగా మారిన నటి ఎవరైనా ఉన్నారు అంటే అది గ్లామరస్ యాంకర్ అనసూయ భరద్వాజ్ అని చెప్పొచ్చు. కాగా అనసూయ జబర్దస్త్ షో ద్వారా మంచి ఆదరణ అందుకుని సినిమా అవకాశాలు దక్కిచుకుంది.

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో "రంగస్థలం" సినిమాలో రంగమ్మత్త అనే గుర్తుండిపోయే పాత్ర చేసి సాలిడ్ బ్రేక్ ని అందుకుంది కానీ ఆఫ్ లైన్ లో మాత్రం ఆమె మంచి ఆదరణ అందుకోలేకపోయింది అని చెప్పాలి. మెయిన్ గా అనసూయ సోషల్ మీడియాలోకి వచ్చిన ప్రతిసారి ఏదొక కాంట్రవర్సీ వస్తుందని చెప్పడంలో సందేహమే లేదు.

Anasuya supports herself on she exposing in small screen show

ఇష్యూ ఏదోక్క దానితో అనసూయ తన ట్విట్టర్ లో రచ్చ చేసి వెళ్ళిపోతుంది. సడెన్ గా మళ్ళీ బ్రేక్ తీసుకొని వచ్చి మళ్ళీ హైలైట్ అవుతుంది. దీనితో సోషల్ మీడియాలో మాత్రం అనసూయ అటెన్షన్ ని, కాంట్రవర్సీలుకి మాత్రమే కేరాఫ్ అన్నట్టుగా మారిపోయింది. కాగా అనసూయ తాను ఏం చేసినా అదే కరెక్ట్ ధనాన్ని అవతల వాళ్ళు అర్ధం చేస్కొట్లేదు అని నింద వాళ్ళ మీద వేసి తాను మాత్రమే పర్ఫెక్ట్ అనుకున్నట్టు ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తుంది అని నెటిజన్ అంటుంటారు.

ఇప్పుడు సరిగ్గా ఇదే జరిగింది. ఆమె పై ఓ రీసెంట్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ బుల్లితెర షోకి హాజరైన అనసూయ, ఇంకా శేఖర్ మాస్టర్ లు తమ బట్టలు తీస్తున్నట్టుగా ఒక క్రింజ్ ప్రోమో బయటకి వచ్చింది. ఇది చూసేందుకు నిజంగానే ఇబ్బందికరంగా ఉంది. స్మాల్ స్క్రీన్ అంటే ఫ్యామిలీ అంతా కూర్చుని చూసేది. అలాంటి సమయంలో ఎబ్బెట్టుగా అనిపించే ఇలాంటి సన్నివేశాలు వస్తే ఎలా ఉంటుంది.

Anasuya supports herself on she exposing in small screen show

దీనినే ఓ నెటిజన్ సోషల్ మీడియాలో అడగగా దానికి కూడా ఆమె తననే సమర్ధించుకుంటుంది. "క్షమించాలి.. ఎందుకు మీకు ఆరోగ్యం బాగోలేదా? వాంతులు చేసుకున్నట్టు ఎమోజిస్ పెట్టారు, మీ బుర్ర పాడైనట్టు ఉంది" అన్న తరహాలో వెటకారంగా రిప్లై ఇచ్చింది. దీనితో ఇప్పుడు ఈమె రిప్లై కూడా వైరల్ గా మారింది.

ఆమె చేసిందే అక్కడ క్రింజ్ అయితే దానిని కూడా సమర్ధించుకోవడంతో నెటిజన్స్ మరింత ఫైర్ అవుతున్నారు. ఇలా చాలా కాలం తర్వాత వచ్చి మళ్ళీ అనసూయ సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. కాగా ఇపుడు ఈమె భారీ చిత్రం అల్లు అర్జున్, సుకుమార్ ల కాంబినేషన్ లో చేస్తున్న పుష్ప 2 ది రూల్ సహా మరిన్ని ఇతర సినిమాలు చేస్తుంది. కాగా పుష్ప 2 ఈ ఏడాది డిసెంబర్ 6న రిలీజ్ కాబోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X