కొంటె ఫోజులతో అనసూయ గ్లామర్ షో: పర్సనల్ ఫొటో షేర్ చేసిన భర్త

అందానికి అందం, హోస్టింగ్‌కు హోస్టింగ్ చేస్తూ తెలుగు బుల్లితెరపై తనదైన ముద్రను వేసుకున్న యాంకర్ అనసూయ భరద్వాజ్. ఒకే ఒక్క షోతో స్టార్‌గా మారిన ఈ చిన్నది.. ఆ తర్వాత చాలా కాలం పాటు టెలివిజన్ రంగాన్ని శాసించింది. అయితే, ఈ మధ్య కాలంలో సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ వరుస చిత్రాలతో సందడి చేస్తోంది.

ముఖ్యంగా ఖాళీ సమయంలో ఎక్కువగా ఫ్యామిలీతోనే ఉంటోంది. ఈ నేపథ్యంలో అనసూయతో జిమ్‌లో తీసుకున్న ఓ ఫొటోను ఆమె భర్త సుశాంక్ భరద్వాజ్ షేర్ చేశాడు. ఎందుకు ఆలస్యం? దానిపై మీరు కూడా లుక్కేయండి మరి!

Anchor Anasuya and Her Husband Gym Photo Goes Viral

జబర్ధస్త్‌తో సెన్సేషన్‌గా మారి: న్యూస్ ప్రజెంటర్‌గా పని చేస్తున్న సమయంలోనే అనసూయ భరద్వాజ్‌కు సినిమాల్లోనూ, షోలలోనూ చేయాలని ఆఫర్లు వచ్చాయి. కానీ, ఆమె 'జబర్ధస్త్' షోలో చేయడానికి ఓకే చెప్పింది. అందులో తనదైన హోస్టింగ్‌తో పాటు అందంతో మాయ చేసిన ఈ భామ.. అనతి కాలంలోనే స్టార్‌గా ఎదిగింది. అలా ఈ షో ఆమె కెరీర్‌కే టర్నింగ్ పాయింట్ అయ్యేలా ప్రభావాన్ని చూపించింది.

Anchor Anasuya and Her Husband Gym Photo Goes Viral

మూవీల్లోనూ.. వాటితో ఫేమస్: యాంకర్‌గా ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న అనసూయ భరద్వాజ్.. 'సోగ్గాడే చిన్ని నాయన'తో సినిమాల్లోకి వచ్చింది. అది క్లిక్ అవడంతో ఆ తర్వాత 'క్షణం', 'రంగస్థలం', 'యాత్ర', 'కథనం', 'థ్యాంక్యూ బ్రదర్', 'ఖిలాడీ', 'పుష్ప' సహా ఎన్నో చిత్రాల్లో అదిరిపోయే పాత్రలతో అలరించింది. అలాగే, కొన్ని స్పెషల్ సాంగ్‌లు కూడా చేసింది.

Anchor Anasuya and Her Husband Gym Photo Goes Viral

భారీ చిత్రాలు.. వేరే భాషలూ: ఈ మధ్య కాలంలో బుల్లితెరకు గ్యాప్ ఇచ్చేసిన అనసూయ భరద్వాజ్.. సినిమాలపైనే ఫోకస్ చేస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవలే 'మైఖేల్', 'రంగమార్తాండ', 'విమానం', 'పెద కాపు 1' అనే సినిమాలతో సందడి చేసింది. కానీ, ఇవేమీ విజయాలను మాత్రం సొంతం చేసుకోలేదు. కానీ, ఆమె భారీ ఆఫర్లను అందుకుంటోంది. అలాగే, వేరే భాషల్లోనూ మూవీలు చేస్తోంది.

Anchor Anasuya and Her Husband Gym Photo Goes Viral

రూటు మార్చేసి ఫ్యామిలీతో: గతంలో కంటే ఇప్పుడు అసలు ఏమాత్రం తీరిక లేకుండానే సినిమాలు చేస్తోన్న అనసూయ భరద్వాజ్.. షూటింగ్ లేని సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి చిల్ అవుతూ ఉంటోంది. మరీ ముఖ్యంగా తన భర్త సుశాంక్, పిల్లలతో కలిసి తరచూ ట్రిప్‌లకు వెళ్తోంది. ఇందులో భాగంగానే ఇటీవలే తన హజ్బెండ్‌తో కలిసి అనసూయ వెకేషన్‌కు బ్యాంకాక్ వెళ్లి యమ ఎంజాయ్ చేసింది.

సోషల్ మీడియాలో యాక్టివ్: తెలుగు చిత్ర పరిశ్రమలోని ఏ హీరోయిన్ కానీ, ఏ క్యారెక్టర్ ఆర్టిస్టు కానీ లేనంత బిజీగా గడుపుతోన్న అనసూయ భరద్వాజ్.. సోషల్ మీడియాలోనూ యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తరచూ తన ఫొటోలు, వీడియోలను తన ఖాతాల్లో షేర్ చేస్తుంటోంది. అదే సమయంలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో పాటు కెరీర్ విశేషాలను షేర్ చేసుకుంటోంది.

అందాల ఆరబోతతో రచ్చ: కెరీర్ ఆరంభం నుంచీ స్క్రీన్‌పై తనదైన అందంతో మాయ చేసిన అనసూయ భరద్వాజ్.. సోషల్ మీడియాలోనూ అదే ఊపును కంటిన్యూ చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ ముద్దుగుమ్మ తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తోంది. ఫలితంగా ఇంటర్నెట్‌ను అనసూయ షేక్ చేసేస్తోంది. అదే సమయంలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది.

Anchor Anasuya and Her Husband Gym Photo Goes Viral

పర్సనల్ ఫొటో.. షేర్ చేసి: అనసూయ భరద్వాజ్ ఈ మధ్యన జిమ్‌లో ఎక్కువ సమయాన్ని గడుపుతోంది. ఈ నేపథ్యంలో వర్కౌట్ తర్వాత జిమ్‌వేర్‌లో ఉన్న ఆమెతో భర్త సుశాంత్ భరద్వాజ్ సెల్ఫీ తీసుకుని ఇన్‌స్టాలో షేర్ చేశాడు. దీన్ని అనసూయ కూడా రీపోస్ట్ చేసింది. ఇక, ఇందులో ఆమె కొంటెగా భర్త వైపు చూస్తూ ఫోజు ఇచ్చింది. దీంతో ఈ యాంకర్ ఫొటో విపరీతంగా వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X