తొలిసారి టూ పీస్ బికినీలో అనసూయ: అతడిపై పడిపోయి రొమాన్స్.. అనుభవించు మామా అంటూ!

అనసూయ భరద్వాజ్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ఒక సెన్సేషన్. అంతలా ఈ ముద్దుగుమ్మ సుదీర్ఘ కాలంగా అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై సందడి చేస్తూ దూసుకుపోతోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఏకధాటిగా సినిమాలు చేస్తూ సందడి చేస్తోంది.

అదే సమయంలో అనసూయ తన ఫ్యామిలీతో కూడా మంచిగా ఎంజాయ్ చేస్తూనే ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా భర్తతో కలిసి వెకేషన్‌కు వెళ్లి తెగ హల్చల్ చేస్తోంది. ఇక, తాజాగా అనసూయ ఓ రొమాంటిక్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. దానిపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి!

 Anchor Anasuya Bharadwaj Latest Bikini Video Viral

జబర్ధస్త్‌గా.. వాటికి దూరం: అనసూయ భరద్వాజ్ 'జబర్ధస్త్' షో ద్వారా బుల్లితెర యాంకర్‌గా ప్రయాణాన్ని ఆరంభించింది. ఇందులో గ్లామర్‌తో పాటు అద్భుతమైన హోస్టింగ్‌తో ఆకట్టుకున్న ఆమె.. చాలా తక్కువ సమయంలోనే మంచి పేరును దక్కించుకుని స్టార్ యాంకర్ అయింది. అలా ఎన్నో షోలను విజయవంతంగా నడిపించింది. అయితే, ఇప్పుడు మాత్రం టీవీ షోలకు దూరంగా ఉంటోంది.

 Anchor Anasuya Bharadwaj Latest Bikini Video Viral

వరుసగా సినిమాలు చేస్తూ: సినిమాల అవకాశాలు వెల్లువెత్తుతుండడంతో అనసూయ బుల్లితెరకు దూరంగా ఉంటోంది. ఈ క్రమంలోనే ఇటీవలే ఆమె 'మైఖేల్', 'రంగమార్తాండ' చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలాగే, వరుసగా 'హరిహర వీరమల్లు', 'పుష్ప 2', 'భోళా శంకర్', 'విమానం' వంటి చిత్రాల్లో నటిస్తోంది. వీటితో పాటు వేరే భాషల సినిమాలకూ గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.

 Anchor Anasuya Bharadwaj Latest Bikini Video Viral

ఫ్యామిలీతోనూ ఎక్కువగా: ఒకప్పుడు టీవీ షోలు, సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడిపిన అనసూయ భరద్వాజ్.. ఈ మధ్య కాలంలో సినిమాలు మాత్రమే చేస్తుండడంతో ఫ్యామిలీతోనూ సరైన సమయాన్ని గడుపుతోంది. ఇందులో భాగంగానే తరచూ కుటుంబంతో కలిసి ట్రిప్‌లకు వెళ్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు భర్తతో కలిసి బ్యాంకాక్‌లో పర్యటిస్తోంది. ఈ అప్‌డేట్స్ ఇంటర్నెట్‌లో వదులుతోంది.

 Anchor Anasuya Bharadwaj Latest Bikini Video Viral

ఎక్కడున్నా.. అందులోనే: వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తోన్నా.. ఫ్యామిలీతో హాలీడే ట్రిప్‌లకు వెళ్తున్నా.. సోషల్ మీడియాలోనూ అనసూయ భరద్వాజ్ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తరచూ తన ఫొటోలు, వీడియోల తన ఖాతాల్లో షేర్ చేస్తుంటోంది. అదే సమయంలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో పాటు కెరీర్ సంబంధిత విశేషాలను పంచుకుంటూ సాగిపోతోంది.

 Anchor Anasuya Bharadwaj Latest Bikini Video Viral

బికినీ వీడియో షేర్ చేసి: గతంలో కంటే ఈ మధ్య కాలంలో అనసూయ భరద్వాజ్ కూడా తరచూ గ్లామర్ షో చేస్తోంది. ఇందులో భాగంగానే తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ రెచ్చిపోతోంది. ఫలితంగా అనసూయ పేరు ఇంటర్నెట్‌లో ట్రెండ్ అవడంతో పాటు ఆమె హైలైట్ అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా టూ పీస్ బికినీ ధరించి ఉన్న ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.

 Anchor Anasuya Bharadwaj Latest Bikini Video Viral

భర్తకు స్పెషల్‌గా ఆన్సర్: తాజాగా అనసూయ భరద్వాజ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో భర్తతో కలిసి ఉన్న వీడియో షేర్ చేసింది. అందులో అతడికి ముద్దులు కూడా ఇచ్చింది. అంతేకాదు.. 'మీరు నాకు రాసిన మొదటి ప్రేమలేఖ నాకు ఇంకా గుర్తుంది. జనవరి 23, 2001 తేదీన మీరు ఇది ఇచ్చారు. అప్పుడు మీకు సమాధానం చెప్పలేదు. దానికి ఇప్పుడు ప్రయత్నిస్తాను' అంటూ ఓ స్పెషల్ నోట్ రాసింది.

బికినీనే హైలైట్ చేశారు: అనసూయ తాజాగా షేర్ చేసిన వీడియోకు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా చాలా మంది భరద్వాజ్ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరికొందరు మాత్రం ఆమె వేసుకున్న బికినీని హైలైట్ చేసి కామెంట్లు పెడుతున్నారు. కొందరు నెటిజన్లు 'అప్సరసను భార్యగా పొందావు. అనుభవించు మామ' అని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X