అనసూయ ఘాటు లిప్ లాక్.. మళ్లీ విజయ్ దేవరకొండ పేరు.. నీకు ఎక్కడో మచ్చ ఉందంటూ!

మోస్ట్ బ్యూటిఫుల్ యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కామెడీ షో జబర్దస్త్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. మొదట్లో సినిమాల్లో తెగ సందడి చేసిన ఈ గ్లామరస్ బ్యూటి తర్వాతి కాలంలో యాంకర్ గా ఎనలేని క్రేజ్ అందుకుంది. ఇప్పుడు సినిమాలతో ఫుల్ బిజీగా మారిన ఈ సుందరి సోషల్ మీడియాలో అదిరిపోయే అందాలతో బీభత్సంగా ఎక్స్ పోజింగ్ చేస్తోంది. అంతేకాకుండా లిప్ కిస్సులు, బికినీలతో యువత మతులు చెడగొడుతోంది. ఆ ఫొటోలపై ఓ లుక్కేస్తే..

సినిమాల తర్వాత:బుల్లితెరపైకి యాంకర్ గా వచ్చి ఎనలేని క్రేజ్ సంపాదించుకుంది బ్యూటిఫుల్ అనసూయ భరద్వాజ్. అయితే యాంకరింగ్ కంటే ముందుగా సినిమాల్లో నటించి ఆకట్టుకుంది ఈ వయ్యారి. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, సదా నటించిన 'నాగ' సినిమాలో చిన్న పాత్రను చేసింది. తర్వాత కొన్ని సినిమాలు చేసిన తర్వాత టీవీ షోలలోకి అడుగు పెట్టింది ఈ భామ.

Anchor Anasuya Bharadwaj Lip Kiss To Husband In Latest White Bikini At Beach

స్టార్ యాంకర్ గా:ముందుగా స్టార్ మ్యూజిక్ షోలో యాంకర్ గా తనదైన స్టైల్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంది స్టన్నింగ్ బ్యూటి అనసూయ. అనంతరం జబర్దస్త్ షోలో అడుగుపెట్టి తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇంటికి చేరువైంది. ఈ షో ద్వారా తెగ క్రేజ్ అందుకున్న బ్యూటిఫుల్ అనసూయ అప్పటి నుంచి వరుసగా షోలు మీద షోలు చేసుకుంటూ స్టార్‌ యాంకర్‌గా పేరు తెచ్చుకుంది.

Anchor Anasuya Bharadwaj Lip Kiss To Husband In Latest White Bikini At Beach

వరుస చిత్రాలు:అలా చాలా కాలంగా బుల్లితెరపై హవాను చూపిస్తూ దూసుకుపోయిన హాట్ యాంకర్ అనసూయ మరోవైపు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి సత్తా చాటింది. టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో నాగార్జున 'సోగ్గాడే చిన్ని నాయన'తో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత 'క్షణం', 'రంగస్థలం', 'యాత్ర', 'కథనం', 'థ్యాంక్యూ బ్రదర్', 'ఖిలాడీ', 'పుష్ప' సహా ఎన్నో సినిమాలు చేసింది.

Anchor Anasuya Bharadwaj Lip Kiss To Husband In Latest White Bikini At Beach

ఐటమ్ సాంగ్స్:క్షణం, రంగస్థలం సినిమాల్లోని పాత్రలకు విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది అనసూయ భరద్వాజ్. ఇలా సినిమాలే కాకుండా స్పెషల్ సాంగ్‌లు కూడా చేసింది. విన్నర్ మూవీలో సూయ సూయ అనసూయ అనే పాటలో ఆడిపాడింది. ఈ పాటను స్టార్ యాంకర్ సుమ పాడటం మరో విశేషం. అలాగే వాంటెడ్ పండుగాడ్ మూవీలో కూడా కీలక పాత్రతో పాటు ఐటమ్ సాంగ్ చేసింది ఈ సుందరి.

Anchor Anasuya Bharadwaj Lip Kiss To Husband In Latest White Bikini At Beach

వేశ్యగా అనసూయ:ప్రస్తుతం బుల్లితెరపై ఎక్కువగా కనపడని ముద్దుగుమ్మ అనసూయ సినిమాల్లో హవా చాటుతోంది. డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన రంగమార్తాండ చిత్రంలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇదే కాకుండా వేదాంతం రాఘవయ్య, హరిహర వీరమల్లు, పుష్ప 2, భోళా శంకర్ సినిమాల్లో అనసూయ నటించనుంది. అలాగే విమానం సినిమాలో వేశ్యగా అలరించనుంది ఈ అనసూయ.

Anchor Anasuya Bharadwaj Lip Kiss To Husband In Latest White Bikini At Beach

బికినీలో సో హాట్:ఇక వెకేషన్ టూర్స్ వేస్తూ హాట్ పిక్స్ షేర్ చేస్తుంటుంది బ్యూటిఫుల్ అనసూయ. తన భర్తతో కలిసి జిమ్ లో, వెకేషన్ లో ఘాటు పోజులిస్తుంటుంది. తాజాగా వైట్ కలర్ బికినీలో భర్త భరద్వాజ్ తో కలిసి ఘాటు లిప్ కిస్ ఇచ్చింది అనసూయ. సముద్రపు అలల మధ్య బికినీలో అనసూయ ఎద, నడుము, లెగ్స్ అందాలు కనువిందు చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో షేక్ చేస్తున్నాయి.

Anchor Anasuya Bharadwaj Lip Kiss To Husband In Latest White Bikini At Beach

హక్కులు రాసిచ్చారా:అయితే అనసూయ షేర్ చేసిన తాజా ఫొటోలు నెట్టింట్లో ట్రెండ్ కాగా.. నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. "మీరు ఏం చేసినా పర్లేదు. మూవీస్ లో చూపిస్తే మాత్రం తప్పు. అంతే కదా" అని విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి లిప్ కిస్ పోస్టర్ గురించి పరోక్షంగా కామెంట్ పెట్టాడు ఓ నెటిజన్. "నీకు ఎక్కడో మచ్చా ఉంది మామ", "అర్జున్ రెడ్డి మూవీని తిట్టి తిట్టి విజయ్ ని కూడా ఇప్పటి దాకా అన్నారు మరి మీరు పర్సనల్ పిక్స్ అయితే పెట్టొచ్చా.. అన్ని హక్కులు మీ ఒక్కరికే రాసిచ్చారా" అంటూ అని విమర్శిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X