Anasuya Bharadwaj అనసూయ ఓవర్ డోస్ గ్లామర్ షో.. ముసలిదే అంటూ ఘోరంగా!

తెలుగు రాష్ట్రాల్లో ఏమాత్రం పరిచయం లేని యాంకర్ అనసూయ భరద్వాజ్. జబర్దస్త్ షో ద్వారా తన మాటలు, నవ్వులు, అప్పుడప్పుడు పొట్టి బట్టల్లో హాట్ షోతో రచ్చ చేసిన ఈ యాంకరమ్మ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. సినిమాల్లో తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక సోషల్ మీడియాలో షాకింగ్ కామెంట్స్ వివాదాలపాలయ్యే ఈ బ్యూటిఫుల్ యాంకరమ్మ హాట్ షోలో సైతం రెచ్చిపోతుంటుంది. తాజాగా నెట్టింట్లో ఆమె పోస్ట్ చేసిన ఫొటోలు వైరల్ అవడమే కాకుండా హీట్ పుట్టిస్తున్నాయి.

ఓ చిన్న పాత్ర:యాంకర్ గా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్ పెంచుకుంది గ్లామరస్ బ్యూటి అనసూయ భరద్వాజ్. అయితే అనసూయ యాంకర్ గా మారకముందు సినిమాల్లో సందడి చేసింది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, సదా నటించిన 'నాగ' సినిమాలో ఓ చిన్న పాత్రలో మెరిసింది. తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన అనసూయ యాంకర్ గా న్యూస్ ఛానెల్స్ లో చేరింది.

Anchor Anasuya Bharadwaj Ravishing Looks In Latest Green Colour Dress

ఆ మ్యూజిక్ ఛానెల్:న్యూస్ ఛానెళ్లలో యాంకర్ గా పని చేసిన కొంత కాలానికి మళ్లీ ఎంటర్టైన్ మెంట్ బాట పట్టింది ముద్దగుమ్మ అనసూయ. బుల్లితెరపై టీవీ పోగ్రామ్స్ కు యాంకర్ గా వ్యవహరించడం మొదలు పెట్టిన అనసూయ భరద్వాజ్ మొదట్లో ఎక్కువగా స్టార్ మ్యూజిక్ ఛానెల్ తో పాపులర్ అయింది. అందులో కాలర్స్ తో చలాకీగా మాట్లాడుతూ వారికి నచ్చిన హీరోల సాంగ్స్ వేస్తూ అలరించేది.

Anchor Anasuya Bharadwaj Ravishing Looks In Latest Green Colour Dress

స్టార్ యాంకర్ పేరు:అలా ఎంటర్టైన్ మెంట్ ఛానెళ్లలో తన మాటలతో అట్రాక్ట్ చేసిన బ్యూటిఫుల్ అనసూయ జబర్ధస్త్ షోలోకి హోస్టుగా ఎంట్రీ ఇచ్చింది. ఈ షోలో అద్భుతంగా యాంకరింగ్ చేసి అందరి దృష్టిలో పడిన అనసూయ ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. అప్పటి నుంచి వరుసగా షోలు మీద షోలు చేసుకుంటూ స్టార్‌ యాంకర్‌గా పేరు తెచ్చుకుంది.

Anchor Anasuya Bharadwaj Ravishing Looks In Latest Green Colour Dress

రీఎంట్రీ:జబర్దస్త్ షో ద్వారా తెలుగు రాష్ట్రాల్లో అనసూయ అంటే తెలియని వారు లేరు అన్నట్లుగా గుర్తింపు పొందింది. యాంకర్ గా చాలా కాలంగా బుల్లితెరపై హవాను చూపిస్తున్నప్పుడే అనసూయ మరోవైపు సినిమాల్లోనూ సత్తా చాటింది. టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో నాగార్జున డ్యూయల్ రోల్ లో నటించిన 'సోగ్గాడే చిన్ని నాయన'తో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది.

స్పెషల్ సాంగ్స్:సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో చిన్న పాత్రతోపాటు ఓ స్పెషల్ సాంగ్ కూడా చేసింది అనసూయ భరద్వాజ్. ఆ తర్వాత వరుసగా 'క్షణం', 'రంగస్థలం', 'యాత్ర', 'కథనం', 'థ్యాంక్యూ బ్రదర్', 'ఖిలాడీ', 'పుష్ప', 'దర్జా' సహా ఎన్నో సినిమాలతోపాటు ఐటమ్ సాంగ్స్ కూడా చేసింది. ఇటీవల రంగమార్తాండ, విమానం సినిమాల్లోని అనసూయ నటనకు మంచి మార్కులు పడ్డాయి.

Anchor Anasuya Bharadwaj Ravishing Looks In Latest Green Colour Dress

మాటలతో కాకుండా:త్వరలో అరి, పుష్ప 2 సినిమాలతో అలరించేందుకు సిద్ధంగా ఉన్న అనసూయ సోషల్ మీడియాలో అదిరే అందాలను చాలా ఘాటుగా ఎక్స్ పోజ్ చేస్తూ ఉంటుంది. కాంట్రవర్సీ మాటలతోనే కాకుండా హాట్ షోలో డోస్ పెంచుతూ హై గ్లామర్ ట్రీట్ అందిస్తుంటుంది. తాజాగా తన ఇన్ స్టా ఖాతాలో అలాంటి ఫొటోలను మరోసారి వదిలింది.

అలాంటి మహిళను:అనసూయ భరద్వాజ్ తాజాగా షేర్ చేసిన ఫొటోల్లో థిక్ గ్రీన్ కలర్ డ్రెస్సులో ఘాటుగా పోజులిచ్చింది. ముందుకు వంగి ఎద భాగంతోపాటు నెట్ వలే ఉన్న డ్రెస్సుతో లెగ్స్ అందాలను చూపించింది. 'నేను ఇంప్రెస్ చేసే మహిళను కాదు. అభివృద్ధి చెందే మహిళను. ఏకాగ్రత ఒక్కటే తేడా' అని రాసుకొచ్చింది. ఈ ఫొటోలకు 'ఏంట్రా అందరూ జూమ్ చేసి చూస్తున్నారు', 'ముసలిదే కానీ, మహానుభావురాలు' అంటూ ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X