స్పోర్ట్స్ బ్రాలో భర్తతో కలిసి అనసూయ హాట్ షో.. బెడ్ రూమ్‌లో కష్టపడితే అంటూ దారుణంగా!

యాంకర్ అంటే చలాకీ మాటలతో పాటు కాస్తా గ్లామర్ తో కూడా ఆకట్టుకుంటారు. ఆలాంటి గ్లామరస్ అండ్ బ్యూటిఫుల్ యాంకర్లలో అనసూయ భరద్వాజ్ ఒకరు. బుల్లితెరపై పాపులర్ యాంకర్‌గా వెండితెరపై అద్బుతమైన నటిగా ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది. యాంకర్ గా షోలలో గ్లామర్ ఒలకబోస్తూనే మరోవైపు వెండితెరపై తనదైన నటనతో మంచి మార్కులు తెచ్చుకుంది. ఇప్పుడు కేవలం సినిమాలపైనే దృష్టి పెట్టిన ఈ బ్యూటి సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటోంది.

న్యూస్ యాంకర్ గా : బ్యూటిఫుల్ అనసూయ యాంకర్ అవతారం ఎత్తకముందు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, సదా నటించిన 'నాగ' సినిమాలో చిన్న పాత్రను చేసింది. ఆ తర్వాతే కొంత కాలానికి యాంకర్ గా న్యూస్ ఛానెల్స్ లో అలరించింది. తర్వాత ఎంటర్టైన్ మెంట్ రంగమైన టీవీ పోగ్రామ్స్ కు యాంకర్ గా వ్యవహరించింది. స్టార్ మ్యూజిక్ వంటి తదితర ఛానెళ్లలో తన మాటలతో అట్రాక్ట్ చేసింది.

 anasuya2

తెలియని వారు లేరు : ఈ క్రమంలోనే జబర్ధస్త్ షోలోకి హోస్టుగా ఎంట్రీ ఇచ్చింది బ్యూటిఫుల్ అనసూయ. ఈ షోలో అద్భుతంగా యాంకరింగ్ చేసి అందరి దృష్టిలో పడిన అనసూయ ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. అప్పటి నుంచి వరుసగా షోలు మీద షోలు చేసుకుంటూ స్టార్‌ యాంకర్‌గా పేరు తెచ్చుకుంది. తెలుగు రాష్ట్రాల్లో అనసూయ అంటే తెలియని వారు లేరు అన్నట్లుగా గుర్తింపు సాధించింది.

వరుసగా సినిమాలు : యాంకర్ గా చాలా కాలంగా బుల్లితెరపై హవాను చూపిస్తున్నప్పుడే అనసూయ మరోవైపు సినిమాల్లోనూ సత్తా చాటింది. టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో నాగార్జున డ్యూయల్ రోల్ లో నటించిన 'సోగ్గాడే చిన్ని నాయన'తో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుసగా 'క్షణం', 'రంగస్థలం', 'యాత్ర', 'కథనం', 'థ్యాంక్యూ బ్రదర్', 'ఖిలాడీ', 'పుష్ప', 'దర్జా' సహా ఎన్నో సినిమాలతోపాటు స్పెషల్ సాంగ్‌లు కూడా చేసింది.

 anasuya1

నటనపరంగా మరోసారి : ప్రస్తుతం బుల్లితెరపై ఎక్కువగా కనపడని అనసూయ సినిమాల్లోనే హవా చాటే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన రంగమార్తాండ చిత్రంలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇందులో గయ్యాలి కోడలిగా అలరించి నటనపరంగా మరోసారి అట్రాక్ట్ చేసింది.

రౌడీ హీరో ఫ్యాన్స్ : ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ముద్దుగుమ్మ అనసూయ. వేదాంతం రాఘవయ్య, హరిహర వీరమల్లు, పుష్ప 2, భోళా శంకర్, అరి, విమానం సినిమాల్లో అనసూయ నటించనుంది. ఇలా సినిమాలతోనే కాకుండా పలు వివాదాలతో కూడా అనసూయ హైలెట్ అవుతోంది. ఇటీవలే విజయ్ దేవరకొండపై కామెంట్స్ చేయగా రౌడీ హీరో ఫ్యాన్స్ ఆమెను ట్రోలింగ్ చేశారు.

 anasuya-

స్టోర్ట్స్ బ్రాలో : ఇలా సినిమాలు, వివాదాలతో నిత్యం హాట్ టాపిక్ గా మారే అనసూయ గ్లామరస్ ఫొటోలతో కూడా మరింత వైరల్ అవుతోంది. తాజాగా బుల్లి నిక్కరు, స్పోర్ట్స్ వంటి బ్రా వేసుకున్న అనసూయ జిమ్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో తన ఘాటైనా లెగ్స్ అందాలను ఆరబోసింది. భర్తతో కలిసి దిగిన హాట్ సెల్ఫీలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

జిమ్ కు వెళ్లే పని : అనసూయ లేటెస్ట్ ఫొటోలు వైరల్ కావడంతో నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది ట్రోలింగ్ కు దిగుతున్నారు. 'ఇద్దరు బిడ్డల తల్లిలా లేవు', 'ఈ కష్టపడేదేదో బెడ్ రూమ్ లో కష్టపడితే జిమ్ కు రావాల్సిన పని ఉండదుగా', 'ఇంత మంచి ఫిగర్ ఉన్న లేడీని ఆంటీ అన్నార్రా', 'ఇది పైత్యం అంటే' అంటూ దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X