నడుము నేషనల్ హైవే.. ఒళ్లు విరుస్తూ ఆ రెండిటినీ ఓపెన్‌గా చూపిస్తున్న అనసూయ

అనసూయ భరద్వాజ్.. ఈ మధ్య ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూ వార్తల్లో నిలుస్తూ వస్తోంది. ఆమె ఏం చేసినా సోషల్ మీడియాలో నెగిటివ్ గా మారిపోతుంది. విజయ్ దేవరకొండతో వివాదానికి పుల్ స్టాప్ పెట్టేందుకు.. తమ్ముడు ఆనంద్ దేవరకొండ సినిమాకు పాజిటివ్ ట్వీట్ పెట్టినా.. దాన్ని కూడా ట్రోల్ చేశారు. ఇక ఆ సంగతి పక్కన బెడితే ఈ భామ అందాల ఆరబోత మాత్రం ఆగడం లేదు. సోషల్ మీడియాలో తాజాగా ఫోటోస్ షేర్ చేయగా వైరల్ గా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే...

యాంకర్ గా గుర్తింపు: బుల్లితెరపై జబర్దస్త్ యాంకర్ గా అనసూయ గుర్తింపు తెచ్చుకుంది. బుల్లితెరపై కూడా అందాలు ఆరబోస్తూ.. ప్రేక్షకులను ఆకట్టుకుంటూవచ్చేది. అయితే సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త క్యారెక్టర్ తో వెండితెర ప్రేక్షకులకు కూడా దగ్గరైంది. ఇక ఆ తర్వాత సినిమాల ఛాన్స్ లు క్యూ కట్టాయి. కొన్నిలేడి ఓరియెంటెడ్ మూవీస్ కూడా చేసింది.

Anchor Anasuya Bharadwaj Shared A hot Photos and viral in social media

ఫోటోస్ షేర్: మళ్లీ ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాలోనూ దాక్షయినీ క్యారెక్టర్ చేసింది. ఇక ఈ సినిమాతో కూడా ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ.. ఈ మధ్య బిజిబిజీగా గడపుతోంది. ఇక సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటూ.. తన అందాలను ఆరబోస్తుంది. ఇటీవల ఫోటోస్, వీడియోస్ తో నెటిజన్స్ ను అలరించిన అనసూయ తాజాగా ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఫోటోస్ షేర్ చేసింది.

Anchor Anasuya Bharadwaj Shared A hot Photos and viral in social media

ఫారిన్ లో వెకేషన్: ఇక అనసూయ ఫారిన్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది. అక్కడ హాట్ గా దిగిన కొన్ని ఫొటోస్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. ఈ క్రమంలోనే ఆమె వేసుకున్న డ్రెస్ పై కామెంట్స్ వస్తున్నాయి. మరి ముఖ్యంగా చిన్నపిల్లలు వేసుకునే చెడ్డీ, నిక్కర్లతో కనిపించడం అనసూయ చేతుల పైకి ఎత్తగానే తన నాభి అందాలు ఓపెన్ గా చూపించేసినట్లయ్యింది. సోషల్ మీడియాలో అనసూయ నాభి అందాలపై ఘాటు కామెంట్స్ చేస్తున్నారు జనాలు.

Anchor Anasuya Bharadwaj Shared A hot Photos and viral in social media

ట్రోలింగ్స్: అనసూయ టైమ్ అస్సలు బాలేదు అనిపిస్తోంది. విజయ్ దేవరకొండతో వివాదం ముగిసినట్లే అనిపించినా... అల్లు అర్జున్ పై గతంలో అనసూయ చేసిన కామెంట్స్ చేసిన వీడియో తెరపైకి వచ్చింది. ఆ ఓల్డ్ వీడియో మళ్లీ ట్రెండింగ్లోకి రావడంతో మరింత స్థాయిలో ట్రోలింగ్ కి గురవుతుంది. ఇలాంటి టైం లోనే అనసూయ ఫారిన్ వీధుల్లో అందాలు ఆరబోయంతో.. ఇప్పుడు అవి నెట్టింట ట్రెండింగ్ లోకి వచ్చాయి.

Anchor Anasuya Bharadwaj Shared A hot Photos and viral in social media

హాట్ టాపిక్ గా: ఇక ఆ ఫోటోలు చూసిన కొంత మంది సెక్సీగా ఉన్నావ్ అంటుంటే.. మరికొంత మంది ఆ నిక్కర్లు, నాభి కనిపించేలా టాప్ ఏంటి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మొత్తానికి అనసూయ నాభి అందాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. నేషనల్ హైవేపై అనసూయ ఇలా ఇప్పేసిందేంటని అంటున్నారు. ప్రస్తుతం పుష్ప 2 చిత్రంలో అనసూయ నటిస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X