Anasuya Bharadwaj: నాభి అందాలతో అనసూయ హాట్​ షో.. ఆంటీ అన్నవాళ్లకు సమాధానామా?

ఓ వైపు యాంకర్​గా, మరోవైపు నటిగా పాపులారిటీ తెచ్చుకుంది అనసూయ భరద్వాజ్. ఇటీవలే వాంటెడ్​ పండుగాడ్​ మూవీతో ప్రేక్షకులను పలకరించిన అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్​ బిజీగా ఉంది. సినిమాలే కాకుండా సోషల్​ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్​గా ఉంటుంది. హాట్​గా ఫొటోలతో అట్రాక్ట్​ చేసే ఈ బ్యూటిఫుల్ యాంకర్​ ఘాటు కామెంట్స్​తో ట్రోలింగ్​ బారిన పడుతుంది. ఇందుకు ఉదాహరణ లైగర్​ మూవీపై పరోక్షంగా కామెంట్​ చేయడమే. ఈ వివాదం వేడి ఇంకా తగ్గకుండానే తాజా ఫొటోషూట్​తో మరింత హీట్​ పెంచుతోంది అనసూయ. ప్రస్తుతం సోషల్​ మీడియాలో తెగ వైరల్​ అవుతున్న ఈ పిక్స్​పై ఓ లుక్కేద్దామా!

ట్విటర్ వార్​..

ట్విటర్ వార్​..

లైగర్ మూవీ విడదల తర్వాత ఆ సినిమా, విజయ్ దేవరకొండను పరోక్షంగా స్పందిస్తూ యాంకర్, యాక్టర్ అనసూయ భరద్వాజ్ ట్విట్టర్‌లో ఘాటుగా స్పందించడం ఆసక్తిగా మారింది. గత మూడు రోజులుగా వరుసగా ట్వీట్లు చేస్తూ ఆమె తన సహనాన్ని, బాధను, ఆవేదనను వ్యక్తం చేస్తోంది.

ఆంటీ అంటే గౌరవం లేనట్టా?

ఆంటీ అంటే గౌరవం లేనట్టా?

అయితే నెటిజన్లు మాత్రం ఆమెను ఆంటీ అంటూ వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నా ట్వీట్లు చేయడం ఆపడం లేదు. వరుసగా ట్వీట్లు చేస్తూ అనసూయ వాదనలకు దిగిన విషయం తెలిసిందే. ఆంటీ అని పిలిస్తే గౌరవం లేనట్టా.. ఇలా వితండ వాదాలు చేస్తే మీకొచ్చే లాభం ఏంటీ? అని ఓ నెటిజన్​ ప్రశ్నించాడు.

వాళ్ల వరకు ఓకే..

వాళ్ల వరకు ఓకే..

ఇందుకు సమాధానంగా నా పిల్లల ఫ్రెండ్స్​, మా చుట్టాల్లో పిల్లల వరకు నేను ఆంటీనే. కానీ ఇక్కడ మీరంత చూసేది నా వయస్సును. నన్ను హేళన చేసే పని. మీ ఉద్దేశాలు వేరు. అది తప్పు. అది అగౌరవ పరచడం అని అంటున్నాను అని అనసూయ తెలిపింది.

 ఇలాంటి వారికి కూడా తప్పదు..

ఇలాంటి వారికి కూడా తప్పదు..

ఈ వివాదం ఇలా కొనసాగుతూనే ఉండింది. చివరిగా ఇలా కామెంట్స్​ చేసేవారు కూడా కర్మ ఫలితాన్ని కచ్చితంగా అందుకుంటారు అని ట్వీట్ చేసింది అనసూయ. ఇక ఇదిలా ఉంటే ఇలాంటి ఘాటు కామెంట్లు కాకుండా హాట్​ అందాలతో అనసూయ ఎంటర్​టైన్​ చేస్తుంటుందని తెలిసిన విషయమే.

నాభి అందాలతో..

నాభి అందాలతో..

ఈ క్రమంలోనే తాజాగా ఓ హాట్ ఫొటోషూట్​తో ఇన్​స్టాగ్రామ్​లో దర్శనమిచ్చింది అనసూయ. సిల్వర్​ కలర్ వేర్​లో నవ్వుతూ తన నాభి అందాలను ఆరబోసింది ఈ బ్యూటిఫుల్​ యాంకర్​. అలాగే సిల్వర్​ కలర్​లో ఉన్న ఆభరణాలతో ఎంతో అందంగా అట్రాక్ట్ చేస్తోంది అనసూయ.

 ఇదే సమాధానామా?

ఇదే సమాధానామా?

తన నడుము అందాలు చూపిస్తూ ఆంటీ అన్నవాళ్లకు తన గ్లామర్​తో సమాధానం ఇచ్చినట్లుగా ఉంది అనసూయ. ఆంటీ అన్నవాళ్లంతా నోళ్లు ఒళ్లబెట్టేలా అనసూయ వయ్యారాలు పోయిందా? అని అనుమానం వస్తుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 అందులో వేశ్యగా..

అందులో వేశ్యగా..

ఇదిలా ఉంటే సినిమాలకు, వెబ్​ సిరీస్​లకు ప్రాధాన్యత ఇస్తానంటోంది అనసూయ. ఇందులో భాగంగానే కన్యాశుల్కం అనే వెబ్​ సిరీస్​లో అనసూయ నటించనుంది. గురజాడ అప్పారావు క్లాసిక్​ నాటకం ఆధారంగా వస్తున్న ఈ సిరీస్​లో మధుర వాణి అనే వేశ్య పాత్రలో అనసూయ నటించనున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X