చిన్న షార్ట్‌తో అనసూయ వర్కౌట్.. థండర్ థైస్‌తో మైండ్ బ్లోయింగ్ ఫోజు
జబర్ధస్త్ షో ద్వారా వెలుగులోకి వచ్చి.. యాక్టింగ్ అండ్ యాంకరింగ్ స్కిల్స్‌తో షార్ట్ టైంలోనే స్టార్‌గా ఎదిగిపోయిన బ్యూటీ అనసూయ భరద్వాజ్. కెరీర్ ఆరంభంలో టెలివిజన్ రంగానికే పరిమితం అయిన ఈ చిన్నది.. ఆ తర్వాత సినిమాల్లోకి సైతం ఎంట్రీ ఇచ్చింది.
అక్కడ మంచి పేరు రావడంతో ఎక్కువగా మూవీలకే ప్రియారిటీ ఇస్తుంది. దీంతో ఇప్పుడు చేతి నిండా సినిమాలు పెట్టుకుని ఫుల్ బిజీగా గడుపుతోంది. తాజాగా సోషల్ మీడియాలో అనసూయ భరద్వాజ్ ఓ హాట్ పిక్‌ను షేర్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే...

బుల్లితెరకు దూరంగా: చాలా కాలం క్రితమే సినిమాల్లో నటించినా.. అనసూయ భరద్వాజ్ 'జబర్ధస్త్' షో ద్వారా మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. ఇందులో హోస్టింగ్‌తో పాటు గ్లామర్ పరంగానూ ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. చాలా తక్కువ సమయంలోనే మంచి పేరును దక్కించుకుంది. ఆ తర్వాత ఎన్నో షోలలో అవకాశాలను అందుకుంది. తద్వారా బుల్లితెరపై బిగ్ స్టార్‌గా పేరును తెచ్చుకుంది.

ఆ సినిమాల్లో నటిస్తూ: కొంత కాలంగా బుల్లితెరకు గ్యాప్ ఇచ్చి సినిమాల్లో నటిస్తోన్న అనసూయ.. ఈ ఏడాది 'మైఖేల్', 'రంగమార్తాండ', 'విమానం' వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఓ రేంజ్ అలరించింది. అలాగే, ఇప్పుడు వరుసగా 'హరిహర వీరమల్లు', 'పుష్ప 2', 'భోళా శంకర్' వంటి చిత్రాల్లో నటిస్తోంది. వీటితో పాటు దక్షిణాదిలోని వేరే భాషల సినిమాల్లోనూ మంచి రోల్స్ చేస్తుంది.

పర్సనల్ ట్రిప్‌లతో: గతంలో వరుసగా సినిమాలు, షోలు చేస్తూ తీరక లేకుండా గడిపిన అనసూయ భరద్వాజ్.. ఇటీవలి కాలంలో మాత్రం కాస్త సమయాన్ని ఫ్యామిలీకి కూడా కేటాయిస్తుంది. ఇందులో భాగంగానే తరచూ తన ఫ్యామిలీతో కలిసి ట్రిప్‌లకు సైతం వెళ్తోంది. ఇలా కొద్ది రోజుల క్రితమే అనసూయ తన భర్త సుశాంక్‌తో కలిసి బ్యాంకాక్‌లో పర్యటించి.. పెళ్లిరోజును కూడా జరుపుకుంది.

సోషల్ మీడియాలోనే: తెలుగులో ఏ హీరోయిన్ చేయని విధంగా వరుసగా సినిమాలు చేస్తున్నా.. సోషల్ మీడియాలోనూ అనసూయ భరద్వాజ్ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తరచూ తన ఫొటోలు, వీడియోల తన ఖాతాల్లో షేర్ చేస్తుంటోంది. అదే సమయంలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో పాటు కెరీర్ సంబంధిత విశేషాలను పంచుకుంటూ తన ఫ్యాన్స్‌ను ఖుషీ చేసేస్తోంది.
డోస్ పెంచేసిన యాంకర్: కెరీర్ ఆరంభం నుంచే అనసూయ గ్లామర్ పరంగానే పాపులర్ అయింది. ముఖ్యంగా జబర్ధస్త్ షోలో స్కిన్ షోతో అలరించిన ఈ చిన్నది.. సినిమాల్లో ఎక్కువ శాతం డీసెంట్‌గానే కనిపించింది. అయితే, ఈ మధ్య కాలంలో అనసూయ సోషల్ మీడియాలో డోస్ పెంచి హాట్ షో చేస్తోంది. ఇలా ఈ మధ్యనే టూ పీస్ బికినీలో తీసుకున్న హాట్ ఫొటోలను కూడా పోస్ట్ చేసింది.

వర్కౌట్లతో ఫుల్ బిజీగా: గతంలో కంటే ఇప్పుడు అనసూయ భరద్వాజ్ కాస్త బొద్దుగా మారింది. దీంతో సినిమాల్లో మంచిగా కనిపించడం కోసం ఈ అమ్మడు ఎక్కువ సమయాన్ని జిమ్‌లోనే గడుపుతోంది. అక్కడ చెమటోడ్చి మరీ కష్టపడుతూ వర్కౌట్లు చేస్తుంది. వీటికి సంబంధించిన ఫొటోలను అనసూయ తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటోంది. ఇలా ఇప్పటికే ఎన్నింటినో వదిలింది.
అనసూయ వర్కౌట్ పిక్: తాజాగా అనసూయ భరద్వాజ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె అతి చిన్న షార్ట్‌ను వేసుకుని నేలపై కూర్చుంది. దీంతో ఈ ఫొటోలో ఆమె థైస్ బాగా హైలైట్ అవుతున్నాయి. ఫలితంగా ఈ పిక్‌కు కుర్రాళ్ల నుంచి ఓ రేంజ్‌లో రెస్పాన్స్ లభిస్తోంది. ఇంకేముంది.. ఇది చాలా తక్కువ సమయంలోనే ఇంటర్నెట్‌లో సెన్సేషన్ అయింది.


Click it and Unblock the Notifications











