For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  యాంకర్ అనసూయ హాట్ గా .. ఎవరితో ? (ఫొటోలు)

  By Srikanya
  |

  హైదరాబాద్ : అదేంటో తొలి రోజు నుంచి యాంకర్ అనసూయకు ఎక్కడలేని క్రేజ్ వచ్చేసింది. ముఖ్యంగా ఆమె చేసిన జబర్దస్త్ పోగ్రాం సూపర్ హిట్టవటం తో మరింత ముందుకు దూసుకుపోయింది. ఆమెకు ఫామ్ లో ఉన్న సినిమా హీరోయిన్స్ తో సమానంగానో..ఇంకొంచెం ఎక్కువే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

  దాంతో ఆమె తన అభిమానులను అలరించటానికి ఎప్పటికప్పుడు తన ఫొటోలను సోషల్ మీడియా ద్వారా అప్ లోడ్ చేస్తూ తనని తాను అప్ డేట్ చేసుకోవటమే కాకుండా ఫ్యాన్స్ కు పండుగ చేస్తోంది. తాజాగా ఆమె దేవిశ్రీ ప్రసాద్ తో దిగిన ఫొటోలను విడుదల చేసింది. అందులో ఆమె మరింత సెక్సీ లుక్ తో ఉండటం విశేషం.

  ఈ ఫోటోలు ఇప్పుడు ఆమె అభిమానులను, దేవిశ్రీ అభిమానుల టైమ్ లైన్ లను అలరిస్తున్నాయి. సినిమాల్లోకి వచ్చేసే సిగ్నల్సా ఇవి అంటున్నాయి. అయితే ఆమె మాత్రం కూల్ గా టీవి షోలు చేసుకుంటూ ముందుకు వెళ్తోంది.

  స్లైడ్ షో లో...ఆ ఫోటోలు చూసేయండి మరి

  ఇట్టే...

  ఇట్టే...

  తెలుగులో ఉన్న యాంకర్ లలో హాట్ గా కనపడి వెంటనే ఆకట్టుకునే వారు ఎవరంటే కళ్ళు మూసుకుని అనసూయ పేరే చెప్తారు. పెళ్ళై బిడ్డల తల్లి అంటే నమ్మనట్లుగా ఉండే ఫిజిక్ తో తన మ్యాజికల్ నవ్వుతో బుల్లి తెర ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుంటుంది.

  కెరీర్ ఇలా...

  కెరీర్ ఇలా...

  న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత బిందాస్, జబర్దస్త్ గేమ్ షోలకు వ్యాఖ్యాతగా, సినిమా ఫంక్షన్లకు యాంకరింగ్ చేస్తూ తన సత్తా చాటుతూ ముందుకు సాగుతోంది. ఆ మధ్యన పవన్ కళ్యాణ్ సినిమాలో నటించే విషయమై కామెంట్స్ చేసి మరీ అందరి దృష్టిలో మరోసారి పడింది. సినిమావాళ్లను సైతం ఆమె ఆకర్షించినా ఆచి,తూచి తన బుల్లి తెరకెరీర్ పై ముందుకు వెళ్తోంది.

  ఈ రకంగా కూడా

  ఈ రకంగా కూడా

  గతంలో ఆమె పవన్ కళ్యాణ్ చిత్రం చూసి సెన్సేషన్ కామెంట్స్ చేస్తూ ఆమె అందరి దృష్టినీ ఆకర్షించింది. పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొంది సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న ‘అత్తారింటికి దారేది' చిత్రంలో అనసూయను తీసుకోవాలనుకున్నారు. అయితే ఆమె అప్పట్లో రిజెక్ట్ చేసి వార్తల్లోకి ఎక్కింది.

  హాట్ టాపిక్ మారి..

  హాట్ టాపిక్ మారి..

  ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా అనసూయ పేరు వినిపిస్తోంది. అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ పలు టీవీ షోలు, సినిమా ఫంక్షన్లలో అందరినీ ఆకట్టుకుంటూ హాట్ టాపిక్ గా మారింది.

  అవే ఆమె ఎస్సెట్స్

  అవే ఆమె ఎస్సెట్స్

  చలాకీ తనం, వాక్ చాతుర్యం మాత్రమే కాదు...సెక్సీగా మత్తెక్కించే అందం ఆమె సొంతం. అవే ఆమె ఎస్సెట్స్ గా ముందుకు వెళ్తోంది.

   మరింత వన్నె...

  మరింత వన్నె...

  అనసూయ వేసే మోడ్రన్, చిట్టిపొట్టి కురచ దుస్తువులు ఆమె సెక్సీ ఆటిట్యూడ్‌కు మరింత వన్నెతుస్తుంటాయి.

  బలయ్యారు...

  బలయ్యారు...

  మరో ప్రక్క ఏదైనీ సినీ కార్యక్రమానికి అనసూయ యాంకర్ గా వచ్చిందంటే... హీరోయిన్స్ వైపు చూసేవారే కరవు అవుతున్నారు. రీసెంట్ గా ఓ ముగ్గరు హీరోయిన్స్ ఇలా అనసూయ దెబ్బకు బలయ్యారు.

  చదువు..వివాహం

  చదువు..వివాహం

  అనసూయ హైదరాబాద్ లో ఇంజనీరింగ్ చదివింది. ఆమె సుశాంత్ భరధ్వాజ్ ని వివాహం చేసుకుంది. ఆమెకు ఇద్దరు పిల్లలు. ఆమె జనవరి 23,1985 లో జన్మించింది.

  అలా ప్లాన్ చేస్తోంది..

  అలా ప్లాన్ చేస్తోంది..

  పొట్టి డ్రస్ లలో, లేకపోతే పల్చటి చీరల్లో తన అందాలను చూపిస్తూ అదరకొడుతోంది. చూసిన వారు కళ్లు తిప్పుకోలేకపోతున్నారు.

  ఆడియో పంక్షన్ లో ...

  ఆడియో పంక్షన్ లో ...

  ఆ మధ్యన వియన్ ఆదిత్య...పార్క్ సినిమా ఆడియో పంక్షన్ లో ఇలాగే చేసిన అనసూయ, సందీప్ కిషన్ .. డికె బోస్ ఆడియో పంక్షన్ లోనూ అందాల విందు చేసింది.

  ఫేస్ బుక్, ట్విట్టర్ ల్లో..

  ఫేస్ బుక్, ట్విట్టర్ ల్లో..

  మరో వైపు తన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకోవడానికి ఫేస్ బుక్,ట్విట్టర్ వంటి సోషల్ నెట్వర్కింగ్ అకౌంట్ కూడా మెయింటేన్ చేస్తోంది అనసూయ.

  రేష్మి తో కలిసి

  రేష్మి తో కలిసి

  ఈ టీవీ లో ప్రసారమయ్యే... జబర్దస్త్ అనే కామెడీ రియాలటీ షో ద్వారా ఆమె పాపులారిటి తెచ్చుకుంది. అయితే తర్వాత ఆమెని తొలిగించి,రేష్మిని పెట్టుకున్నారు. ఇప్పుడూ ఇద్దరూ కలిసి ఓ పోగ్రాం చేస్తున్నారు.

  English summary
  Anchor Anasuya is a big fan of music director Devi Sri Prasad and she has made her appreciation for him quite blatant.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X