అనసూయ లీక్ ఫొటో: అంతా షాక్, ఏం ఆశించి ఇదంతా చేస్తోంది?

By Srikanya

హైదరాబాద్: అనసూయ ..రీసెంట్ గా ఓ అల్ట్రా హాట్ ఫొటో షూట్ పాల్గొంది. కావాలని లీక్ చేసారో లేక లీకైందో కానీ...అందులోంచి ఇదిగో ఈ ఫొటో ఒకటి బయిటకు వచ్చింది. మొత్తం ఫొటోలు వచ్చాక ఎంత సంచలనం రేగుతుందో అంటున్నారు సినీ జనం. ఇప్పటికే హాట్ గా అదరకొడుతున్న అనసూయ..హఠాత్తుగా ఈ ఫొటో షూట్ లో పాల్గొనటం వెనక ఆలోచన ఏమిటి... అనేది ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో జరుగుతున్న చర్చ.

యాంకర్ అనసూయ.. ఈ రోజున తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం చెయ్యనక్కర్లేనిపేరు. బుల్లితెర ప్రపంచంలో బాగా పాపులర్ అయిన ఈ యాంకర్ సినిమాల్లో కూడా తన సత్తా ఏమిటో చూపించి, దూసుకుపోతోంది. న్యూస్ రీడర్‌గా పరిచయమైన అనసూయ 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత పలువురు స్టార్ హీరోల సినిమా ఆడియో ఫంక్షన్లలో యాంకరింగ్ చేయడంతో పెద్ద సెలబ్రిటీ అయిపోయింది ఈ భామ.

తన సెక్సీ యాటిట్యూడ్, చలాకీ తనం, వాక్ చాతుర్యంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంటోంది అనసూయ. అంతెందుకు ఈ మధ్యన స్టేజీపై ఆమె హీరోయిన్స్ పోటీ ఇచ్చింది. దాంతో అనసూయ వస్తోందంటే హీరోయిన్స్ కి భయం పట్టుకుందనే టాక్ ఒకటి బయిలుదేరింది.

సోగ్గాడే చిన్ని నాయినా తో వెండి తెరమీదా తన విన్యాసాలు చూపిన ఆమె క్షణం హిట్ అయ్యిన తర్వాత ఆమె క్షణం బిజీలేని స్టార్ గా మారింది. ఇప్పుుడామె దృష్టి అంతా సెకండ్ హీరోయిన్ రోల్స్ పై ఉందంటున్నారు. అందుకోసం ఆమె ఈ ఫొటో షూట్ లో పాల్గొనొంది అని చెప్తున్నారు కొందరు.

అందగత్తె కావడంతో సోషల్ మీడియాలో అభిమానులు సైతం ఎక్కువే. ఇక తరచూ ఫోటో షూట్లలో హాట్ అండ్ సెక్సీ లుక్స్ తో అనసూయ చేసే హడావుడి అంతా ఇంతా కాదు. దీంతో పలు సంస్థలు ఆమెతో తమ ఉత్పత్తులకు ప్రచారం చేయించడానికి ఆసక్తి చూపుతున్నారు.

స్లైడ్ షోలో మిగతా విశేషాలు....అనసూయ పర్శనల్ లైప్ ఫొటోలతో కలిసి

ఈ ఫొటోనే

ఈ ఫొటోనే

ఈ ఫొటనే ఆమె లేటెస్ట్ గా చేయించుకున్న ఫొటో షూట్ నుంచి లీక్ అయినది.

హాట్ టాపిక్ మారి..

హాట్ టాపిక్ మారి..

ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా అనసూయ పేరు వినిపిస్తోంది. అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ పలు టీవీ షోలు, సినిమా ఫంక్షన్లలో అందరినీ ఆకట్టుకుంటూ హాట్ టాపిక్ గా మారింది.

అవే ఆమె ఎస్సెట్స్

అవే ఆమె ఎస్సెట్స్

చలాకీ తనం, వాక్ చాతుర్యం మాత్రమే కాదు...సెక్సీగా మత్తెక్కించే అందం ఆమె సొంతం. అవే ఆమె ఎస్సెట్స్ గా ముందుకు వెళ్తోంది.

మరింత వన్నె...

మరింత వన్నె...

అనసూయ వేసే మోడ్రన్, చిట్టిపొట్టి కురచ దుస్తువులు ఆమె సెక్సీ ఆటిట్యూడ్‌కు మరింత వన్నెతుస్తుంటాయి.

బలయ్యారు...

బలయ్యారు...

మరో ప్రక్క ఏదైనీ సినీ కార్యక్రమానికి అనసూయ యాంకర్ గా వచ్చిందంటే... హీరోయిన్స్ వైపు చూసేవారే కరవు అవుతున్నారు. రీసెంట్ గా ఓ ముగ్గరు హీరోయిన్స్ ఇలా అనసూయ దెబ్బకు బలయ్యారు.

చదువు..వివాహం

చదువు..వివాహం

అనసూయ హైదరాబాద్ లో ఇంజనీరింగ్ చదివింది. ఆమె సుశాంత్ భరధ్వాజ్ ని వివాహం చేసుకుంది. ఆమెకు ఇద్దరు పిల్లలు. ఆమె జనవరి 23,1985 లో జన్మించింది.

అలా ప్లాన్ చేస్తోంది..

అలా ప్లాన్ చేస్తోంది..

పొట్టి డ్రస్ లలో, లేకపోతే పల్చటి చీరల్లో తన అందాలను చూపిస్తూ అదరకొడుతోంది. చూసిన వారు కళ్లు తిప్పుకోలేకపోతున్నారు.

ఆడియో పంక్షన్ లో ...

ఆడియో పంక్షన్ లో ...

ఆ మధ్యన వియన్ ఆదిత్య...పార్క్ సినిమా ఆడియో పంక్షన్ లో ఇలాగే చేసిన అనసూయ, సందీప్ కిషన్ .. డికె బోస్ ఆడియో పంక్షన్ లోనూ అందాల విందు చేసింది.

ఫేస్ బుక్, ట్విట్టర్ ల్లో..

ఫేస్ బుక్, ట్విట్టర్ ల్లో..

మరో వైపు తన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకోవడానికి ఫేస్ బుక్,ట్విట్టర్ వంటి సోషల్ నెట్వర్కింగ్ అకౌంట్ కూడా మెయింటేన్ చేస్తోంది అనసూయ.

లక్ష్యం...

లక్ష్యం...

సినిమాల్లో అవకాశాలు దక్కించుకోవాలనే లక్ష్యంతోనే అనసూయ ముందుకు సాగుతోందని, ప్రస్తుతం ఆమె ఐటం సాంగుల అవకాశాల కోసం ఎదురు చూస్తోందని ఆ మధ్య వార్తలు వచ్చాయి కానీ అవేమీ నిజం కాదని తేలిపోయాయి.

జబర్ధస్త్ ద్వారా...

జబర్ధస్త్ ద్వారా...

ఈ టీవీ లో ప్రసారమయ్యే... జబర్దస్త్ అనే కామెడీ రియాలటీ షో ద్వారా ఆమె పాపులారిటి తెచ్చుకుంది. అయితే తర్వాత ఆమెని తొలిగించి,రేష్మిని పెట్టుకున్నారు.

మరో షోలోనూ...

మరో షోలోనూ...

బిందాష్ షోకి సంగీత యాంకరింగ్ చేస్తూండగా...రేటింగ్స్ కోసం..అనసూయ ని తెచ్చిపెట్టుకుని..సంగీతకు బై చెప్పేసారు.

అక్కడ కూడా...

అక్కడ కూడా...

సాక్షి టివిలో యాంకర్‌గా పని చేసి సెక్స్ బాంబ్ ఇమేజిని సంపాదించుకున్న అనసూయ కొన్ని పర్సనల్ కారణాల వల్ల సాక్షి టివి నుండి బయటకు రావడం జరిగింది.

రిజెక్టు చేసింది అందుకే...

రిజెక్టు చేసింది అందుకే...

‘ప్రస్తుతం నేను టీవీ షోలతో బిజీగా గడుపుతున్నాను. దర్శకుడు గుణశేఖర్ కూడా ‘రుద్రమదేవి' చిత్రంలో కీలకమైన పాత్ర చేయమని అడిగారు. కానీ 10 కేజీల వెయిట్ తగ్గమని చెప్పారు. దీనికి కూడా నేను ఒప్పుకోలేదు. ఈ అవకాశాలు మిస్సయినందుకు తనకు ఎలాంటి విచారం లేదు' అని అంటోంది అనసూయ.

హీరోయిన్ కావాలనే లక్ష్యమా?

హీరోయిన్ కావాలనే లక్ష్యమా?

అనసూయ తరచూ హాట్ ఫోటో షూట్లలో పాల్గొంటూ.....అందరి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేయడం వెనక భవిష్యత్‌లో హీరోయిన్ కావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు పలువురు అభిప్రాయ పడుతున్నారు.

ట్వీట్స్...

ట్వీట్స్...

"హానెస్ట్ గా చెప్తున్నా..నేను చాలా సంతోంగా ఉన్నా నాకు ఆఫర్ చేసిన ఆ పాటలో నటించనందుకు..వేరే రకంగా కాదు.. కానీ జజంగా...ఆ గుంపులో నేను ఉన్న లేకున్నా ఒకటే...... అంతేకాదు..నన్నడిగితే... పవన్ కళ్యాణ్ ...డెఫినెట్ గా బాగున్నారు...ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ లో ఏడిపించేసారు... అలాగే కొన్ని పాటలు బాగున్నాయి.. నేను అనసూయను... అఫ్ కోర్స్ నాకు మీలాగే నా ఎక్సప్రెషన్ ని వ్యక్తపరిచే హక్కు ఉంది... ఇప్పుడు పర్టిక్యులర్ గా ఈ ట్వీట్స్ ఎందుకంటే...నన్ను మీరంతా మొదట్లో పవన్ తో సాంగ్ చేయలేదని చంపేసారు కద బాబు... ..!! అదేదో నేను మోక్షం పొందే ఛాన్స్ వదులుకున్నట్లు...పెద్ద పాపం చేసినట్లు....ఉఫ్...!! :/ కానీ నేను ఎగ్జాట్ గా నేను ఏం చెప్పాలని ట్రై చేస్తున్నానంటే నేను, పవన్ కళ్యాణ్ ఇద్దరం ఇద్దరం ఇంతకంటే మంచిగా తెరమీద కనపడాలని నా ఆలోచన...ఇది నా పొగరు కాదు...నాకు తెలుసు... మ్యాటర్ అదన్నమాట... .. :)"

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X