Anasuya Bharadwaj: పొట్టి దుస్తుల్లో మరోసారి అనసూయ రచ్చ.. అమెరికాలో అరాచకంగా..

యాంకర్ అంటే చలాకీ మాటలతో పాటు కాస్తా గ్లామర్ తో కూడా ఆకట్టుకుంటారు. ఆలాంటి గ్లామరస్ అండ్ బ్యూటిఫుల్ యాంకర్లలో అనసూయ భరద్వాజ్ ఒకరు. బుల్లితెరపై పాపులర్ యాంకర్‌గా వెండితెరపై అద్బుతమైన నటిగా ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది. యాంకర్ గా షోలలో గ్లామర్ ఒలకబోస్తూనే వెండితెరపై తనదైన నటనతో మంచి మార్కులు తెచ్చుకుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు, వీడియోలతో ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటోంది ఈ బ్యూటీఫుల్ యాంకర అనసూయ భరద్వాజ్. ఇటీవల అనసూయ అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ దిగిన ఫొటోలు పెడుతూ వైరల్ అవుతోంది ఈ యాంకరమ్మ. తాజాగా మరి కొన్ని పిక్స్ వదిలింది.

న్యూస్ యాంకర్‌గా..

న్యూస్ యాంకర్‌గా..

జూనియర్ ఎన్టీఆర్, సదా నటించిన 'నాగ' సినిమాలో చిన్న పాత్రను చేసి.. ఆ తర్వాత న్యూస్ యాంకర్‌గా అనసూయ భరద్వాజ్ కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత జబర్ధస్త్ షోలోకి హోస్టుగా ఎంట్రీ ఇచ్చింది. ఈ షోలో అద్భుతంకా యాంకరింగ్ చేసి అందరి దృష్టిలో పడి ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది ఈ యాంకర్. అప్పటి నుంచి వరుసగా షోలు మీద షోలు చేసుకుంటూ స్టార్‌ యాంకర్‌గా పేరు తెచ్చుకుంది.

 వరుసపెట్టి సినిమాలు..

వరుసపెట్టి సినిమాలు..

అలా చాలా కాలంగా బుల్లితెరపై హవాను చూపిస్తూ దూసుకు వెళ్తున్న అనసూయ మరోవైపు సినిమాల్లోనూ సత్తా చాటింది. టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో నాగార్జున డ్యూయల్ రోల్ లో నటించిన 'సోగ్గాడే చిన్ని నాయన'తో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది అనసూయ. ఆ తర్వాత వరుసగా 'క్షణం', 'రంగస్థలం', 'యాత్ర', 'కథనం', 'థ్యాంక్యూ బ్రదర్', 'ఖిలాడీ', 'పుష్ప' సహా ఎన్నో సినిమాలతోపాటు స్పెషల్ సాంగ్‌లు కూడా చేసింది.

 సినిమాలతో ఫుల్ బిజీగా అనసూయ..

సినిమాలతో ఫుల్ బిజీగా అనసూయ..

ప్రస్తుతం బుల్లితెరపై ఎక్కువగా కనపడని అనసూయ సినిమాల్లో హవా చాటే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కనున్న రంగమార్తాండ చిత్రంతోపాటు వేదాంతం రాఘవయ్య, హరిహర వీరమల్లు, పుష్ప 2, భోళా శంకర్ సినిమాల్లో నటించనుంది అనసూయ.

 స్టార్ మా లోకి ఎంట్రీ..

స్టార్ మా లోకి ఎంట్రీ..

అయితే ఎన్నో ఏళ్లుగా జబర్ధస్త్ షోలో యాంకర్ గా చేసిన అనసూయ ఇటీవల మానేసిన విషయం తెలిసిందే. ఆ షో నుంచి తప్పుకున్న అనసూయ స్టార్ మా లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఛానెల్ లో సుడిగాలి సుధీర్ తో కలిసి ఒక పిల్లల కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తోంది ఈ బ్యూటిఫుల్ యాంకర్.

యాంకర్ గా అనసూయ చెల్లెలు..

యాంకర్ గా అనసూయ చెల్లెలు..

ఇదిలా ఉంటే ఇటీవల యాంకర్ గా తన చెల్లెలు వైష్ణవిని అనసూయ ఇంట్రడ్యూస్ చేయనుందని టాక్ వినిపిస్తోంది. ఆమె సినిమాలతో బిజీగా ఉండి బుల్లితెరకు తన వారసురాలిగా వైష్ణవిని తీసుకొస్తున్నట్లు సమాచారం. అందుకోసం ఓ ఛానెల్ లో ఒక షోకి వైష్ణవిని యాంకర్ గా ఫిక్స్ కూడా చేశారని వినిపిస్తున్న విషయం.

హాట్ ఫొటోలతో..

హాట్ ఫొటోలతో..

ఇలా సినిమాలతో ఫుల్ బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. హాట్ ఫొటోలు, వీడియోలతో హీట్ పెంచుతూ ఉంటుంది ఈ గ్లామరస్ బ్యూటి. ప్రస్తుతం అమెరికాలో ఎంజాయ్ చేస్తున్న అనసూయ తాజాగా కొన్ని పిక్స్ వదిలింది.

సోషల్ మీడియాలో వైరల్

సోషల్ మీడియాలో వైరల్

ఈ ఫొటోల్లో పొట్టి దుస్తులు వేసుకుని తన థైస్ అందాలను ప్రదర్శించింది. సెల్ఫీ దిగుతున్న అనసూయ థైస్ అందాలు ఎక్కువగా ఫోకస్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో సో బ్యూటిఫుల్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X