అర్థనగ్నంగా అనసూయ మసాజ్.. తొడలు చూపిస్తూ భర్తతో.. ప్యాంట్ వేసుకోవడం మరిచావా?

Recommended Video

Anchor Anasuya Bharadwaj Posts Photo With Her Husband || Filmibeat Telugu

యాంకర్ అనసూయ టెలివిజన్ షోలలోనే కాదు.. సినిమాలో కూడా విశేషంగా రాణిస్తున్నది. రంగస్థలంలో రంగమ్మత్త పాత్ర తర్వాత సోలో క్యారెక్టర్లతో ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. తెరపైనైనా.. నిజ జీవితంలోనైనా అందంగా కనిపించడానికి ప్రయత్నం చేస్తుంటుంది. తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడూ సోషల్ మీడియా ద్వారా అప్‌డేట్ చేస్తుంది. తాజాగా షేర్ చేసిన హాట్ ఫోటో మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నది. వివరాల్లోకి వెళితే..

హీరోయిన్లకంటే ధీటుగా

హీరోయిన్లకంటే ధీటుగా

అనసూయ అంటే హాట్‌గా కనిపించడం సర్వసాధారణం. హీరోయిన్లకు ధీటుగా గ్లామర్‌ను పండిస్తుంది. టెలివిజన్‌‌లో గానీ, సినిమాల్లో గానీ తాను కనిపిస్తే అందరి దృష్టి తనపైనే ఉండేలా చూసుకొంటుంది. అలా హాట్ యాంకర్‌గా పేరు తెచ్చుకొన్న అనసూయ.. ప్రైవేట్ విషయాలను కూడా సోషల్ మీడియాలో పెట్టేస్తుంది. తాజాగా అలా పెట్టిన ఓ ఫోటోపై మీడియాలో రకరకాల కామెంట్లు వినిపించాయి.

అర్ధనగ్నంగా భర్తకు మసాజ్

అర్ధనగ్నంగా భర్తకు మసాజ్

భర్త శశాంక్ భరద్వాజ్ అంటే అనసూయకు చెప్పలేనంత ఇష్టం. తన ఇష్టాన్ని పలు రకాలుగా వెల్లడిస్తుంటుంది. తాజాగా భర్తకు మసాజ్ చేస్తూ ఉన్న ఫొటోను తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. భర్త కింద కూర్చొని ఉండగా.. ఆయన మెడకు మసాజ్ చేస్తూ కనిపించింది. ఒంటిపై కేవలం షర్ట్ మాత్రమే ధరించిన అనసూయ.. కింది భాగంలో ఎలాంటి దుస్తులు లేకుండా తొడలు కనిపించేలా ఫొటో పెట్టింది.

నా కొడుకు ఈ ఫోటో తీశాడని

నా కొడుకు ఈ ఫోటో తీశాడని

భర్తకు మసాజ్ చేస్తున్న ఫొటో వెనుక ఓ కథ ఉంది. మధ్యాహ్నం ఈ ఫొటో తీసుకొన్నాం. నా కొడుకు అయాంశ్ ఫొటోను తీశాడు. నా కుటుంబం నాపై చూపించే ప్రేమకు ఇది నిదర్శనం. జీవితంలో చిన్న చిన్న విషయాలు గొప్ప ఆనందం ఇస్తాయనడానికి ఉదాహరణ ఇదే. చివరకు సంతృప్తి మాత్రమే సంతోషానికి పరమావధి. ఇలాంటి జీవితాన్ని ప్రసాదించిన భగవంతుడికి రుణపడి ఉంటాను అని అనసూయ కామెంట్ చేశారు.

మేడమ్ కాస్తా డీసెన్స్ మెయింటెన్ చేయండి

మేడమ్ కాస్తా డీసెన్స్ మెయింటెన్ చేయండి

ప్రైవేట్ జీవితానికి సంబంధించిన ఫొటోలను పబ్లిక్ డొమైన్లలో పెట్టడంపై అనసూయపై విరుచుకుపడుతున్నారు. ‘అయ్యో పాపం.. బయటే కాదు.. ఇంట్లో కూడా వేసుకోవడానికి బట్టలు లేవు', ‘ఇలాంటి ఫోటోలు పోస్ట్ చేసేముందు మేడమ్ కాస్తా డీసెన్స్ మెయింటెన్ చేయండి'. ‘అసలు నీ వద్ద నుంచి ఇలాంటి ఫోటోలు ఊహించలేదు అంటూ కామెంట్లతో చీల్చి చెండాడారు.

షార్ట్ ధరించడం మరిచావా?

షార్ట్ ధరించడం మరిచావా?

నీకంటే అతడు పొడుగైనా షార్ట్ ధరించాడు. నీవు షార్ట్ ధరించడం మరిచిపోయావా అని కొందరు ఎద్దేవా చేయగా.. మరి కొందరు లవ్లీ ఫ్యామిలీ. నీవు బెస్ట్ వైఫ్, బెస్ట్ మదర్, బెస్ట్ డాటర్. నీకు అందమైన కుటుంబాన్ని దేవుడు ఇచ్చాడు. ఇప్పుడూ ఆనందంగా ఉండాలి.

మహేష్ 26 మూవీలో

మహేష్ 26 మూవీలో

అనసూయ కెరీర్ విషయానికి వస్తే.. F2, యాత్ర సినిమాలతో ఆకట్టుకొన్న అనసూయ వరుస చిత్రాల్లో నటిస్తున్నది. కథనం చిత్రం విడుదలకు సిద్దం కాగా, మహేష్ బాబు, అనిల్ రావిపూడి చిత్రంలో నటిస్తున్నది. అలాగే అదిరి మచ్చ అనే చిత్రంలో కూడా నటిస్తున్నది. కాగా దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రంలో కూడా కీలక పాత్రను పోషిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X