»   » హాట్ యాంకర్ అనసూయ పర్శనల్ లైఫ్ (ఫోటోలతో)

హాట్ యాంకర్ అనసూయ పర్శనల్ లైఫ్ (ఫోటోలతో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా అనసూయ పేరు వినిపిస్తోంది. అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ పలు టీవీ షోలు, సినిమా ఫంక్షన్లలో అందరినీ ఆకట్టుకుంటూ హాట్ టాపిక్ గా మారింజి. న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత బిందాస్, జబర్దస్త్ గేమ్ షోలకు వ్యాఖ్యాతగా, సినిమా ఫంక్షన్లకు యాంకరింగ్ చేస్తూ తన సత్తా చాటుతూ ముందుకు సాగుతోంది.

చలాకీ తనం, వాక్ చాతుర్యం మాత్రమే కాదు...సెక్సీగా మత్తెక్కించే అందం ఆమె సొంతం. ఆమె వేసే మోడ్రన్, చిట్టిపొట్టి కురచ దుస్తువులు ఆమె సెక్సీ ఆటిట్యూడ్‌కు మరింత వన్నెతుస్తుంటాయి. దీంతో ఈవెంట్ ఆర్గనైజర్లంతా ఆమెతో యాంకరింగ్ చేయించడానికే మెగ్గు చూపుతున్నారు.


మరో ప్రక్క ఏదైనీ సినీ కార్యక్రమానికి అనసూయ యాంకర్ గా వచ్చిందంటే... హీరోయిన్స్ వైపు చూసేవారే కరవు అవుతున్నారు. రీసెంట్ గా ఓ ముగ్గరు హీరోయిన్స్ ఇలా అనసూయ దెబ్బకు బలయ్యారు. ఏ కార్యక్రమానికి వెళ్లినా తన అందాలతో ఎరవేస్తూ, సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలుస్తోంది. ఇక అనసూయ పర్శనల్ లైఫ్ ఏమిటనేది అందరికీ ఆసక్తి కరమే...

అనసూయ హైదరాబాద్ లో ఇంజనీరింగ్ చదివింది. ఆమె సుశాంత్ భరధ్వాజ్ ని వివాహం చేసుకుంది. ఆమెకు ఇద్దరు పిల్లలు. ఆమె జనవరి 23,1985 లో జన్మించింది.

అనసూయ పర్శనల్ లైఫ్ లోని కొన్ని ఫోటోలు మీకోసం..

తన ముద్దుల బిడ్డని ఆడిస్తూ ఇలా...

అనసూయ వివాహ వేళ...

ముద్దుగారే బిడ్డతో బయిటకు వచ్చినప్పుడు...

తన భర్త,పిల్లాడితో కలిసి..ప్యామిలీ ఫోటో

ఇద్దరూ ఇలా ఫోటోకి స్టిల్ ఇస్తూ..హ్యాపీగా..

బిడ్డ ను ముద్దు చేస్తూ అనసూయ

చిన్నప్పటి అనసూయ ఇలా...

భర్తతో కలిసి స్టిల్ ఇస్తూ అనసూయ..

పర్శనల్ లైఫ్ నుంచి పబ్లిక్ లైఫ్ లోకి టాన్సఫర్మేషన్... ఆ మధ్యన పార్క్ సినిమా ఆడియో పంక్షన్ లో ఇలాగే చేసిన అనసూయ, తాజాగా డికె బోస్ ఆడియో పంక్షన్ లోనూ అందాల విందు చేసింది.

చలాకీ తనం, వాక్ చాతుర్యం మాత్రమే కాదు...సెక్సీగా మత్తెక్కించే అందం ఆమె సొంతం. ఇలాంటి రెచ్చగొట్టే డ్రస్ లలో, లేకపోతే పల్చటి చీరల్లో తన అందాలను చూపిస్తూ అదరకొడుతోంది. చూసిన వారు కళ్లు తిప్పుకోలేకపోతున్నారు.

అనసూయ వేసే మోడ్రన్, చిట్టిపొట్టి కురచ దుస్తువులు ఆమె సెక్సీ ఆటిట్యూడ్‌కు మరింత వన్నెతెచ్చి పెడుతున్నాయని బుల్లితెర ప్రేక్షకుల అభిప్రాయం.మరో వైపు తన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకోవడానికి ఫేస్ బుక్,ట్విట్టర్ వంటి సోషల్ నెట్వర్కింగ్ అకౌంట్ కూడా మెయింటేన్ చేస్తోంది అనసూయ.

English summary
Anasuya anchor is popular host for tv shows and award/audio functions in telugu.
 She has done her Engineering in Hyderabad . She is married to Sushanth Bharadwaj and blessed with a son. She was born on 23 January 1985. Her age is 28 years. Anasuya got popular with Maa Music VJ and Sakshi news shows.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more