»   » అనసూయ ఎదపై టాటూ.. ఎవరిపేరో తెలుసా? హాట్‌హాట్‌గా టాప్ యాంకర్

అనసూయ ఎదపై టాటూ.. ఎవరిపేరో తెలుసా? హాట్‌హాట్‌గా టాప్ యాంకర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

బుల్లితెర‌పై న్యూస్ రీడర్‌గా, యాంకర్‌గా అల‌రించిన అన‌సూయ సిల్వర్ స్క్రీన్‌పై హంగామా చేస్తున్నది. సొగ్గాడే చిన్ని నాయనా, క్షణం, విన్నర్ చిత్రాల్లో వెండితెరపైన మెరిసింది. అందం, అభినయంతో ఆకట్టుకొంటున్న అనసూయ.. తాజాగా ఫొటోషూట్‌తో హాటెక్కించింది. ఈ ఫొటోలు మీ కోసం..

యాంకర్ అనసూయ మరీ ఇంత హాటుగానా?
డిజైన్ దుస్తుల్లో

డిజైన్ దుస్తుల్లో

అందమైన డిజైన్ దుస్తులను ధరించిన అనసూయ హాట్‌హాట్‌గా కనిపించింది. విభిన్న రకాలుగా ఫొజులిస్తూ అందాలను ఆరబోసింది ఈ టాప్ యాంకర్.

 ఎద మీద టాటూ

ఎద మీద టాటూ

అయితే ఫొటోషూట్‌లో ఎద మీద ఉన్న టాటూ ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఆమె ఎదపై నిక్కియో అనే టాటూ కనిపించింది.

రంగస్థలంలో కీలకపాత్ర

రంగస్థలంలో కీలకపాత్ర

ప్ర‌స్తుతం రాంచ‌ర‌ణ్ న‌టిస్తున్న రంగ‌స్థ‌లం 1985 చిత్రంలో ఓ స్పెష‌ల్ క్యారెక్ట‌ర్ చేస్తుంది. ఈ చిత్రంలో అనసూయ పోలీస్ అధికారిగా నటిస్తున్నదనేది ఇన్‌సైడ్ టాక్.

 హీరోయిన్ ప్రాధాన్యం ఉన్న

హీరోయిన్ ప్రాధాన్యం ఉన్న

టాప్ యాంకర్‌గా పేరు తెచ్చుకొన్న అనసూయ సచ్చింది రా గొర్రె చిత్రంలో హీరోయిన్ ప్రాధాన్యం ఉన్న పాత్రను పోషిస్తున్నది. ఈ చిత్రానికి యార్వా శ్రీధర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్నది.

కామెడీ జోనర్ పాత్రలో

కామెడీ జోనర్ పాత్రలో

క్రైమ్‌ కామెడీ జోనర్‌‌గా రూపొందుతున్న ఈ చిత్రం తెలంగాణలోని ఒగ్గు కథ నేపథ్యంగా ఉంటుందని ఇటీవల అన‌సూయ తెలిపింది.

డిసెంబర్‌లో సచ్చింది రా గొర్రె

డిసెంబర్‌లో సచ్చింది రా గొర్రె

సచ్చింది రా గొర్రె చిత్రంలో కమెడియన్ శ్రీనివాసరెడ్డి, రవిబాబు, నల్ల వేణు, రాకేష్‌, శివారెడ్డి, సత్యవతి, కోట శంకర్రావు ముఖ్యతారాగణంగా రూపొందుతున్నది. ఈ చిత్రం డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

English summary
Anasuya Bharadwaj has certainly come a long way in the glamour industry while establishing herself as one of the popular anchors on television. Special role in Ram Charan’s upcoming period drama ‘Rangasthalam‘. Anasuya latest photoshoot goes viral.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu