Don't Miss!
- Lifestyle
Today Rasi Phalalu:ఈ రోజు మీ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు? మీ రోజువారీ జాతకం చెబుతుంది.
- News
టీఆర్ఎస్కు మును‘గోడు’: కూసుకుంట్లను వ్యతిరేకిస్తూ రచ్చ, ఓటమి ఖాయమంటూ వార్నింగ్
- Sports
లక్నో ఫ్రాంచైజీ గ్రూప్ కొన్న జట్టు తరఫున సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఆడబోయే స్టార్లు వీరే..!
- Finance
Investments: చైనా, తైవాన్లలో పెట్టుబడులు పెట్టిన దేశీయ ఇన్వెస్టర్లకు కన్నీళ్లు.. ఎందుకంటే..
- Travel
దక్షిణ మధ్య రైల్వేలో విస్టాడోమ్ కోచ్‌తో నడిచే మొట్టమొదటి రైలు
- Technology
ఇన్స్టాగ్రామ్ వినియోగదారుల డేటాను ట్రాక్ చేస్తోంది!!
- Automobiles
బ్రేకింగ్ న్యూస్: మారుతి సుజుకి స్విఫ్ట్ సిఎన్జి Swift CNG విడుదల, ధర రూ.7.77 లక్షలు
పెళ్లి చేసుకోమంటూ యాంకర్ శివ వెంట పడుతున్న అరియానా
బిగ్ బాస్ ద్వారా ఎంతో మంది సెలబ్రిటీలుగా మారి మంచి క్రేజ్ దక్కించుకుని బయటికి వెళ్లారు. నిజానికి కొంతమంది ముందే క్రేజ్ తో బిగ్ బాస్ షోలోకి ఎంటరైనా కొంతమంది మాత్రం షోలోకి వచ్చాక మరింత క్రేజ్ దక్కించుకున్నారు. అలాంటి వారిలో ఒకరు అరియానా. ఇప్పటికే గతంలో ఒక సీజన్ లో మెరిసిన ఆమె తాజాగా బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్లో కూడా పాల్గొని కప్పు కొట్టేందుకు ప్రయత్నించి విఫలమై బయటకు వచ్చేసింది. తాజాగా ఆమె యాంకర్ శివ తో చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వివరాల్లోకి వెళితే

యూట్యూబ్ యాంకర్ గా
ఒకప్పుడు
యాంకర్
అవ్వాలంటే
మంచి
చదువు,
ఆహార్యం,
తెలుగు
భాష
మీద
పట్టు
అంటూ
రకరకాల
క్వాలిఫికేషన్స్
ఉండాల్సిందే.
కానీ
డిజిటల్
మీడియా
ఎంట్రీతో
యాంకర్
అవ్వాలంటే
సూటిగా
సుత్తిలేకుండా
ఎదుటివారిని
భయపడకుండా
ప్రశ్నలు
అడిగే
సత్తా
ఉంటే
చాలు
అని
నిరూపించుకున్నాడు
శివ.
ఒక
వార్త
ఛానల్
లో
డ్రైవర్గా
ప్రస్థానం
ప్రారంభించిన
శివ
తర్వాత
కాలంలో
యూట్యూబ్
యాంకర్
గా
మంచి
పేరు
తెచ్చుకున్నాడు.

స్నేహితుడిగా మిగిలి
అలా పేరు తెచ్చుకోవడమే కాకుండా బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ వన్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు. కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి హౌస్ లోపల కొన్నాళ్లపాటు నిలబడడమే చాలా గొప్ప విషయం అనుకుంటే ఏకంగా టాప్ ఫైవ్ కి వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచాడు. బిగ్ బాస్ విజేత బిందుమాధవితో లవ్ ట్రాక్ నడవడానికి ప్రయత్నించి చివరికి స్నేహితుడిగా మిగిలిపోయాడు శివ.

మ్యారీ మీ
ఇప్పుడు తనతోపాటు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న మిగతా అందరితో ఆసక్తికరంగా కలుస్తూ వారితో సోషల్ మీడియాలో కూడా రకరకాల పోస్టులు షేర్ చేస్తున్నాడు. తాజాగా శివ యాంకర్ అరియానా గ్లోరీని కలిసినట్టున్నాడు. దీంతో ఇద్దరూ కలిసి ఒక ఇంస్టాగ్రామ్ రీల్ రూపొందించి సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక రీల్ విపరీతంగా వైరల్ అవుతోంది. అదే మ్యారీ మీ రీల్.

హాట్ టాపిక్ గా
అది
ఏమిటి
అంటే
స్త్రీ
పురుషుడి
చేత
రింగ్
తొడిగించుకుని
పెళ్లి
చేసుకో,
పెళ్లి
చేసుకో
అనే
అర్థం
వచ్చేలా
ఇంగ్లీష్
లో
ఉన్న
లిరిక్స్
తో
వీడియోలు
చేస్తున్నారు.
ప్రస్తుతానికి
ఇది
ఒక
ట్రెండ్
గా
మారిపోయింది.
ఆఖరికి
హీరోయిన్
సమంత
లాంటి
వారు
కూడా
ఈ
ట్రేండింగ్
మ్యూజిక్
తో
రీల్
చేసి
రిలీజ్
చేశారు
అంటే
ఎంత
క్రేజ్
ఉందో
ప్రత్యేకంగా
చెప్పాల్సిన
అవసరం
లేదు.
ఇప్పుడు
అదే
రీల్
మ్యూజిక్
కు
యాంకర్
శివ,
అరియానా
ఇద్దరూ
కలిసి
రీల్
చేసి
హాట్
టాపిక్
గా
మారారు.
పక్కకి వెళ్ళి పోతూ
అందులో అరియానా శివను పెళ్లి చేసుకోమని వెంట పడుతూ ఉండగా శివ ఆమెని పట్టించుకోకుండా పక్కకి వెళ్ళి పోతూ ఉండటం గమనించవచ్చు. ఇక హౌస్ లోపల ఉండగా అరియానాతో కూడా పులిహోర కలిపి పడేయడానికి ప్రయత్నించిన శివ ఆ తర్వాత ఆమె వార్నింగ్ ఇవ్వడంతో ఆమె జోలికి మళ్ళీ వెళ్ళలేదు.