లేత అందాలతో కవ్విస్తోన్న దీపికా పిల్లి: కురచ టాప్‌లో దాచాల్సినవే కనిపించేలా!

తెలుగు బుల్లితెరపై గతంలో కంటే ఇప్పుడు ఎంతో మంది క్యూట్ లేడీస్ సందడి చేస్తోన్నారు. తద్వారా ప్రేక్షకులకు మజాను పంచడంతో పాటు వరుసగా ఆఫర్లను దక్కించుకుంటోన్నారు. అలాంటి వారిలో దీపికా పిల్లి ఒకరు. టిక్ టాక్ స్టార్‌గా పాపులర్ అయిన ఈ సుందరాంగి.. అనతి కాలంలోనే సంచలనంగా మారిపోయింది. దీంతో ఇప్పుడు వరుసగా సినిమాలు, షోలు చేస్తూ బిజీగా మారిపోయింది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ ఓ రేంజ్‌లో హల్చల్ చేస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తాజాగా దీపికా కొన్ని హాట్ పిక్స్ వదిలింది. అవి మీరే చూసేయండి!

అప్పుట్లోనే ఫుల్ పాపులర్:దీపికా పిల్లి ముందుగా మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. అందులో తనదైన అందంతో అందరినీ ఫిదా చేసేసిన ఈ చిన్నది మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ క్రమంలోనే టిక్ టాక్ వీడియోలతో మరింత సందడి చేసింది. దీంతో కొన్ని లక్షల ఫాలోవర్లను సంపాదించుకుంది. తద్వారా ఫిల్మ్, టీవీ షోల మేకర్ల దృష్టినీ ఆకర్షించేంది. దీంతో ఆమెకు ఎన్నో ఆఫర్లు వచ్చాయి.

Anchor Deepika Pilli Latest Sizzling Pics Viral

ఢీ షో ఛాన్స్.. క్రేజ్ ఫుల్‌గా:సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారిన దీపికా పిల్లికి బుల్లితెరపై చాలా షోలలో పాల్గొనే అవకాశం వచ్చింది. ఈ క్రమంలోనే ఈ చిన్నది ఈటీవీలో ప్రసారం అయిన 'ఢీ' షో ద్వారా కెరీర్ ఆరంభించింది. ఇందులో ఓ టీమ్‌కు మెంటర్‌గా చేసిన దీపికా.. తనదైన అందం, అభినయం, కామెడీతో ఆకట్టుకుంది. తద్వారా తన క్రేజ్‌ను పెంచుకోవడంతో పాటు టాలెంట్‌నూ చూపించింది.

లవ్ ట్రాక్‌లతో సెన్సేషన్:బుల్లితెరపైకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే దీపికా పిల్లి ఓ కుర్రాడితో ప్రేమాయణం సాగించినట్లు అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత 'ఢీ' షోలో హైపర్ ఆదితో చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో వీళ్లిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని అనుకున్నారు. అంతేకాదు, ఆదిని ఆమె పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వచ్చాయి. కానీ, ఇప్పుడు మాత్రం ఆమె కెరీర్‌పైనే దృష్టి సారించింది.

Anchor Deepika Pilli Latest Sizzling Pics Viral

సినిమాలు.. షోలు చేస్తూ:నటిగా, హోస్టుగా తక్కువ సమయంలోనే దీపికా పిల్లికి మంచి గుర్తింపు దక్కింది. దీంతో ఆమెకు చాలా ఆఫర్లు వచ్చాయి. ఇళా ఆమె 'కామెడీ స్టార్స్' సహా పలు షోలకు యాంకర్‌గానూ చేసింది. అలాగే, 'వాంటెడ్ పండుగాడ్' సహా పలు చిత్రాల్లోనూ లీడ్ రోల్ చేసింది. ఇక, ఇటీవలే దీపికా పిల్లి ఆహాలో స్ట్రీమింగ్ అయిన 'కామెడీ స్టాక్ ఎక్ఛేంజ్' షోను సుధీర్‌తో కలిసి హోస్ట్ చేసింది.

సోషల్ మీడియాలో బిజీ:ఏకధాటిగా టీవీ షోలు, ఓటీటీలో కార్యక్రమాలు, క్రమం తప్పకుండా సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోన్నా.. దీపికా పిల్లి సోషల్ మీడియాలో కూడా యమ సందడి చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం ఈ బ్యూటీ వదులుతోంది.

Anchor Deepika Pilli Latest Sizzling Pics Viral

గ్లామర్ షోతో కవ్విస్తోంది:సోషల్ మీడియాలో ఎన్నో ఏళ్లుగా హడావిడి చేస్తోన్న దీపికా పిల్లి.. అప్పుడప్పుడూ తన అందాలను చూపిస్తూ రెచ్చిపోతోంది. మరీ ముఖ్యంగా హాట్ హాట్‌గా ఫోజులిస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. అందులో ఎక్కువగా ఎద అందాలను చూపించేవే ఉంటున్నాయి. దీంతో హాట్ బ్యూటీ దీపికా పిల్లి తరచూ వార్తల్లో నిలుస్తోంది. తద్వారా నిత్యం ట్రెండింగ్‌లో నిలుస్తోంది.

దీపికా హాట్ పిక్స్ వైరల్:తెలుగు బ్యూటీ దీపికా పిల్లి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె క్యాజువల్ టాప్‌ను మాత్రమే ధరించి క్లీవేజ్ షో చేస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది. దీంతో ఈ అమ్మడి ఎద, నాభి అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్పందన దక్కుతోంది. దీంతో ఇవి బాగా వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X