యాంకర్ దీపికా పిల్లి బెడ్ వీడియో వైరల్: కళ్లు చెదిరేలా ప్యాంటు లేకుండా!

ఒకప్పుడు తెలుగు అమ్మాయిలకు బుల్లితెరపై కానీ, వెండితెరపై కానీ అంతగా అవకాశాలు వచ్చేవి కాదు. కానీ, ఇప్పుడు ఎన్నో సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి రావడం వల్ల అందమైన, టాలెంట్ ఉన్న లేడీలు హైలైట్ అవుతున్నారు. అలాంటి వారిలో దీపికా పిల్లి ఒకరు.

అందానికి అందం, నటనకు నటనతో మాయ చేసే ఈ చిన్నది.. ఆ మధ్య వరుసగా ఆఫర్లను అందుకుంది. అయితే, కొంత కాలంగా పెద్దగా కనిపించడం లేదు. కానీ, సోషల్ మీడియాలో రచ్చ లేపుతోంది. ఈ క్రమంలోనే తాజాగా దీపికా పిల్లి ఓ వీడియో వదిలింది. దీన్ని మీరే చూసేయండి మరి!

Anchor Deepika Pilli Latest Sizzling Video Gone Viral

ఆ వీడియోలతో ఫేమస్‌గా
దీపికా పిల్లి మోడల్‌గా కెరీర్‌ను మొదలు పెట్టుకుంది. అందులో తనదైన అందంతో అందరినీ మాయ చేసేసిన ఈ చిన్నది మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఆ క్రమంలోనే టిక్ టాక్ వీడియోలతో మరింత హల్చల్ చేసింది. దీంతో కొన్ని లక్షల ఫాలోవర్లను సంపాదించుకుంది. తద్వారా ఫిల్మ్, టీవీ షోల మేకర్ల దృష్టినీ ఆకర్షించేంది. దీంతో ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి.

Anchor Deepika Pilli Latest Sizzling Video Gone Viral

ఢీ షో ఛాన్స్.. ఫుల్‌గా క్రేజ్

సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారిన దీపికా పిల్లికి బుల్లితెరపై చాలా షోలలో ఛాన్సులు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ చిన్నది ఈటీవీలో ప్రసారం అయిన 'ఢీ' షో ద్వారా కెరీర్ మొదలు పెట్టింది. ఇందులో ఓ టీమ్‌కు మెంటర్‌గా చేసిన దీపికా.. తనదైన అందం, అభినయం, కామెడీతో ఆకట్టుకుంది. తద్వారా తన క్రేజ్‌ను విపరీతంగా పెంచుకుంది అని చెప్పుకోవచ్చు.

Anchor Deepika Pilli Latest Sizzling Video Gone Viral

హైపర్ ఆది పెళ్లాం అని
వాస్తవానికి షోలలో చేయడానికి ముందే దీపికా పిల్లి ఓ కుర్రాడితో ప్రేమాయణం సాగించినట్లు అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత 'ఢీ' షోలో హైపర్ ఆదితో చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో వీళ్లిద్దరి మధ్య ప్రేమ ఉన్నట్లు టాక్ వచ్చింది. అంతేకాదు, ఆదిని ఆమె పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వచ్చాయి. కానీ, అందంతా అబద్ధం అని తర్వాత తేలిపోయింది.

Anchor Deepika Pilli Latest Sizzling Video Gone Viral

వరుసగా.. ఇప్పుడు గ్యాప్

తక్కువ సమయంలోనే దీపికా పిల్లికి నటిగా, హోస్టుగా మంచి గుర్తింపు దక్కింది. దీంతో ఆమెకు మరిన్ని ఆఫర్లు వచ్చాయి. ఇళా ఆమె 'కామెడీ స్టార్స్' సహా పలు షోలకు యాంకర్‌గానూ చేసింది. అలాగే, 'వాంటెడ్ పండుగాడ్' సహా పలు చిత్రాల్లోనూ లీడ్ రోల్ చేసింది. ఇక, దీపికా పిల్లి ఆహాలో స్ట్రీమింగ్ అయిన 'కామెడీ స్టాక్ ఎక్ఛేంజ్' తర్వాత ఆమె గ్యాప్ తీసుకుంది.

అలా అలరిస్తోన్న దీపికా
చాలా కాలం పాటు వరుసగా టీవీ షోలు, ఓటీటీలో కార్యక్రమాలు, క్రమం తప్పకుండా సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడిపినా.. ఈ మధ్య ఖాళీగా ఉంటోన్నా.. దీపికా పిల్లి సోషల్ మీడియాలో కూడా యమ సందడి చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటూ వెళ్తోంది.

Anchor Deepika Pilli Latest Sizzling Video Gone Viral

అందాల వడ్డింపుతోనూ

ఎన్నో ఏళ్లుగా సోషల్ మీడియాలో హడావిడి చేస్తోన్న దీపికా పిల్లి.. క్రమం తప్పకుండా తన అందాలను చూపిస్తూ గ్లామర్ షో చేస్తోంది. మరీ ముఖ్యంగా హాట్ హాట్‌గా ఫోజులిస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. అందులో ఎక్కువగా లేలేత పరువాలను చూపించేవే ఉంటున్నాయి. దీంతో హాట్ బ్యూటీ దీపికా పిల్లి తరచూ వార్తల్లో నిలుస్తూ సెన్సేషన్‌గా మారుతోంది.

దీపికా వీడియో వైరల్‌గా
తెలుగు అమ్మాయి దీపికా పిల్లి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆమె బెడ్‌పై షార్ట్ బటన్స్ విప్పేసి, ప్యాంటు లేకుండా కనిపిస్తూ రెచ్చిపోయింది. దీంతో ఈ అమ్మడి అందాలు మొత్తం చూపరులకు ఓ రేంజ్‌లో కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ వీడియోకు నెటిజన్ల నుంచి భారీ స్పందన దక్కుతోంది. దీంతో ఇది బాగా వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X