బిగ్‌బాస్ ఇంటిలో లాస్య కొడుకు అల్లరి.. భావోద్వేగానికి గురైన యాంకర్

దీపావళీ సందర్భంగా ఇంటి సభ్యులకు సర్‌ప్రైజ్‌గా గిఫ్టులు అందించాడు. వారి ఇంటి నుంచి వచ్చిన లేఖలు, వారికి ఇష్టమైన వస్తువులను పంపించి భావోద్వేగానికి గురిచేశాడు. యాంకర్ లాస్యకు కూడా ఇంటి నుంచి వచ్చిన సందేశంతోపాటు ఫోటోలను పంపించాడు. బిగ్‌బాస్ పంపించిన లేఖలు చూస్తుండగానే ఇంటిలో లాస్క కొడుకు జున్ను గొంతు వినిపించింది. దాంతో లాస్య పరుగున లాన్‌లోకి చేరుకొన్నది.

జున్నును గుర్తు చేసుకొంటూ

జున్నును గుర్తు చేసుకొంటూ

యాంకర్ లాస్య తన ఇంటి నుంచి వచ్చిన లేఖను చూసి ఎమోషనల్ అయ్యారు. లెటర్ చదువుకుంటూ జున్ను గుర్తు చేసుకొన్నారు. జున్ను అలా ఉండేవాడు ఇంటి సభ్యులకు చెప్పడం మొదలుపెట్టింది. ఆ సమయంలో జున్ను మాటలు వినిపించడంతో ఒక్కసారిగా ఆనందంలో మునిగిపోయింది. లాన్‌లోకి పరుగెత్తుకొంటూ రాగా.. ఇంటి సభ్యుల కూడా ఆమెను అనుసరించారు.

భావోద్వేగంతో కంటతడి..

భావోద్వేగంతో కంటతడి..

అయితే లాస్క కొడుకు వాయిస్‌ను రికార్డు చేసి ఆ టేప్‌ను బిగ్‌బాస్ ఇంటిలో వినిపించాడు. జున్ను చేస్తున్న అల్లరి, గొడవ, మాటలను విన్న లాస్య ఎమోషనల్ అయ్యారు. తన భావోద్వేగాన్ని తట్టుకోలేక కంటతడి పెట్టుకొన్నారు. తన చిన్నారి మాటలను వింటూ అలా ఎమోషనల్ అయిపోయారు. ఇంటిలోకి వచ్చాడేమో అంటూ అటూ ఇటూ చూస్తూ నిలబడి పోయింది.

ఏం భాష నేర్పించావు అక్కా అంటూ సోహెల్

ఏం భాష నేర్పించావు అక్కా అంటూ సోహెల్

కంటతడి పెట్టుకొంటున్న లాస్యను ఇంటి సభ్యులందరూ ఊరడించారు. ఆమెను ఆ మూడ్ నుంచి బయటకు తీసుకురావడానికి ప్రయత్నించారు. జున్నుకు ఏం భాష నేర్పించావు అక్కా అంటూ సోహైల్ ఓదార్చారు. అలా జున్ను గొంతు, అల్లరి వింటూ ఆనందంలో మునిగిపోయింది లాస్య.

అర్ధరాత్రి వరకు జున్ను ఫోటోతో ముచ్చట్లు

అర్ధరాత్రి వరకు జున్ను ఫోటోతో ముచ్చట్లు

ఇక అర్ధరాత్రి తన కొడుకు ఫోటోను పట్టుకొని లాస్య ముచ్చట్లలో మునిగిపోయింది. నా మాటలు వింటుంటే వచ్చి ఎత్తుకోవాలని అనిపిస్తున్నది. నీకు నన్ను చూడాలని లేదా?. నా గురించి తెలియకుండా నిన్ను ఇంట్లో వాళ్లు బాగా చూసుకొంటున్నారు కదా అంటూ లాస్య తన జున్ను ఫొటోతో ముచ్చటించింది.

Recommended Video

Chiranjeevi Tests Positive For COVID-19, Under Home Quarantine | Filmibeat Telugu
అర్ధరాత్రి వరకు జున్ను ఫోటోతో ముచ్చట్లు

అర్ధరాత్రి వరకు జున్ను ఫోటోతో ముచ్చట్లు

ఇక అర్ధరాత్రి తన కొడుకు ఫోటోను పట్టుకొని లాస్య ముచ్చట్లలో మునిగిపోయింది. నా మాటలు వింటుంటే వచ్చి ఎత్తుకోవాలని అనిపిస్తున్నది. నీకు నన్ను చూడాలని లేదా?. నా గురించి తెలియకుండా నిన్ను ఇంట్లో వాళ్లు బాగా చూసుకొంటున్నారు కదా అంటూ లాస్య తన జున్ను ఫొటోతో ముచ్చటించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X