యాంకర్ మంజూష హాట్ షో.. ఆ విషయంలో అస్సలు తగ్గట్లేదుగా!
ప్రస్తుతం తెలుగులో ఎంతో మంది యాంకర్లు ఉన్నారు. అయితే, అందులో చాలా తక్కువ మంది మాత్రమే వరుసగా షోలు చేస్తూ సందడి చేస్తున్నారు. మరికొందరు మాత్రం బయటి కార్యక్రమాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. అలాంటి వారిలో తెలుగు భామ మంజూష రాంపల్లి ఒకరు. చాలా కాలం క్రితమే ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బ్యూటీ.. అప్పట్లో సినిమాల్లోనూ తళుక్కున మెరిసింది. కానీ, ఆ తర్వాత ఫ్రీలాన్స్ యాంకర్‌గా మారి ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇక, కెరీర్ పరంగా ఎలా ఉన్నా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే మంజూష.. తాజాగా కొన్ని పిక్స్ షేర్ చేసింది. వాటిని మీరే చూసేయండి మరి!

అలా పరిచయం.. గుర్తింపు
సినిమాల్లో సత్తా చాటాలనుకున్న తెలుగు భామ మంజూష రాంపల్లి ముందుగా మోడలింగ్ రంగంలోకి ప్రవేశించింది. అందులో తన గ్లామర్‌తో మాయ చేసిన ఈ భామ.. ఎంతో మంది సినీ, బుల్లితెర ప్రముఖుల దృష్టిని ఆకర్షించింది. దీంతో ఈమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో యాంకర్‌గా బుల్లితెరపైకి ప్రవేశించి కొన్ని షోలు చేసి గుర్తింపు తెచ్చుకుంది.

ఎన్టీఆర్ మూవీతో పాపులర్
బుల్లితెరపై యాంకర్‌గా వరుస షోలతో సత్తా చాటుతోన్న సమయంలోనే మంజూషకు సినిమా ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ సమయంలోనే జూనియర్ ఎన్టీఆర్ - కృష్ణవంశీ కాంబినేషన్‌లో వచ్చిన 'రాఖీ'లో నటించే ఛాన్స్ అందుకుంది. ఇందులో హీరో సోదరి పాత్రను పోషించిన మంజూష.. దానికి మరెవరూ సెట్ కారు అన్నంతగా చేసింది. ఫలితంగా ఈ భామ ఫుల్ పాపులర్ అయింది.

యాంకర్‌గా సూపర్ రికార్డు
ఒకవైపు సినిమా నటిగా, మరోవైపు యాంకర్‌గా తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించిన మంజూష.. అనుకున్న రీతిలో సత్తా చాటలేకపోయింది. దీంతో ఈ బ్యూటీ ఫ్రీలాన్స్ యాంకర్‌గా ప్రయాణాన్ని మొదలెట్టి కంటిన్యూ చేస్తోంది. ఇలా రికార్డు స్థాయిలో 5000కు పైగా ఇంటర్వ్యూలు, కొన్ని వందల సినిమా ఫంక్షన్లను హోస్ట్ చేసింది. తద్వారా తెలుగులో ఏకైక యాంకర్ అయింది.

ఆ షోల ఆఫర్లు రిజెక్ట్ చేస్తూ
యాంకర్ మంజూష అందానికి అందం, హోస్టింగ్‌కు హోస్టింగ్ చేయగల సత్తా ఉన్న అమ్మాయి కావడంతో తెలుగు బుల్లితెరపై ప్రస్తుతం ప్రసారం అవుతోన్న జబర్ధస్త్, బిగ్ బాస్ సహా ఎన్నో కార్యక్రమాల్లో ఆమెకు చాన్స్ వచ్చింది. అలాగే, ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా నటించే అవకాశాలు కూడా వచ్చాయి. కానీ, ఎందుకనో ఆమె వాటిని ఒప్పుకోకుండా హాట్ టాపిక్ అయిపోయింది.

సోషల్ మీడియాలో బిజీగా
ఫ్రీలాన్స్ హోస్టుగా వరుస పెట్టి సినిమా ఫంక్షన్లు, సెలెబ్రిటీలతో ఇంటర్వ్యూలు, స్పెషల్ ఈవెంట్లను హోస్ట్ చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ.. యాంకర్ మంజూష సోషల్ మీడియాలోనూ యమ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలు, విశేషాలను షేర్ చేసుకుంటూ తన క్రేజ్ మరింత పెంచుకుంటోంది.

గ్లామర్ ట్రీట్‌తో రెచ్చగొట్టి
సోషల్ మీడియాలో యాంకర్ మంజూష అప్పుడప్పుడు అందాలను ఆరబోస్తూ అదిరిపోయే గ్లామర్ షోలు చేస్తూనే ఉంటోంది. ఇందులో భాగంగానే తన ఘాటు ఫోజులను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తుంటోంది. వీటిలో అదిరిపోయే అందాల ఆరబోతతో కుర్రకారు గుండెళ్లో గాయాలు చేస్తోంది. ఫలితంగా ఈమె నిత్యం వార్తల్లోనే నిలుస్తూ హైలైట్ అవుతోంది.

మంజూష ఫొటోలు వైరల్
తాజాగా యాంకర్ మంజూష తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె మెరూన్ కలర్ షర్ట్ అండ్ జీన్స్ ధరించింది. అయితే, ఆ షర్ట్ బటన్స్ తీసేసి మరీ క్లీవేజ్ షో చేస్తోంది. అంతేకాదు, ముందుకు వంగి మరీ ఫోజులిచ్చింది. దీంతో మంజూష వదిలిన ఈ ఫొటోలకు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఇవన్నీ విపరీతంగా వైరల్‌గా మారిపోయాయి.


Click it and Unblock the Notifications











