బోల్డు ఫొటోలతో యాంకర్ మంజూష రచ్చ: వామ్మో ఆమెను ఇంత ఘాటుగా ఎప్పుడూ చూసుండరు!

తెలుగు బుల్లితెరపై ఎంతో మంది అమ్మాయిలు యాంకర్లుగా సత్తా చాటుతున్నారు. అందంతో పాటు అద్భుతమైన టాలెంట్‌లో పలువురు టెలివిజన్ రంగంలో హవాను చూపిస్తూ దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే వరుసగా ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోన్నారు. అయితే, పేరుకు యాంకరే అయినా బుల్లితెరపై కంటే ఎక్కువగా సినిమా ఫంక్షన్లలోనే కనిపిస్తూ తనదైన మార్కును చూపిస్తూ ముందుకెళ్తోంది గ్లామరస్ యాంకర్ మంజూష.

యాంకరింగ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న ఈ బ్యూటీ.. వరుస అవకాశాలను దక్కించుకుంటూ సత్తా చాటుతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అందాల విందు చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా కొన్ని హాట్ హాట్ ఫొటోలను షేర్ చేసిందీ బ్యూటీ. వాటిపై మీరూ ఓ లుక్కేయండి!

అలా మొదలైన కెరీర్.. బుల్లితెర ఎంట్రీ

అలా మొదలైన కెరీర్.. బుల్లితెర ఎంట్రీ

సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలన్న లక్ష్యంతో మంజూష రాంపల్లి మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. అక్కడ తన అందచందాలతో అందరినీ మంత్రముగ్ధులను చేసిన ఈ బ్యూటీ.. పలు బ్రాండ్లకు ప్రచార కర్తగానూ వ్యవహరించింది.

ఈ క్రమంలోనే ఆమె ఎంతో మంది సినీ, బుల్లితెర ప్రముఖుల దృష్టిలో పడింది. అప్పుడామెకు వరుస ఆఫర్లు వెల్లువెత్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో యాంకర్‌గా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఆరంభంలోనే పలు అదిరిపోయే షోలను హోస్ట్ చేసి తన స్టామినాను నిరూపించుకుంది. దీంతో చాలా షోలకు యాంకర్‌గా పని చేసింది.

సినిమా అవకాశాలు... ఎన్టీఆర్ సోదరి

సినిమా అవకాశాలు... ఎన్టీఆర్ సోదరి

బుల్లితెరపై యాంకర్‌గా అప్పుడప్పుడే ఎదుగుతోన్న సమయంలో మంజూషకు సినిమా అవకాశాలు కూడా వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ - క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ కాంబినేషన్‌లో వచ్చిన 'రాఖీ'లో ఛాన్స్ పట్టేసింది. ఇందులో హీరో సోదరి పాత్రను పోషించిన మంజూష.. దానికి వందకు వంద శాతం న్యాయం చేసింది. ఈ సినిమాలో ఆమె నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. మూవీ చూసిన వాళ్లంతా ఆమె నటనకు కన్నీరు పెట్టుకున్నారు. అంతలా ఇందులో మంజూష తనదైన శైలి యాక్టింగ్‌తో ఆకట్టుకుంది.

బుల్లితెర, వెండితెరకు దూరంగా ఉంది

బుల్లితెర, వెండితెరకు దూరంగా ఉంది

కెరీర్ ఆరంభంలోనే మంజూష పలు షోలు చేసి బుల్లితెరపై.. 'రాఖీ' సినిమాలో అద్భుతమైన నటనతో వెండితెరపై సత్తాను నిరూపించుకుంది. కానీ, కొద్ది రోజులకు ఆమె అటు టీవీల్లోనూ, ఇటు సినిమాల్లోనూ చేయడం మానేసింది. ఈ క్రమంలోనే ఫ్రీలాన్స్ యాంకర్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టింది. అలా అప్పటి నుంచి దాదాపు 5000కు పైగా ఇంటర్వ్యూలు, కొన్ని వందల సినిమా ఫంక్షన్లను చేసింది. వీటితో పాటు స్పెషల్ ఈవెంట్లకు హోస్టుగానూ వ్యవహరించింది. ఇలా సినిమా స్టార్స్ ప్రమోషన్ ఇంటర్వ్యూ అంటే మంజూష పేరు గుర్తుకు వచ్చేలా చేసుకుంది.

మంజూష అందులోకి ఎంట్రీ ఇస్తుందని

మంజూష అందులోకి ఎంట్రీ ఇస్తుందని

స్వతహాగా యాంకర్‌గా చేస్తున్న మంజూష బుల్లితెరపైకి ఎంట్రీ ఇస్తుందని చాలా కాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఆమె జబర్ధస్త్ సహా పలు షోలలో హోస్టింగ్ చేయనుందని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. అదే సమయంలో బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌లోకి కూడా ప్రవేశించబోతుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే త్వరలోనే ప్రారంభం కాబోతున్న ఐదో సీజన్‌లో ఆమె కంటెస్టెంట్‌గా వచ్చే అవకాశాలు ఉన్నాయన్న టాక్ కూడా వినిపిస్తోంది. దీంతో ఈ అమ్మడు పేరు తెలుగు రాష్ట్రాల్లో నిత్యం హాట్ టాపిక్ అవుతూనే ఉంది.

అక్కడ మాత్రం ఆమె ఎప్పుడూ బిజీనే

అక్కడ మాత్రం ఆమె ఎప్పుడూ బిజీనే

బుల్లితెరపై షోలు, వెండితెరపై వరుస పెట్టి సినిమాలు చేయకున్నా.. సోషల్ మీడియా ద్వారా యాంకర్ మంజూష తన అభిమానులతో మాత్రం నిరంతరం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలు, విశేషాలను పంచుకుంటోంది. అలాగే, తన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఫలితంగా తన గ్లామర్‌తో ఇంటర్నెట్‌ను విపరీతంగా షేక్ చేసి పడేస్తుంది. దీంతో ఆమె ఫాలో అయ్యే వారి సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరిగిపోతోంది. అదే సమయంలో నిత్యం ఇంటర్నెట్‌లో ఈమె పేరు ట్రెండింగ్ అవుతోంది.

అప్పుడప్పుడూ అందాల విందు చేస్తూ

అప్పుడప్పుడూ అందాల విందు చేస్తూ

ఖాళీ సమయాన్ని సోషల్ మీడియాలోనే గడుపుతుంది యాంకర్ మంజూష. ఇందులో అప్పుడప్పుడు తన ఘాటు ఫోజులను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఉంటోంది. వీటిలో అందాలను ఆరబోస్తూ కుర్రకారు గుండెళ్లో గాయాలు చేస్తోంది. ఫలితంగా ఈ పిక్స్‌కు సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఇవన్నీ చాలా తక్కువ సమయంలోనే భారీ స్థాయిలో లైకులను కూడా సంపాదిస్తున్నాయి. అలాగే, ఇంటర్నెట్‌ను షేక్ చేసేలా వైరల్ అవుతున్నాయి. తద్వారా ఈ అమ్మడి రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగిపోతోంది.

Recommended Video

Bigg Boss Telugu Season 5 Update: Payal Rajput In BiggBoss 5 Telugu ? | Filmibeat Telugu
హాట్ ఫొటోలతో రెచ్చిపోయిన యాంకర్

హాట్ ఫొటోలతో రెచ్చిపోయిన యాంకర్

సోషల్ మీడియాలో పరువాల విందు చేస్తోన్న యాంకర్ మంజూష.. తాజాగా చీరకట్టుకుని దిగిన కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇందులో ఆమె ట్రాన్స్‌పరెంట్ శారీలో ఎద భాగాలు కనిపించేలా ఫోజులు ఇచ్చింది. దీంతో ఆమె లోలోపలి అందాలు కనువిందు చేస్తున్నాయి. అలాగే, కొన్నింటిలో క్లీవేజ్ షో చేస్తూ కాక రేపేసింది. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి ఊహించని విధంగా రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఇవన్నీ సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X