పైటను పక్కకు జరిపి మంజూష ఎక్స్‌పోజింగ్: దాని కోసం నిన్ను పెళ్లి చేసుకుంటా అంటూ!

చూపు తిప్పుకోకుండా చేసే అందం, అదిరిపోయే హావభావాలు, మంచి వాక్చాతుర్యం, అప్పుడప్పుడూ గ్లామర్ షో చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌తో దూసుకుపోతోంది ప్రముఖ తెలుగు యాంకర్ మంజూష రాంపల్లి. సినిమా నటిగా కెరీర్‌ను మొదలు పెట్టిన ఈ చిన్నది..

ఆ తర్వాత యాంకర్‌గా మారింది. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా దూసుకుపోతోంది. ఈ మధ్య కాలంలో వరుస ఈవెంట్లతో హడావిడి చేస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ మంజూష రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈమె కొన్ని పిక్స్ వదిలింది. అవి మీకోసమే!

Anchor Manjusha Half Saree Photoshoot Goes Viral

అప్పట్లోనే షోలు చేసి ఫేమస్: ఇప్పుడు యాంకర్‌గా సత్తా చాటుతోన్న మంజూష రాంపల్లి.. ముందుగా మోడలింగ్ రంగంలో తెగ సందడి చేసింది. అందులో తన గ్లామర్‌తో అందరినీ ఫిదా చేసేసిన ఈ భామ.. తెలుగులోని సినీ, బుల్లితెర ప్రముఖుల దృష్టిని లాగేసుకుంది. దీంతో ఈమెకు అవకాశాలు భారీగా వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో యాంకర్‌గా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చి కొన్ని షోలు చేసి ఫేమస్ అయింది.

Anchor Manjusha Half Saree Photoshoot Goes Viral

రాఖీ సినిమాలో గొప్ప పాత్ర: యాంకర్‌గా అప్పుడప్పుడే ఎదుగుతోన్న సమయంలో మంజూషకు సినిమా ఛాన్స్‌లు కూడా వచ్చాయి. ఈ సమయంలోనే జూనియర్ ఎన్టీఆర్ - కృష్ణవంశీ కాంబినేషన్‌లో వచ్చిన 'రాఖీ'లో నటించే అవకాశం అందుకుంది. ఇందులో హీరో సోదరి పాత్రను పోషించిన మంజూష.. అందులో జీవించేసింది. ఫలితంగా ఆమెకు మంచి పేరుతో పాటు ప్రశంసలు, అవార్డులు కూడా దక్కాయి.

Anchor Manjusha Half Saree Photoshoot Goes Viral

ఈవెంట్లతో రికార్డు స్థాయిలో: కెరీర్ ఆరంభంలోనే ఎన్నో చిత్రాలు, షోలు చేస్తూ ఒక్కసారిగా హైలైట్ అయిన మంజూష.. ఆ తర్వాత ఎందుకనో స్లో అయిపోయింది. ఈ పరిస్థితుల్లోనే ఈ అమ్మడు ఫ్రీలాన్స్ యాంకర్‌గా ప్రయాణాన్ని మొదలెట్టి దూసుకెళ్తోంది. ఇలా రికార్డు స్థాయిలో 5000కు పైగా ఇంటర్వ్యూలు, కొన్ని వందల సినిమా ఫంక్షన్లను హోస్ట్ చేసింది. తద్వారా మంజూష రికార్డు క్రియేట్ చేసింది.

Anchor Manjusha Half Saree Photoshoot Goes Viral

అలాంటి ఆఫర్లు.. ఒప్పుకోలే: ఫ్రీల్యాన్స్ యాంకర్‌గా సత్తా చాటుతోన్న మంజూషకు బుల్లితెరపైన కూడా ఎన్నో అవకాశాలు వస్తున్నాయి. ముఖ్యంగా జబర్ధస్త్, ఢీ, పటాస్ సహా ఎన్నో కార్యక్రమాల్లో ఆమెకు హోస్ట్ చేసే ఛాన్స్‌లు వచ్చాయి. అలాగే, బిగ్ బాస్ ఆఫర్ కూడా వచ్చింది. వీటితో పాటు ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా నటించే అవకాశాలు కూడా వచ్చాయి. కానీ, ఎందుకనో మంజూష వాటిని ఒప్పుకోలేదు.

Anchor Manjusha Half Saree Photoshoot Goes Viral

సోషల్ మీడియాలో యాక్టివ్: దాదాపు పదేళ్లుగా వరుస పెట్టి సినిమా ఫంక్షన్లు, సెలెబ్రిటీలతో ఇంటర్వ్యూలు, స్పెషల్ ఈవెంట్లను హోస్ట్ చేస్తూ కెరీర్ పరంగా దూసుకుపోతోన్నప్పటికీ.. యాంకర్ మంజూష సోషల్ మీడియాలో కూడా ఓ రేంజ్‌లో సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలు, విశేషాలను షేర్ చేస్తూ.. ఫొటోలను వదులుతూ ముందుకు సాగుతోంది.

లంగా వోణీలో దర్శనమిచ్చి: సోషల్ మీడియాలో యాంకర్ మంజూష అప్పుడప్పుడు గ్లామర్ షో చేస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ అమ్మడు లంగా వోణిలో దిగిన ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఈ అమ్మడు పైటను పక్కకు జరిపి మరీ క్లీవేజ్ షో చేస్తోంది. అలాగే, నడుము మడతలను చూపిస్తూ ఫోజులిచ్చింది. దీంతో ఈ పిక్స్ చాలా తక్కువ సమయంలోనే వైరల్‌గా మారాయి.

నిన్ను పెళ్లి చేసుకుంటాను: తాజాగా యాంకర్ మంజూష తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఫొటోల్లో.. ఆమె ఎద భాగంలో ఓ పుట్టుమచ్చ కనిపిస్తోంది. దీంతో నెటిజన్లు దాన్నే హైలైట్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. అందులో ఒకరు 'ఆ పుట్టుమచ్చ కోసం అయినా నిన్ను పెళ్లి చేసుకుంటా' అని కామెంట్ పెట్టాడు. మరికొందరేమో మంజూష క్లీవేజ్ గురించి మాట్లాడారు. దీంతో ఆమె ట్రెండ్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X