Don't Miss!
- News
ఎన్నికల వేళ కొత్త వరాలు - కీలక నిర్ణయాలు: నేడే ప్రభుత్వ ప్రకటన..!?
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి
- Sports
SA20 : అదరగొట్టిన ఆర్సీబీ కెప్టెన్.. సన్‌రైజర్స్ చిత్తు!
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
యాంకర్ మంజూష హాట్ వీడియో వైరల్: వామ్మో ఆమెనిలా చూసి తట్టుకోగలరా!
తెలుగులో ప్రస్తుతం ఎంతో మంది యాంకర్లు సందడి చేస్తున్నారు. అయితే, అందులో కొందరు మాత్రమే బుల్లితెరపై వరుసగా షోల మీద షోలు చేస్తూ హవాను చూపిస్తున్నారు. కానీ, మరికొందరు మాత్రం కేవలం సినిమా ఫంక్షన్లతోనే గడుపుతున్నారు. అలాంటి వారిలో తెలుగు భామ మంజూష ఒకరు. చూపు తిప్పుకోకుండా చేయగల అందంతో పాటు అద్భుతమైన హోస్టింగ్‌తో ఆకట్టుకుంటోన్న ఈ భామ.. ఇప్పటికే కొన్ని వందల సినిమా ఫంక్షన్లను హోస్ట్ చేసింది. దీంతో మంచి గుర్తింపును, ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఇక, మంజూష సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఇందులో భాగంగానే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ హాట్ డ్యాన్స్ వీడియోను వదిలింది. దానిపై మీరూ లుక్కేయండి మరి!

అప్పుడే మంజూష ఫుల్ పాపులర్
యాంకర్‌గా పరిచయం అవడానికి ముందే మంజూష రాంపల్లి మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో తన అందచందాలతో అందరినీ ఫిదా చేసిన ఈ భామ.. చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంది. దీంతో ఆమెకు వరుసగా ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే మంజూష కొన్ని షోలకు యాంకర్‌గా చేసి ఫుల్ పాపులర్ అయింది.
Bigg Boss Non Stop: ఆ కంటెస్టెంట్‌తో ఆరియానా శోభనం.. ఎన్నోది అన్న శివ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే!

సినిమా ఛాన్స్.. అదరగొట్టేసింది
యాంకర్‌గా సత్తా చాటుతోన్న సమయంలోనే మంజూషకు సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే కృష్ణ వంశీ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'రాఖీ'లో ఛాన్స్ పట్టేసింది. ఇందులో హీరో సోదరి పాత్రను పోషించిన మంజూష.. అందులో అదిరిపోయే నటనతో ఆకట్టుకుంది. దీని ద్వారా ఎన్నో ఆఫర్లు వచ్చినా.. ఆమె మాత్రం ఎందుకనో ఒప్పుకోలేదు.

యాంకర్‌గా బిజీగా మారిన భామ
కెరీర్ ఆరంభంలో సినిమాల్లోకి కూడా వెళ్లాలని అనుకున్న మంజూష.. ఆ తర్వాత యాంకరింగ్ పైనే ఎక్కువగా ఫోకస్ చేసింది. క్రమంగా ఆమె అటు టీవీల్లోనూ, ఇటు సినిమాల్లోనూ చేయడం మానేసింది. ఈ క్రమంలోనే ఫ్రీలాన్స్ యాంకర్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టింది. అలా అప్పటి నుంచి దాదాపు 5000కు పైగా ఇంటర్వ్యూలు, కొన్ని వందల సినిమా ఫంక్షన్లను చేసింది.
Pooja Hegde: పూజా హెగ్డే అందాల జాతర.. ఉల్లిపొరలాంటి బట్టల్లో యమ హాట్‌గా!

షోలలో ఆఫర్లు.. హాట్ టాపిక్‌గా
యాంకర్ మంజూష ఎక్కువగా సినిమా ఫంక్షన్లు, ఇంటర్వ్యూలపై ఫోకస్ చేస్తోంది. అయినప్పటికీ ఆమె ఫలానా షోలో అవకాశం దక్కించుకుందని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా జబర్ధస్త్‌లో యాంకర్‌గా రాబోతుందని, బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇవ్వబోతుందని ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ అమ్మడు తరచూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటోంది.

అందులో మాత్రం ఫుల్ బిజీనే
యాంకర్ మంజూష రాంపల్లి అటు టీవీలో, ఇటు సినిమాల్లో పెద్దగా కనిపించకున్నా సోషల్ మీడియా ద్వారా మాత్రం తన అభిమానులతో నిరంతరం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలు, విశేషాలను పంచుకుంటోంది. అలాగే, తన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ తన ఫాలోవర్ల సంఖ్యను భారీగా పెంచుకుంటోంది.
Samantha స్పోర్ట్స్ బ్రాతో సమంత అరాచకం.. అమాంతం పైకి లేపేసి షాకిచ్చిన హీరోయిన్

హాట్ ఫొటోలు, వీడియోలతోనూ
యాంకర్ మంజూష అప్పుడప్పుడు సోషల్ మీడియా తన ఘాటు ఫోజులను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఉంటోంది. వీటిలో అందాలను ఆరబోస్తూ కుర్రకారు గుండెళ్లో గాయాలు చేస్తోంది. ఫలితంగా ఈ పిక్స్‌కు సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఈ అమ్మడు ఇంటర్నెట్‌ను ఊపేస్తూ తెగ హైలైట్ అయిపోతోంది.

హాట్ డ్యాన్స్ వీడియో షేర్ చేసి
సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోన్న యాంకర్ మంజూష.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆమె స్లీవ్‌లెస్ బ్లాక్ టాప్‌తో పాటు టైట్ ప్యాంట్ ధరించి ఉంది. దీనికితోడు హాట్ హాట్ భంగిమలతో డ్యాన్స్ చేసింది. దీంతో ఈ వీడియోకు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఇది చాలా తక్కువ టైంలోనే వైరల్ అయిపోయింది.