యాంకర్ మంజూష హాట్ ట్రీట్: స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో అందాలన్నీ కనిపించేలా!
తెలుగులో ఎంతో మంది అమ్మాయిలు యాంకర్లుగా హవాను చూపిస్తున్నారు. అందులో అందరూ వరుసగా షోల మీద షోలు చేస్తూ హవాను చూపిస్తున్నారు. అయితే, కొందరు మాత్రం బుల్లితెరపై సందడి చేయకున్నా తెగ హైలైట్ అవుతున్నారు. అలాంటి వారిలో తెలుగు పిల్ల మంజూష రాపల్లి ఒకరు. అదిరిపోయే అందం, అద్భుతమైన హోస్టింగ్‌తో ఆలరిస్తోన్న ఈ భామ.. అస్సలు ఖాళీ లేకుండా సినిమా ఫంక్షన్లను చేస్తోంది. ఫలితంగా కెరీర్‌ను ఫుల్ బిజీగా గడిపేస్తోంది.
అదే సమయంలోనే సోషల్ మీడియాలోనూ విపరీతంగా సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా మంజూష స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో దిగిన కొన్ని హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? వాటిని మీరూ చూసేయండి!

అలా పాపులర్ అయిన మంజూష
సినిమాల్లో సత్తా చాటాలన్న లక్ష్యంతో మంజూష రాపల్లి మోడల్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. అందులో తన గ్లామర్‌తో మాయ చేసిన ఈ భామ.. ఎంతో మంది సినీ, బుల్లితెర ప్రముఖుల దృష్టిలో పడింది. దీంతో ఈమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో యాంకర్‌గా బుల్లితెరపైకి అడుగు పెట్టింది. ఇందులో భాగంగానే ఆరంభంలోనే తన హోస్టింగ్‌తో అదరగొట్టేసింది.

సినిమా ఛాన్స్... ప్రశంసల వర్షం
యాంకర్‌గా సత్తా చాటుతోన్న సమయంలోనే మంజూషకు సినిమా అవకాశాలు కూడా వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ - కృష్ణవంశీ కాంబినేషన్‌లో వచ్చిన 'రాఖీ'లో నటించే ఛాన్స్ పట్టేసింది. ఇందులో హీరో సోదరి పాత్రను పోషించిన మంజూష.. దానికి మరెవరూ సెట్ కారు అన్నంతగా న్యాయం చేసింది. దీంతో ఆమెపై భారీగా ప్రశంసలు వర్షం కురిసింది.

హోస్ట్‌గా బిజీ... రికార్డు స్థాయిలో
హోస్టుగా సత్తా చాటుతోన్నప్పుడే మంజూష యాంకర్ 'రాఖీ' సినిమాతో నటిగానూ ఆకట్టుకుంది. కానీ, కొద్ది రోజులకు ఆమె అటు టీవీల్లోనూ, ఇటు సినిమాల్లోనూ చేయడం మానేసింది. ఈ క్రమంలోనే ఫ్రీలాన్స్ యాంకర్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టింది. అలా అప్పటి నుంచి రికార్డు స్థాయిలో 5000కు పైగా ఇంటర్వ్యూలు, కొన్ని వందల సినిమా ఫంక్షన్లను నడిపించింది.

ఆఫర్లు కాదనుకుని యాంకర్‌గా
యాంకర్‌గా సుదీర్ఘ కాలంగా చేస్తున్న మంజూష బుల్లితెరపైకి, వెండితెరపై ఎంట్రీ ఇస్తుందని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆమె జబర్ధస్త్ సహా పలు షోలలో హోస్టింగ్ చేయనుందని అప్పట్లో జోరుగా వార్తలు వచ్చాయి. అదే సమయంలో బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌లోకి కూడా ప్రవేశించబోతుందని ఆ మధ్య టాక్ వచ్చింది. కానీ, మంజూష హోస్టుగానే వ్యవహరిస్తోంది.

అక్కడ మాత్రం యమ బిజీగానే
అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై పెద్దగా కనిపించకున్నా సోషల్ మీడియా ద్వారా యాంకర్ మంజూష తన ఫాలోవర్లతో మాత్రం నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలు, విశేషాలను షేర్ చేసుకుంటోంది. అలాగే, తన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. ఫలితంగా తన ఫాలోవర్ల సంఖ్యను పెంచుకుంటోంది.

గ్లామర్ ట్రీట్ ఇస్తోన్న యాంకర్
సోషల్ మీడియాలో యాంకర్ మంజూష అప్పుడప్పుడు తన ఘాటు ఫోజులను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఉంటోంది. వీటిలో అందాలను ఆరబోస్తూ కుర్రకారు గుండెళ్లో గాయాలు చేస్తోంది. ఫలితంగా ఈ పిక్స్‌కు సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఈ అమ్మడు తన అంచందాలతో ఇంటర్నెట్‌ను సైతం ఓ ఊపు ఊపేస్తోంది.

స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో రచ్చ చేసింది
వరుసగా షోలు చేస్తోన్న యాంకర్ మంజూష.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె స్లీవ్‌లెస్ బ్లౌజ్ వేసుకుని ట్రాన్స్‌పరెంట్ శారీతో కనిపించింది. వీటిలో మంజూష క్లీవేజ్ షో చేస్తూ కుర్రాళ్లను కవ్విస్తోంది. ఫలితంగా ఈ పిక్స్‌కు భారీ రెస్పాన్స్ దక్కుతోంది. దీంతో ఇవన్నీ చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్ అయిపోయాయి.


Click it and Unblock the Notifications











