టైట్ డ్రెస్‌తో ఘోరంగా యాంకర్ మంజూష: ఎద అందాలు పైకి కనిపించేలా!

తెలుగులో ఎంతో మంది అమ్మాయిలు యాంకర్లుగా సందడి చేస్తున్నారు. అయితే, అందులో కొందరు మాత్రమే బుల్లితెరపై షోలకు పరిమితం అయ్యారు. మిగిలిన వాళ్లు మాత్రం ఫ్రీల్యాన్స్ యాంకర్లుగా సందడి చేస్తోన్నారు. అలాంటి వారిలో అచ్చ తెలుగు అమ్మాయి మంజూష రాంపల్లి ఒకరు. చాలా కాలం క్రితమే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. అప్పట్లో సినిమాల్లోనూ నటించింది. కానీ, ఆ తర్వాత ఫ్రీలాన్స్ యాంకర్‌గా మారి సత్తా చాటుతోంది. ఇక, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే మంజూష.. తాజాగా కొన్ని పిక్స్ వదిలింది. వాటిని మీరే చూడండి!

యాంకర్‌గా యమ ఫేమస్

యాంకర్‌గా యమ ఫేమస్

తెలుగులో పేరున్న యాంకర్‌గా సందడి చేస్తోన్న మంజూష రాంపల్లి వాస్తవానికి మోడల్‌గా ప్రయణాన్ని మొదలు పెట్టింది. అందులో తన అందచందాలతో మాయ చేసిన ఈ భామ.. ఎంతో మంది సినీ, బుల్లితెర ప్రముఖుల దృష్టిలో పడింది. దీంతో ఈమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో యాంకర్‌గా బుల్లితెరపైకి ప్రవేశించి కొన్ని షోలు చేసి యమ ఫేమస్ అయింది.

ఎన్టీఆర్ మూవీలో సందడి

ఎన్టీఆర్ మూవీలో సందడి

బుల్లితెరపై యాంకర్‌గా దూసుకుపోతోన్న సమయంలోనే మంజూషకు సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. ఈ సమయంలోనే జూనియర్ ఎన్టీఆర్ - కృష్ణవంశీ కాంబినేషన్‌లో వచ్చిన 'రాఖీ'లో నటించే ఛాన్స్ అందుకుంది. ఇందులో హీరో సోదరి పాత్రను పోషించిన మంజూష.. ఆ పాత్రలో జీవించేసింది. ఫలితంగా గొప్ప పేరుతో పాటు ప్రశంసలను, అవకాశాలను దక్కించుకుంది.

షోలు లేకుండానే రికార్డు

షోలు లేకుండానే రికార్డు

సినిమాలు, షోలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న మంజూష.. కొంత కాలం పాటు పెద్దగా ప్రభావాన్ని చూపలేదు. ఈ పరిస్థితుల్లోనే ఆమె ఫ్రీలాన్స్ యాంకర్‌గా ప్రయాణాన్ని మొదలెట్టి కంటిన్యూ చేస్తోంది. ఇలా రికార్డు స్థాయిలో 5000కు పైగా ఇంటర్వ్యూలు, కొన్ని వందల సినిమా ఫంక్షన్లను హోస్ట్ చేసింది. తద్వారా మంజూష రికార్డును సాధించింది.

ఆ షోలలోకి.. చేయట్లేదు

ఆ షోలలోకి.. చేయట్లేదు

అందంతో పాటు అభినయంతో రాణిస్తుండడంతో పాటు తెలుగు అమ్మాయి కావడంతో యాంకర్ మంజూషకు ఎన్నో ఆఫర్లు వస్తున్నాయి. ముఖ్యంగా జబర్ధస్త్, బిగ్ బాస్ సహా ఎన్నో కార్యక్రమాల్లో ఆమెకు చాన్స్ వచ్చింది. అలాగే, ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా నటించే అవకాశాలు కూడా వచ్చాయి. కానీ, ఎందుకనో ఆమె వాటిని రిజెక్ట్ చేసిన ఈ చిన్నది ఫ్రీల్యాన్సర్‌గానే దూసుకుపోతోంది.

సామాజిక మాధ్యమాల్లోనే

సామాజిక మాధ్యమాల్లోనే

ఈ మధ్య కాలంలో వరుస పెట్టి సినిమా ఫంక్షన్లు, సెలెబ్రిటీలతో ఇంటర్వ్యూలు, స్పెషల్ ఈవెంట్లను హోస్ట్ చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతున్నప్పటికీ.. యాంకర్ మంజూష సోషల్ మీడియాలో కూడా యమ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలు, విశేషాలను షేర్ చేస్తూ తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంటోంది.

అప్పుడప్పుడూ షో కూడా

అప్పుడప్పుడూ షో కూడా

యాంకర్ మంజూష సోషల్ మీడియాలో అప్పుడప్పుడు అందాలను ఆరబోస్తూ అదిరిపోయే హాట్ షోలు చేస్తూనే ఉంటోంది. ఇందులో భాగంగానే తన ఘాటు ఫోజులను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతోంది. వీటిలో అదిరిపోయే అందాల ఆరబోతతో కుర్రకారు గుండెళ్లో గాయాలను చేస్తోంది. ఫలితంగా ఈమె నిత్యం వార్తల్లోనే ట్రెండింగ్‌లోనే ఉంటోంది.

మంజూష రెచ్చిపోయింది

మంజూష రెచ్చిపోయింది

తాజాగా యాంకర్ మంజూష తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె మిక్స్‌డ్ కలర్ వెస్ట్రన్ డ్రెస్ ధరించింది. వీటిలో విపరీతంగా క్లీవేజ్ షో చేస్తోంది. దీంతో ఆమె ఎద అందాలు చూపరులను బాగా రెచ్చగొడుతోన్నాయి. ఫలితంగా మంజూష వదిలిన ఈ ఫొటోలకు భారీ రెస్పాన్స్ దక్కుతోంది. తద్వారా ఇవన్నీ ఓ రేంజ్‌లో వైరల్‌ అయిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X