ఉల్లిపొర లాంటి చీరలో మంజూష రచ్చ: ఆ అందాలన్నీ చూపిస్తూ హాట్ షో

తెలుగులో ఇప్పుడు ఎంతో మంది అమ్మాయిలు యాంకర్లుగా సందడి చేస్తున్నారు. అయితే, ఇందులో కొందరు మాత్రమే వరుసగా షోల మీద షోలు చేస్తూ హవాను చూపిస్తున్నారు. మరికొందరు మాత్రం చాలా తక్కువ ఆఫర్లనే దక్కించుకుంటున్నారు. ఇక, ఇంకొందరైతే కేవలం సినిమా ఫంక్షన్లకే పరిమితం అవుతున్నారు. ఈ కోవలోనే వస్తుంది అచ్చ తెలుగు అమ్మాయి మంజూష రాంపల్లి. సినిమా నటిగా కెరీర్‌ను ఆరంభించిన ఈ భామ.. కొంత కాలంగా ఫ్రీలాన్స్ యాంకర్‌గా చేస్తోంది. తద్వారా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ మంజూష తెగ హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు కొన్ని ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరు కూడా చూడండి!

అలా ఎంట్రీ ఇచ్చిన మంజూష

అలా ఎంట్రీ ఇచ్చిన మంజూష

సినిమా నటిగా సక్సెస్ అవ్వాలన్న తాపత్రయంతో మంజూష రాంపల్లి ముందుగా మోడలింగ్ రంగంలోకి ప్రవేశించింది. అందులో తన గ్లామర్‌తో మాయ చేసిన ఈ భామ.. ఎంతో మంది సినీ, బుల్లితెర ప్రముఖుల దృష్టిని ఆకర్షించింది. దీంతో ఈమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో యాంకర్‌గా బుల్లితెరపైకి ప్రవేశించి కొన్ని షోలు చేసింది. తద్వారా పాపులర్ అయింది.

ఒకే సినిమా... ఫుల్ పాపులారిటీ

ఒకే సినిమా... ఫుల్ పాపులారిటీ

యాంకర్‌గా వరుస షోలతో సత్తా చాటుతోన్న సమయంలోనే మంజూషకు సినిమా అవకాశాలు ఎక్కువయ్యాయి. ఈ సమయంలోనే జూనియర్ ఎన్టీఆర్ - కృష్ణవంశీ కాంబినేషన్‌లో వచ్చిన 'రాఖీ'లో నటించే ఛాన్స్ అందుకుంది. ఇందులో హీరో సోదరి పాత్రను పోషించిన మంజూష.. దానికి మరెవరూ సెట్ కారు అన్నంతగా చేసింది. ఫలితంగా ఈ అమ్మడి పేరు మారుమ్రోగింది.

ఫ్రీలాన్స్ యాంకర్‌గా రికార్డులు

ఫ్రీలాన్స్ యాంకర్‌గా రికార్డులు

సినిమా నటిగా, యాంకర్‌గా తనదైన శైలిలో ప్రేక్షకులను మెప్పిస్తూ మంచి పేరు తెచ్చుకున్న మంజూష.. అనుకున్న రీతిలో సక్సెస్ కాలేకపోయింది. దీంతో ఈ బ్యూటీ ఫ్రీలాన్స్ యాంకర్‌గా ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. అయితే, ఇలా మాత్రం రికార్డు స్థాయిలో 5000కు పైగా ఇంటర్వ్యూలు, కొన్ని వందల సినిమా ఫంక్షన్లను హోస్ట్ చేసింది. తద్వారా తెలుగులో సెన్సేషన్ అయింది.

ఎన్నో ఆఫర్లు... రిజెక్ట్ చేస్తోంది

ఎన్నో ఆఫర్లు... రిజెక్ట్ చేస్తోంది

తెలుగు బుల్లితెరపై ప్రస్తుతం ప్రసారం అవుతోన్న ఎన్నో కార్యక్రమాల్లో యాంకర్ మంజూషకు పని చేసే చాన్స్ వచ్చింది. అలాగే, ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా నటించే అవకాశాలు కూడా దక్కాయి. కానీ, ఎందుకనో ఆమె వాటిని ఒప్పుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఈ భామ జబర్ధస్త్ షోలోకి వెళ్తుందని, బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇస్తుందని ప్రచారం జరిగినా అది నిజం కావాట్లేదు.

సోషల్ మీడియాలో సందడిగా

సోషల్ మీడియాలో సందడిగా

వరుస పెట్టి సినిమా ఫంక్షన్లు, సెలెబ్రిటీలతో ఇంటర్వ్యూలు, స్పెషల్ ఈవెంట్లను హోస్ట్ చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ.. యాంకర్ మంజూష సోషల్ మీడియాలోనూ యమ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలు, విశేషాలను షేర్ చేసుకుంటోంది. దీంతో ఈ అమ్మడు తరచూ హైలైట్ అవుతూనే ఉంటోంది.

గ్లామర్ ట్రీట్‌తో రచ్చ చేస్తూనే

గ్లామర్ ట్రీట్‌తో రచ్చ చేస్తూనే


యాంకర్ మంజూష సోషల్ మీడియాలో అప్పుడప్పుడు అందాలను ఆరబోస్తూ ఓ రేంజ్‌లో హాట్ ట్రీట్‌లు ఇస్తూనే ఉంటోంది. ఇందులో భాగంగానే తన ఘాటు ఫోజులను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తుంటోంది. వీటిలో అదిరిపోయే గ్లామర్ ట్రీట్‌తో కుర్రకారు గుండెళ్లో గాయాలు చేస్తోంది. ఫలితంగా ఈ అమ్మడు నిత్యం వార్తల్లోనే నిలుస్తూ వస్తోంది.

యాంకర్ మంజూష హాట్ షో

యాంకర్ మంజూష హాట్ షో

యాంకర్ మంజూష తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె ఉల్లిపొర లాంటి చీర కట్టుకుని కనిపించింది. దీంతో ఆమె క్లీవేజ్, నాభి అందాలు కనువిందు చేస్తున్నాయి. అలాగే, మరికొన్ని ఫిక్స్‌లో బ్యాక్‌ను చూపిస్తూ కొన్ని ఫోజులిచ్చింది. దీంతో ఈ పిక్స్‌కు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఇవన్నీ విపరీతంగా వైరల్ అయిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X