యాంకర్ మంజూష అందాల విందు: ఘాటు ఫోజులతో ఓ రేంజ్ ట్రీట్

తెలుగు బుల్లితెరపై ఎంతో మంది యాంకర్లుగా సందడి చేస్తున్నారు. అదే సమయంలో మరికొందరు మాత్రం టెలివిజన్ రంగంలో పెద్దగా సందడి చేయకున్నా.. హోస్టులుగా హవాను చూపిస్తున్నారు. అలాంటి వారిలో అచ్చ తెలుగు అమ్మాయి మంజూష రాపల్లి ఒకరు. మైమరపించే అందం, అద్భుతమైన హోస్టింగ్‌తో చాలా కాలంగా ఆలరిస్తోన్న ఈ భామ.. అస్సలు ఖాళీ లేకుండా సినిమాలకు సంబంధించిన కార్యక్రమాలను చేస్తోంది. ఫలితంగా కెరీర్‌ను ఫుల్ బిజీగా గడిపేస్తోంది.

అదే సమయంలోనే సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా మంజూష క్లీవేజ్ షో చేస్తూ దిగిన కొన్ని హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. వాటిని మీరూ చూసేయండి!

 అలా ఎంట్రీ.. ఇలా పాపులరిటీ

అలా ఎంట్రీ.. ఇలా పాపులరిటీ

సినిమా నటిగా రాణించాలన్న లక్ష్యంతో మంజూష రాపల్లి ముందుగా మోడల్‌గా తన ప్రయాణాన్ని ఆరంభించింది. అందులో తన అందంతో మాయ చేసిన ఈ భామ.. ఎంతో మంది సినీ, బుల్లితెర ప్రముఖుల దృష్టిని ఆకర్షించింది. దీంతో ఈమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో యాంకర్‌గా బుల్లితెరపైకి అడుగు పెట్టింది. తర్వాత కొన్ని షోలు చేసి పాపులర్ అయింది.

ఒకే సినిమా.. యమ ఫేమస్‌గా

ఒకే సినిమా.. యమ ఫేమస్‌గా

యాంకర్‌గా బుల్లితెరపై వరుసగా షోలు చేస్తోన్న సమయంలోనే మంజూషకు సినిమా ఆఫర్లు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ - కృష్ణవంశీ కాంబినేషన్‌లో వచ్చిన 'రాఖీ'లో నటించే ఛాన్స్ అందుకుంది. ఇందులో హీరో సోదరి పాత్రను పోషించిన మంజూష.. దానికి మరెవరూ సెట్ కారు అన్నంతగా జీవించింది. ఫలితంగా ఈ అమ్మడు యమ ఫేమస్ అయిపోయింది.

హోస్ట్‌గా మారి.. రికార్డు స్థాయి

హోస్ట్‌గా మారి.. రికార్డు స్థాయి

యాంకర్‌గా సత్తా చాటుతోన్న సమయంలోనే మంజూష 'రాఖీ' నటించి విమర్శకుల ప్రశంసలను దక్కించుకుంది. దీంతో ఆమెకు సినిమా ఆఫర్లు వెల్లువెత్తాయి. కానీ, ఆమె ఫ్రీలాన్స్ యాంకర్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టింది. అలా అప్పటి నుంచి రికార్డు స్థాయిలో 5000కు పైగా ఇంటర్వ్యూలు, కొన్ని వందల సినిమా ఫంక్షన్లను నడిపించింది. దీంతో మరింత గుర్తింపును తెచ్చుకుంది.

అవన్నీ పక్కన పెట్టేస్తోందిగా

అవన్నీ పక్కన పెట్టేస్తోందిగా

సుదీర్ఘ కాలంగా యాంకర్‌గా చేస్తున్న మంజూష బుల్లితెరపైకి, వెండితెరపై ఎంట్రీ ఇస్తుందని వార్తలు వస్తూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఆమె జబర్ధస్త్ సహా పలు షోలలో హోస్టింగ్ చేయనుందని అప్పట్లో ప్రచారం జరిగింది. అదే సమయంలో రియాలిటీ షో బిగ్ బాస్‌లోకి కూడా ప్రవేశించబోతుందని కూడా టాక్ వచ్చింది. కానీ, మంజూష హోస్ట్‌గానే కంటిన్యూ అవుతోంది.

సోషల్ మీడియాలో ఫుల్ బిజీ

సోషల్ మీడియాలో ఫుల్ బిజీ

వరుస పెట్టి సినిమా ఫంక్షన్లు, సెలెబ్రిటీలతో ఇంటర్వ్యూలు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ.. యాంకర్ మంజూష సోషల్ మీడియాలోనూ యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలు, విశేషాలను షేర్ చేసుకుంటోంది. అలాగే, తన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. ఫలితంగా ఆమె ఫాలోయింగ్ పెరిగింది.

అందాల విందు చేస్తూ రచ్చ

అందాల విందు చేస్తూ రచ్చ

యాంకర్ మంజూష సోషల్ మీడియాలో అప్పుడప్పుడు తన ఘాటు ఫోజులను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తుంటోంది. వీటిలో అందాలను ఆరబోస్తూ కుర్రకారు గుండెళ్లో గాయాలు చేస్తోంది. ఫలితంగా ఈ పిక్స్‌కు సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఈ అమ్మడు తన అంచందాలతో ఇంటర్నెట్‌ను సైతం షేక్ చేసి పడేస్తోంది.

క్లీవేజ్ షోతో మంజూష సందడి

క్లీవేజ్ షోతో మంజూష సందడి

యాంకర్ మంజూష.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె వెస్ట్రెన్ డ్రెస్ వేసుకుని కనిపించింది. ఈ ఫొటోల్లో ఆమె టాప్ కాస్త కిందకు ఉండడంతో క్లీవేజ్ అందాలు కనిపిస్తున్నాయి. ఫలితంగా ఈ పిక్స్‌కు భారీ రెస్పాన్స్ దక్కుతోంది. దీంతో ఇవన్నీ చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్ అయిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X