గ్లామర్ హద్దు దాటేసిన యాంకర్ మంజూష: ఆ పార్ట్ సూపర్ నెటిజన్ల ట్రోలింగ్!
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎంతో మంది తెలుగు భామలు విపరీతంగా రెచ్చిపోతూ అందాలను ఆరబోస్తోన్నారు. ఫలితంగా నిత్యం వార్తల్లో నిలుస్తూ హాట్ టాపిక్‌గా మారుతున్నారు. అలాంటి వారిలో ప్రముఖ యాంకర్ మంజూష రాంపల్లి ఒకరు. దాదాపు దశాబ్ద కాలం క్రితమే సినిమాల్లోకి ఎంటరైన ఈ భామ..
ఆ తర్వాత యాంకర్‌గా మారింది. అప్పటి నుంచి అదే ప్రొఫెషన్‌లో హవాను చూపిస్తూ సత్తా చాటుతోంది. అదే సమయంలోనే మంజూష సోషల్ మీడియాలోనూ యమ హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే ఆమె కొన్ని ఫొటోలు వదిలింది. అవి మీరే చూడండి!

ఆ టీవీ షోలతో పాపులారిటీ: తెలుగులో ఉన్న క్రేజీ యాంకర్లలో ఒకరైన మంజూష రాంపల్లి.. మొదట్లో మోడల్‌గా యమ ఫేమస్ అయింది. దీంతో ఆమెకు సినిమాలు, సీరియళ్లు, టీవీ షోలలో ఎన్నో అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ అమ్మడు బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సమయంలో చాలా కార్యక్రమాల్లో నటించింది. ఫలితంగా ఆరంభంలోనే మంజూష ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకుంది.

ఎన్టీఆర్ చెల్లిగా విశ్వరూపం: యాంకరింగ్ రంగంలో సత్తా చాటుతోన్నప్పుడే మంజూషకు సినిమా ఛాన్స్‌లు కూడా వచ్చాయి. ఈ సమయంలోనే జూనియర్ ఎన్టీఆర్ - కృష్ణవంశీ కాంబినేషన్‌లో వచ్చిన 'రాఖీ'లో నటించే అవకాశం అందుకుంది. ఇందులో హీరో సోదరి పాత్రను పోషించిన మంజూష.. అందులో జీవించేసింది. ఫలితంగా ఆమెకు మంచి పేరుతో పాటు ప్రశంసలు, అవార్డులు కూడా లభించాయి.

వాటిలో రికార్డు కొట్టేసింది: ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే ఎన్నో చిత్రాలు, షోలు చేస్తూ ఒక్కసారిగా హైలైట్ అయిన మంజూష.. ఆ తర్వాత ఎందుకనో స్లో అయిపోయింది. ఈ పరిస్థితుల్లోనే ఈ అమ్మడు ఫ్రీలాన్స్ యాంకర్‌గా ప్రయాణాన్ని మొదలెట్టి దూసుకెళ్తోంది. ఇలా రికార్డు స్థాయిలో 5000కు పైగా ఇంటర్వ్యూలు, సినిమా ఫంక్షన్లను హోస్ట్ చేసింది. తద్వారా మంజూష రికార్డు నమోదు చేసుకుంది.

ఎన్నో ఆఫర్లు రిజెక్ట్ చేస్తూ: చాలా కాలంగా యాంకర్‌గా సత్తా చాటుతోన్న మంజూషకు బుల్లితెరపైన కూడా ఎన్నో అవకాశాలు వస్తున్నాయి. ముఖ్యంగా జబర్ధస్త్, ఢీ, పటాస్ సహా ఎన్నో కార్యక్రమాల్లో ఆమెకు హోస్ట్ చేసే ఛాన్స్‌లు లభించాయి. అలాగే, బిగ్ బాస్ ఆఫర్ కూడా దక్కింది. వీటితో పాటు ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా నటించే అవకాశాలు కూడా వచ్చాయి. కానీ, ఎందుకనో మంజూష వాటిని రిజెక్ట్ చేసింది.

సోషల్ మీడియాలో బిజీగా: యాంకర్ మంజూష దశాబ్దానికి పైగానే వరుస పెట్టి సినిమా ఫంక్షన్లు, సెలెబ్రిటీలతో ఇంటర్వ్యూలు, స్పెషల్ ఈవెంట్లను హోస్ట్ చేస్తూ కెరీర్ పరంగా దూసుకుపోతోన్నప్పటికీ.. సోషల్ మీడియాలో కూడా ఓ రేంజ్‌లో సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలు, విశేషాలను షేర్ చేస్తూ.. ఫొటోలను వదులుతూ మజాను పంచుతోంది.

శారీలోనూ అందాల విందు: సోషల్ మీడియాలో యాంకర్ మంజూష క్రమం తప్పకుండా అందాలను ఆరబోసే ఫొటోలతో కుర్రాళ్లను కవ్విస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ అమ్మడు చీరలో దిగిన ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఈ అమ్మడు క్లీవేజ్ షో చేస్తోంది. అలాగే, నాభిని చూపిస్తూ ఘాటుగా ఫోజులిచ్చింది. దీంతో ఈ పిక్స్ చాలా తక్కువ సమయంలోనే ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి.

ఘోరమైన కామెంట్లు చేస్తూ: యాంకర్ మంజూష తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఫొటోల్లో.. నాభి బాగా కనిపిస్తోంది. దీంతో నెటిజన్లు దాన్నే హైలైట్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. 'నీ బొడ్డు హైలైట్'.. 'నీ బొడ్డు సూపర్'.. 'నీ బ్యాక్‌ను బాగానే పెంచావు'.. 'నువ్వు అన్నం తింటున్నావా? అందం తింటున్నావా'.. 'మంజూ.. చాలా సెక్సీగా ఉన్నావు' అని దారుణంగా కామెంట్లు చేస్తోన్నారు.


Click it and Unblock the Notifications











