Don't Miss!
- News
Chain Snatching: ఫుడ్ డెలివరీ బాయ్‌గా వచ్చి చైన్ స్నాచింగ్..
- Sports
IND vs NZ మూడో టీ20లో పృథ్వీ షాను ఖచ్చితంగా ఆడించాలి! ఎందుకంటే..?
- Finance
Adani Enterprises FPO: అనుకున్నది సాధించిన అదానీ.. మూడో రోజు మ్యాజిక్.. ఏమైందంటే..
- Lifestyle
Garuda Purana: ఈ పనులను తప్పనిసరిగా పూర్తి చేయాలి.. లేదంటే సమస్యలు తప్పవు
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Technology
Samsung కొత్త ఫోన్ లాంచ్ త్వరలోనే! అందుకే ఈ ఫోన్ ధర రూ.10000 తగ్గింది!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
యాంకర్ మంజూష అందాల అరాచకం: పైటను పక్కకు జరిపి మరీ హాట్ షో
ప్రస్తుతం ఎంతో మంది అమ్మాయిలు యాంకర్లుగా ఫుల్ స్వింగ్‌లో దూసుకుపోతోన్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే టీవీ షోలు చేస్తూ హడావిడి చేస్తున్నారు. కానీ, మరికొందరు మాత్రం ప్రైవేటు కార్యక్రమాల్లోనే భాగం అవుతున్నారు. అలాంటి వారిలో తెలుగు పిల్ల మంజూష రాంపల్లి ఒకరు. చాలా కాలం క్రితమే నటిగా పరిచయమైన ఈ బ్యూటీ.. అప్పట్లో సినిమాల్లోనూ తళుక్కున మెరిసింది. కానీ, ఆ తర్వాత ఫ్రీలాన్స్ యాంకర్‌గా మారి ఫుల్ బిజీ అయింది. ఇక, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే మంజూష.. తాజాగా కొన్ని పిక్స్ షేర్ చేసింది. అవి మీకోసమే!

అలా వచ్చింది.. ఫుల్ ఫేమస్
తెలుగు భామ మంజూష రాంపల్లి ముందుగా మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. అందులో తన అందచందాలతో మాయ చేసిన ఈ భామ.. ఎంతో మంది సినీ, బుల్లితెర ప్రముఖుల దృష్టిని ఆకర్షించింది. దీంతో ఈమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో యాంకర్‌గా బుల్లితెరపైకి ప్రవేశించి కొన్ని షోలు చేసింది. అలా ఆరంభంలోనే మంజూష ఫుల్ ఫేమస్ అయింది.
యాంకర్ వర్షిణి హాట్ సెల్ఫీ వైరల్: ఆ పార్ట్‌ను హైలైట్ చేస్తూ అరాచకం

ఒక్క సినిమాతోనే ప్రశంసలు
బుల్లితెరపై యాంకర్‌గా ఫుల్ బిజీగా గడుపుతోన్న సమయంలోనే మంజూషకు సినిమా అవకాశాలు వెల్లువెత్తాయి. ఈ సమయంలోనే జూనియర్ ఎన్టీఆర్ - కృష్ణవంశీ కాంబినేషన్లో వచ్చిన 'రాఖీ'లో నటించే ఛాన్స్ అందుకుంది. ఇందులో హీరో సోదరి పాత్రను పోషించిన మంజూష.. దానికి మరెవరూ సెట్ కారు అన్నంతగా చేసింది. ఫలితంగా ప్రశంసలు కూడా దక్కాయి.

ఫ్రీలాన్స్ యాంకర్‌గా రికార్డు
కెరీర్ ఆరంభంలోనే సినిమా నటిగా, యాంకర్‌గా తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించిన మంజూష.. అనుకున్న రీతిలో సత్తా చాటలేకపోయింది. దీంతో ఈ బ్యూటీ ఫ్రీలాన్స్ యాంకర్‌గా ప్రయాణాన్ని మొదలెట్టి కంటిన్యూ చేస్తోంది. ఇలా రికార్డు స్థాయిలో 5000కు పైగా ఇంటర్వ్యూలు, కొన్ని వందల సినిమా ఫంక్షన్లను హోస్ట్ చేసింది. తద్వారా అరుదైన రికార్డును సాధించింది.
ఏకంగా షర్ట్ విప్పేసిన యాంకర్ స్రవంతి: ఎద అందాలు ఆరబోస్తూ ఘోరంగా!

అవన్నీ రిజెక్ట్.. అదే కారణం
అందానికి అందం, హోస్టింగ్‌కు హోస్టింగ్ చేయగల సత్తా ఉన్న అమ్మాయి కావడంతో యాంకర్ మంజూష తెలుగు బుల్లితెరపై ప్రస్తుతం ప్రసారం అవుతోన్న జబర్ధస్త్, బిగ్ బాస్ సహా ఎన్నో కార్యక్రమాల్లో ఆమెకు చాన్స్ వచ్చింది. అలాగే, ఎన్నో చిత్రాల్లో హీరోయిన్గా నటించే అవకాశాలు కూడా వచ్చాయి. కానీ, ఎందుకనో ఆమె వాటిని ఒప్పుకోకుండా అందరినీ ఆశ్చర్యపరిచింది.

సోషల్ మీడియాలో సందడి
ప్రైవేటు కార్యక్రమాలు చేసే హోస్టుగా వరుస పెట్టి సినిమా ఫంక్షన్లు, సెలెబ్రిటీలతో ఇంటర్వ్యూలు, స్పెషల్ ఈవెంట్లను హోస్ట్ చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ.. యాంకర్ మంజూష సోషల్ మీడియాలోనూ యమ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలు, విశేషాలను షేర్ చేస్తూ తెగ హైలైట్ అవుతోంది.
రష్మీ గౌతమ్‌కు విల్లాను గిఫ్టుగా ఇచ్చిన హీరో: అతడి గురించి పెదవి విప్పబోతున్న యాంకర్

యాంకరమ్మ అందాల ట్రీట్
యాంకర్ మంజూష సోషల్ మీడియాలో అప్పుడప్పుడు గ్లామర్ ట్రీట్ ఇస్తూ అదిరిపోయే హాట్ షోలు చేస్తూనే ఉంటోంది. ఇందులో భాగంగానే తన ఘాటు ఫోజులను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తుంటోంది. వీటిలో అదిరిపోయే అందాల ఆరబోతతో కుర్రకారు గుండెళ్లో గాయాలు చేస్తోంది. ఫలితంగా ఈమె నిత్యం వార్తల్లోనే నిలుస్తూ క్రేజ్ పెంచుకుంటోంది.

మంజూష హాట్ పిక్స్ వైరల్
తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో తాజాగా యాంకర్ మంజూష కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె చీరతో పాటు స్లీవ్‌లెస్ బ్లౌజ్‌ను ధరించింది. వీటిలో పైటను పక్కకు జరిపి మరీ క్లీవేజ్ షఓ చేస్తోంది. దీంతో ఆమె అందాలు తెగ కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా మంజూష వదిలిన ఈ ఫొటోలకు భారీ రెస్పాన్స్ వస్తోంది. తద్వారా ఇవన్నీ విపరీతంగా వైరల్‌గా మారిపోయాయి.