యాంకర్ మంజూష అందాల వడ్డింపు: చూశాక కడుపు నిండకపోతే ఒట్టు

సాధారణంగా యాంకర్లు అంటే బుల్లితెరపైన షోలు చేసుకునే వాళ్లే గుర్తుకు వస్తారు. కానీ, సినిమా రంగానికి సంబంధించి కూడా ఈవెంట్లను చేసే వాళ్లు కొందరు ఉన్నారు. అలాంటి వారిలో ముందుగా చెప్పాలిన పేరు మంజూష రాంపల్లి. నటిగా ప్రయాణాన్ని మొదలు పెట్టి ఆ తర్వాత హోస్టుగా మారిన ఈ చిన్నది.. ఎవరికీ సాధ్యం కాని రీతిలో అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. తద్వారా అస్సలు తీరిక లేకుండా గడుపుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో మంజూష అందాలను ఆరబోస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని ఫొటోలను వదిలింది. అవి మీరే చూడండి!

కుచ్చి కుచ్చి కూనమ్మ అని:చాలా చిన్న వయసులోనే మంజూష రాంపల్లి సినిమాల్లోకి వచ్చింది. ముఖ్యంగా 'కుచ్చి కుచ్చి కూనమ్మ' చిత్రంలో చైల్డ్ ఆర్టిస్టుగా చేసింది. ఆ తర్వాత మోడలింగ్ రంగంలో సత్తా చాటింది. అందులో తనదైన అందచందాలతో మాయ చేసిన ఈ ముద్దుగుమ్మ.. బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఆశల పల్లకి, అహల్య, చక్రవాకం వంటి సీరియళ్లలో కూడా నటించింది.

Anchor Manjusha Looks Fantastic in Latest Photoshoot

ఓంకారంతో... ఎన్టీఆర్ చెల్లి:సీరియల్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత మంజూష యాంకర్‌గా మారింది. ఈ క్రమంలోనే 24 ఫ్రేమ్స్, మై చాయిస్, ఫ్లాష్ బ్యాక్ వంటి షోలు చేసింది. ఆ తర్వాత 'ఓంకారం' అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అనంతరం జూనియర్ ఎన్టీఆర్ 'రాఖీ'లో నటించే అవకాశం అందుకుంది. ఇందులో హీరో సోదరి పాత్రను పోషించిన మంజూష అదరగొట్టేసింది.

Anchor Manjusha Looks Fantastic in Latest Photoshoot

తెలుగులో ఏకైక యాంకర్‌:యాంకర్‌గా కెరీర్ మొదలెట్టిన కొత్త ఎన్నో షోలను నడిపించిన మంజూష.. ఆ తర్వాత ఫ్రీలాన్స్ యాంకర్‌గా ప్రయాణాన్ని మొదలెట్టింది. ఇందులో భాగంగానే సినిమా ఫంక్షన్లు, ఇంటర్వ్యూలు, స్పెషల్ ఈవెంట్లు చేస్తూ బిజీగా గడిపింది. ఇలా రికార్డు స్థాయిలో 5000కు పైగా ఇంటర్వ్యూలు, సినిమా ఫంక్షన్లను హోస్ట్ చేసింది. తద్వారా మంజూష తెలుగులో ఏకైక యాంకర్‌గా నిలిచింది.

Anchor Manjusha Looks Fantastic in Latest Photoshoot

అక్కడ ఎప్పుడూ బిజీగానే:యాంకర్ మంజూష దాదాపు పదేళ్లుగా వరుస పెట్టి సినిమా ఫంక్షన్లు, సెలెబ్రిటీలతో ఇంటర్వ్యూలు, స్పెషల్ ఈవెంట్లను హోస్ట్ చేస్తూ దూసుకెళ్తోంది. అయినప్పటికీ సోషల్ మీడియాలో కూడా ఓ రేంజ్‌లో హడావిడి చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలు, విశేషాలను షేర్ చేస్తూ.. ఫొటోలను వదులుతూ రేంజ్‌ పెంచుకుంటోంది.

Anchor Manjusha Looks Fantastic in Latest Photoshoot

అందాలతో హడావిడిగానే:యాంకర్ మంజూష సోషల్ మీడియాలో క్రమం తప్పకుండా అందాలను ఆరబోస్తూ తీసుకున్న ఫొటోలు, వీడియోలతో కుర్రాళ్లను కవ్విస్తోంది. మరీ ముఖ్యంగా తన ఎద, నడుము, నాభి భాగాలను చూపిస్తూ తీసుకున్న పిక్స్‌ను ఎక్కువగా వదులుతోంది. వీటికి మంచి స్పందన వస్తుండడంతో ఈమె మరింతగా డోస్ పెంచేస్తూనే ఉంది. ఫలితంగా మంజూష పేరు మారుమ్రోగిపోతోంది.

Anchor Manjusha Looks Fantastic in Latest Photoshoot

క్లీవేజ్ షోతో కవ్విస్తోందిగా:యాంకర్ మంజూష తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఈ అమ్మడు డీప్ నెక్ డ్రెస్‌లో టాప్ అందాలు కనిపించేలా ఫోజులు ఇచ్చింది. మరీ ముఖ్యంగా ఆమె ఫ్రంట్, బ్యాక్ అందాలను చూపిస్తూ యమా రెచ్చిపోయింది. దీంతో మంజూష వదిలిన ఈ పిక్స్ చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్‌గా మారిపోయాయి.

తెలుగు హనీ రోజో అంటూ:మంజూష తాజాగా షేర్ చేసిన ఫొటోలకు నెటిజన్ల నుంచి అదిరిపోయే స్పందన వస్తోంది. ముఖ్యంగా చాలా మంది ఆమె బాడీపై కామెంట్లు చేస్తున్నారు. అందులో కొందరు 'మంజు మనశ్శాంతికి హానికరం', 'మన తెలుగు హనీ రోజ్', 'పుట్టు మచ్చ కరెక్ట్ ప్లేస్‌లోనే ఉంది', 'చాలా అందంగా ఉన్నావు', 'నువ్వు నా అందమైన దేవతవు' అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X