Don't Miss!
- News
ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలు ఎన్నీ, ఆ ఖర్చెంతంటే?
- Sports
పోలీస్ ఆఫీసర్‌గా మహేంద్ర సింగ్ ధోనీ
- Finance
nri taxes: బడ్జెట్ వల్ల NRIలకు దక్కిన నాలుగు ప్రయోజనాలు..
- Lifestyle
Happy Propose Day 2023: మీరు ప్రపోజ్ చేయడానికి ఈ ప్లేసెస్ ది బెస్ట్, అవేంటంటే..
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
యాంకర్ మంజూష పరువాల విందు: ఆ అందాలు కనిపించేలా ఘాటుగా!
ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై ఎంతో మంది యాంకర్లు వరుసగా షోల మీద షోలు చేస్తూ దూసుకుపోతోన్నారు. తద్వారా ఈ రంగంలో ఎవరి తరహాలో వాళ్లు హవాను చూపిస్తున్నారు. అదే సమయంలో కొందరు మాత్రం ఫ్రీలాన్స్ యాంకర్లుగా చేస్తున్నారు. తద్వారా సినిమా ఈవెంట్లను చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు. అలాంటి వారిలో అచ్చ తెలుగు అమ్మాయి మంజూష రాపల్లి ఒకరు.
చూపు తిప్పుకోకుండా చేయగల అందం, అద్భుతమైన హోస్టింగ్‌తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకన్న ఈ భామ.. వరుసగా సినిమాలకు సంబంధించిన కార్యక్రమాలను హోస్ట్ చేస్తోంది. అలాగే, సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా మంజూష కొన్ని హాట్ ఫొటోలు వదిలింది. వాటిని మీరూ చూడండి!

అలా వచ్చింది.. ఇలా ఫేమస్
సినిమా
నటిగా
సత్తా
చాటాలన్న
పట్టుదలతో
మంజూష
రాపల్లి
ముందుగా
మోడలింగ్
రంగంలోకి
అడుగు
పెట్టింది.
అందులో
తన
అందచందాలతో
మాయ
చేసిన
ఈ
భామ..
ఎంతో
మంది
సినీ,
బుల్లితెర
ప్రముఖుల
దృష్టిలో
పడింది.
దీంతో
ఈమెకు
అవకాశాలు
చాలా
వచ్చాయి.
ఇలాంటి
పరిస్థితుల్లో
యాంకర్‌గా
బుల్లితెరపైకి
అడుగు
పెట్టింది.
ఈ
క్రమంలోనే
కొన్ని
షోలు
హోస్ట్
చేసింది.
భర్తపై
పడుకుని
నిహారిక
ముద్దులు:
క్లిప్
లీక్
చేసిన
చిరంజీవి
కూతురు..
ఏం
రాసిందో
చూస్తే!

ఒక్క చిత్రంతోనే పాపులారిటీ
బుల్లితెరపై యాంకర్‌గా వరుసగా షోలు చేస్తోన్న సమయంలోనే మంజూషకు సినిమాల్లో నటించే ఛాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ - కృష్ణవంశీ కాంబినేషన్‌లో వచ్చిన 'రాఖీ'లో నటించే ఛాన్స్ అందుకుంది. ఇందులో హీరో సోదరి పాత్రను పోషించిన మంజూష.. దానికి మరెవరూ సెట్ కారు అన్నంతగా చేసింది. ఫలితంగా ఈ అమ్మడు ఫుల్ పాపులర్ అయింది.

యాంకర్‌గా రికార్డును కొట్టేసి
నటిగా,
యాంకర్‌గా
కెరీర్
ఆరంభంలోనే
తనదైన
ముద్రను
వేసుకున్న
మంజూష..
ఎందుకనో
షోలు,
సినిమాలు
పెద్దగా
చేయలేదు.
కానీ,
ఆమె
ఫ్రీలాన్స్
యాంకర్‌గా
ప్రయాణాన్ని
మొదలు
పెట్టింది.
అలా
అప్పటి
నుంచి
రికార్డు
స్థాయిలో
5000కు
పైగా
ఇంటర్వ్యూలు,
కొన్ని
వందల
సినిమా
ఫంక్షన్లను
నడిపించింది.
ఇదే
ఊపును
ఇప్పటికీ
కంటిన్యూ
చేస్తూ
హవాను
చూపిస్తోంది.
పెళ్లైన
ఆరు
నెలలకే
తల్లైన
ప్రభాస్
హీరోయిన్:
అప్పుడే
అందాలు
చూపిస్తూ
సెల్ఫీ

ఆ షోలలో భాగం అవుతుంది
బుల్లితెరపై
ప్రస్తుతం
ప్రసారం
అవుతోన్న
ఎన్నో
కార్యక్రమాల్లో
యాంకర్
మంజూషకు
హోస్టింగ్
చేసే
అవకాశాలు
దక్కాయి.
కానీ,
ఎందుకనో
ఆమె
వాటిని
ఒప్పుకోలేదు.
ఇలాంటి
పరిస్థితుల్లోనే
కొన్నేళ్ల
క్రితం
ఈ
అమ్మడు
రియాలిటీ
షో
బిగ్
బాస్‌లోకి
కూడా
ప్రవేశించబోతుందని
కూడా
టాక్
వచ్చింది.
అలాగే,
ఇప్పుడు
అనసూయ
స్థానంలో
జబర్ధస్త్
షోలోకి
రాబోతుందని
అంటున్నారు.

సోషల్ మీడియాలో యాక్టివ్
ఫ్రీలాన్స్ హోస్టుగా వరుస పెట్టి సినిమా ఫంక్షన్లు, సెలెబ్రిటీలతో ఇంటర్వ్యూలు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ.. యాంకర్ మంజూష సోషల్ మీడియాలోనూ యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలు, విశేషాలను షేర్ చేసుకుంటోంది. అలాగే, తన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ హైలైట్ అవుతోంది.
తల్లైన
తర్వాత
మరో
యాక్టర్‌తో
హీరోయిన్
ఎఫైర్:
బెడ్‌పై
రొమాన్స్
చేసే
పిక్
వైరల్

అందాలతో రెచ్చగొడుతోంది
సోషల్
మీడియాలో
యాంకర్
మంజూష
అప్పుడప్పుడు
అందాలను
ఆరబోస్తూ
రెచ్చగొడుతోంది.
ఇందులో
భాగంగానే
తన
ఘాటు
ఫోజులను
చూపిస్తూ
దిగిన
హాట్
హాట్
ఫొటోలు,
వీడియోలను
షేర్
చేస్తుంటోంది.
వీటిలో
అందాలను
ఆరబోస్తూ
కుర్రకారు
గుండెళ్లో
గాయాలు
చేస్తోంది.
ఫలితంగా
ఈ
అమ్మడు
తన
అంచందాలతో
ఇంటర్నెట్‌ను
ఊపేస్తూ
తరచూ
ట్రెండింగ్‌లో
ఉంటోంది.

హాట్ ఫొటోలు షేర్ చేసింది
తాజాగా
యాంకర్
మంజూష
తన
ఇన్‌స్టాగ్రామ్
ఖాతాలో
కొన్ని
హాట్
ఫొటోలను
షేర్
చేసింది.
ఇందులో
ఆమె
వెస్ట్రెన్
డ్రెస్
వేసుకుని
కనిపించింది.
ఈ
ఫొటోల్లో
ఆమె
టాప్
కాస్త
కిందకు
ఉండడంతో
క్లీవేజ్
అందాలు
కనువిందు
చేస్తున్నాయి.
అలాగే,
థైస్‌ను
చూపిస్తూ
కొన్ని
ఫోజులిచ్చింది.
దీంతో
ఈ
పిక్స్‌కు
భారీ
రెస్పాన్స్
దక్కుతోంది.
దీంతో
ఇవన్నీ
విపరీతంగా
వైరల్
అయిపోయాయి.