డోస్ పెంచిన యాంకర్ మంజూష: ఎద అందాల దర్శన భాగ్యం కలిగిస్తూ!
తెలుగులో ఇప్పుడు ఎంతో మంది లేడీ యాంకర్లు ఉన్నారు. కానీ, అందులో చాలా తక్కువ మంది మాత్రమే బుల్లితెరపై సత్తా చాటుతోండగా.. మిగిలిన వాళ్లంతా ఫ్రీలాన్సర్లుగా ఉంటూ బయట కార్యక్రమాలను చూసుకుంటోన్నారు. అందులో తెలుగు అమ్మాయి మంజూష రాంపల్లి ఒకరు. చాలా కాలం క్రితమే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. అప్పట్లో సినిమాల్లోనూ తళుక్కున మెరిసింది. కానీ, ఆ తర్వాత ఫ్రీలాన్స్ యాంకర్‌గా మారి దూసుకుపోతోంది. ఇక, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే మంజూష.. తాజాగా కొన్ని పిక్స్ వదిలింది. అవి మీరే చూడండి!

మోడల్‌గానే ఫుల్ పాపులర్
ఇప్పుడు ఫేమస్ యాంకర్‌గా పేరు తెచ్చుకున్న తెలుగు భామ మంజూష రాంపల్లి ముందుగా మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. అందులో తన అందచందాలతో మాయ చేసిన ఈ భామ.. ఎంతో మంది సినీ, బుల్లితెర ప్రముఖుల దృష్టిలో పడింది. దీంతో ఈమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో యాంకర్‌గా బుల్లితెరపైకి ప్రవేశించి కొన్ని షోలు చేసి పాపులర్ అయింది.

ఎన్టీఆర్ చెల్లిగా విశ్వరూపం
యాంకర్‌గా బుల్లితెరపై సత్తా చాటుతోన్న సమయంలోనే మంజూషకు సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. ఈ సమయంలోనే జూనియర్ ఎన్టీఆర్ - కృష్ణవంశీ కాంబినేషన్‌లో వచ్చిన 'రాఖీ'లో నటించే ఛాన్స్ అందుకుంది. ఇందులో హీరో సోదరి పాత్రను పోషించిన మంజూష.. ఆ పాత్రలో నట విశ్వరూపం చూపించింది. ఫలితంగా ఎంతో మంది పేరుతో పాటు ప్రశంసలు అందుకుంది.

యాంకర్‌గా గొప్ప రికార్డుతో
సినిమా నటిగా, యాంకర్‌గా తనదైన ముద్రను వేసుకున్న మంజూష.. ఆ తర్వాత మాత్రం అనుకున్న రీతిలో సత్తా చాటలేకపోయింది. దీంతో ఈ బ్యూటీ ఫ్రీలాన్స్ యాంకర్‌గా ప్రయాణాన్ని మొదలెట్టి కంటిన్యూ చేస్తోంది. ఇలా రికార్డు స్థాయిలో 5000కు పైగా ఇంటర్వ్యూలు, కొన్ని వందల సినిమా ఫంక్షన్లను హోస్ట్ చేసింది. తద్వారా మంజూష అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.

ఎన్నో ఆఫర్లు.. అన్నీ రిజెక్ట్
ఆకట్టుకునే అందం, యాక్టింగ్‌తో మెప్పించగల నైపుణ్యం ఉన్న తెలుగు అమ్మాయి కావడంతో యాంకర్ మంజూషకు ఎన్నో ఆఫర్లు వస్తున్నాయి. ముఖ్యంగా జబర్ధస్త్, బిగ్ బాస్ సహా ఎన్నో కార్యక్రమాల్లో ఆమెకు చాన్స్ వచ్చింది. అలాగే, ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా నటించే అవకాశాలు కూడా వచ్చాయి. కానీ, ఎందుకనో ఆమె వాటిని రిజెక్ట్ చేసిన ఈ చిన్నది యాంకర్‌గానే చేస్తోంది.

అందులో మాత్రం యాక్టివ్
ఫ్రీలాన్స్ హోస్టుగా వరుస పెట్టి సినిమా ఫంక్షన్లు, సెలెబ్రిటీలతో ఇంటర్వ్యూలు, స్పెషల్ ఈవెంట్లను హోస్ట్ చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతున్నప్పటికీ.. యాంకర్ మంజూష సోషల్ మీడియాలో కూడా యమ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలు, విశేషాలను షేర్ చేస్తూ తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది.

మంజూష గ్లామర్ ట్రీట్‌తో
సోషల్ మీడియాలో యాంకర్ మంజూష అప్పుడప్పుడు అందాలను ఆరబోస్తూ అదిరిపోయే హాట్ షోలు చేస్తూనే ఉంటోంది. ఇందులో భాగంగానే తన ఘాటు ఫోజులను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతోంది. వీటిలో అదిరిపోయే అందాల ఆరబోతతో కుర్రకారు గుండెళ్లో గునపాలు గుచ్చుతోంది. ఫలితంగా ఈమె నిత్యం వార్తల్లోనే నిలుస్తూ హైలైట్ అవుతోంది.

క్లీవేజ్ షో చేస్తూ అరాచకం
యాంకర్ మంజూష తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె పింక్ కలర్ వెస్ట్రన్ డ్రెస్ ధరించింది. వీటిలో విపరీతంగా క్లీవేజ్ షో చేస్తోంది. దీంతో ఆమె ఎద అందాలు చూపరులకు తెగ కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా మంజూష వదిలిన ఈ ఫొటోలకు భారీ రెస్పాన్స్ దక్కుతోంది. తద్వారా ఇవన్నీ ఓ రేంజ్‌లో వైరల్ అవుతోన్నాయి.


Click it and Unblock the Notifications











