Anchor Manjusha: అక్కడ పుట్టుమచ్చ చూపిస్తూ చెమటలు పట్టిస్తున్న క్యూట్ యాంకర్.. స్టన్నింగ్ క్లీవేజ్ షో!
యాంకర్స్ అనగానే ఒకప్పుడు కేవలం వారి మాటలతో కామెడీ టైమింగ్ తో ఎక్కువగా ఆకట్టుకునే వారు. కానీ ఇప్పుడు మాత్రం గ్లామర్ డోస్ తో కుర్రాళ్ళుకు చెమటలు పట్టిస్తున్నారు. ఇక ఊహించని విధంగా గ్లామరస్ ఫొటోలను వదులుతున్న వారిలో యాంకర్ మంజూష ఒకరు. ఈ బ్యూటీ ఇటీవల కాలంలో అయితే డోస్ మరింత పెంచేసింది. రీసెంట్ గా ఆమె పోస్ట్ చేసిన ఫొటోలు చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఇక అందుకు సంబంధించిన ఫొటోల వివరాల్లోకి వెళితే..

ఆ సినిమాతోనే గుర్తింపు
బ్యూటీఫుల్ యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న మంజూష రాంపల్లి మొదట్లో మాత్రం చాలా సింపుల్ గా కనిపించేవారు. ఆమె కెరీర్ మొదట్లో సినిమాల్లో నటించింది. ఫస్ట్ కృష్ణవంశీ ఎన్టీఆర్ రాఖీ సినిమాలో సోదరి పాత్రలో అద్భుతమైన నటనతో మెప్పించారు. ఇక ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా సక్సెస్ కాకపోయినా కూడా మంజూష నటనకు మంచి గుర్తింపు లభించింది.

క్రేజ్ రావడం లేదని..
యాంకర్ మంజూష సినిమాల్లో అలా చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ వచ్చింది. కానీ రాఖీ అనంతరం ఆమెకు సరైన అవకాశాలు దక్కలేదు.. అలాగని ప్రయత్నం మాత్రం ఆపలేదు. ఎదో ఒక సినిమాలో సిస్టర్ గా హీరోయిన్ ఫ్రెండ్ గా సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ వచ్చింది. ఇక ఆ తరువాత ఆ రూట్లో అంతగా క్రేజ్ రావడం లేదని అమ్మడు బుల్లితెరకు షిఫ్ట్ అయ్యింది.

టాలెంటెడ్ యాంకర్
యాంకర్ మంజూష టెలివిజన్ ప్రపంచంలోనే కాకుండా అనేక రకాల సినిమా ఈవెంట్స్ లలో కూడా హోస్ట్ గా కనిపించింది. ఇక ఇండస్ట్రీలో వేలాదికి పైగా ఈవెంట్స్ లలో కనిపించిన అనుభవం ఆమెకు ఉంది. చక్కగా తెలుగు మట్లాడడమే కాకుండా తన అభినయంతో కూడా మంజూష చక్కగా ఆకట్టుకోగలదు. అందుకే ఆమెకు ఆఫర్స్ వస్తుంటాయి.

స్టైల్ మారింది
ఇక మిగతా యాంకర్స్ నుంచి గ్లామర్ విషయంలో పోటీ గట్టిగానే ఉండడంతో మంజూష కూడా ఒక్కసారిగా తనలోని స్టైల్ మార్చేసింది. శ్రీముఖి, అనసూయ ఇలా చాలామంది యాంకర్స్ గ్లామర్ తో ఆకట్టుకుంటున్న టైమ్ లోనే మంజూష కూడా తనలోని గ్లామర్ స్టైల్ ను బయటకు తీసింది. ఇటీవల కాలంలో ఎక్కడ కనిపించినా కూడా మంజూష తనలోని గ్లామర్ తోనే ఎక్కువగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.

పుట్టుమచ్చ చూపిస్తూ..
ఇక రీసెంట్ గా మంజూష సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న ఫొటోలలో చాలా హాట్ గా దర్శనమిచ్చారు. చీరలోనే కొంగును కాస్త పక్కకు నెట్టేసి స్టిల్ ఇచ్చిన ఈ బ్యూటీ ఎద అందాలతో షాక్ ఇచ్చింది. అలాగే అమ్మడి పుట్టుమచ్చ అందానికి కుర్రాళ్ళు లవ్ లో పడుతున్నారు. మంజూష గ్లామర్ విషయంలో సరికొత్తగా ఆకట్టుకుంటుందని పాజిటివ్ కామెంట్స్ అయితే వస్తున్నాయి.

గ్లామర్ ట్రీట్
ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చీరలో కూడా మంజూష గ్లామర్ ట్రీట్ అయితే ఏ మాత్రం తగ్గడం లేదు. ఒకప్పుడు చూసిన మంజూషకు ఇప్పుడు చూస్తున్న మంజూషకు సంబంధం లేదని కూడా మరికొందరు పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. ఇక ఈ బ్యూటీకి నటిగా కొన్ని వెబ్ సీరీస్ లలో అవకాశాలు వస్తున్నట్లు టాక్.


Click it and Unblock the Notifications











