యాంకర్ మంజూష మత్తెక్కించే గ్లామర్ షో.. అక్కడి పుట్టమచ్చను హైలైట్ చేస్తూ!

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది గ్లామరస్ యాంకర్లు ఉన్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే విశేషమైన గుర్తింపుతో సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో అచ్చ తెలుగు అమ్మాయి మంజూష ఒకరు.

చాలా కాలం క్రితమే ఈ రంగంలోకి వచ్చిన ఈ అమ్మడు.. వరుసగా ఈవెంట్లు చేసుకుంటూ వెళ్తోంది. ముఖ్యంగా సినిమా స్టార్లతో ముచ్చటిస్తూ హైలైట్ అవుతోంది. ఇలా అస్సలు తీరిక లేకుండా గడుపుతోంది. అలాగే, సోషల్ మీడియాలోనూ మంజూష సందడి చేస్తోంది. ఇలా తాజాగా కొన్ని గ్లామరస్ పిక్స్ షేర్ చేసింది. వాటిపై మీరు కూడా లుక్కేయండి!

Anchor Manjusha Shares Beautiful Photos In Social Media

బుల్లితెరపై ఫుల్ ఫేమస్
యాంకర్ మంజూష 'కుచ్చి కుచ్చి కూనమ్మ' చిత్రంలో చైల్డ్ ఆర్టిస్టుగా చేసింది. ఆ తర్వాత మోడలింగ్ రంగంలో సత్తా చాటింది. అందులో తనదైన అందచందాలతో మాయ చేసిన ఈ ముద్దుగుమ్మ.. బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఆశల పల్లకి, అహల్య, చక్రవాకం వంటి సీరియళ్లలో కూడా నటించింది. తద్వారా ఆరంభంలోనే ఫుల్ ఫేమస్ అయిపోయింది.

Anchor Manjusha Shares Beautiful Photos In Social Media

ఆ సినిమాలతో గుర్తింపు
బుల్లితెరపై సందడి చేస్తోన్న సమంలోనే మంజూష 'ఓంకారం' అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అనంతరం జూనియర్ ఎన్టీఆర్ 'రాఖీ'లో నటించే అవకాశం అందుకుంది. ఇందులో హీరో సోదరి పాత్రను పోషించిన మంజూష అదరగొట్టేసింది. తద్వారా మంచి గుర్తింపును అందుకుంది. కానీ, ఆ తర్వాత ఈ అమ్మడు ఎందుకనో పెద్దగా సినిమాలు చేయలేదు.

Anchor Manjusha Shares Beautiful Photos In Social Media

యాంకరింగ్‌తో రికార్డులే
యాంకర్‌గా మారిన కొత్తలోనే ఎన్నో షోలను నడిపించిన మంజూష.. ఆ తర్వాత ఫ్రీలాన్స్ యాంకర్‌గా జర్నీ స్టార్ట్ చేసింది. ఇందులో భాగంగానే సినిమా ఫంక్షన్లు, ఇంటర్వ్యూలు, స్పెషల్ ఈవెంట్లు చేస్తూ హల్చల్ చేసింది. ఇలా రికార్డు స్థాయిలో 5000కు పైగా ఇంటర్వ్యూలు, సినిమా ఫంక్షన్లను హోస్ట్ చేసింది. తద్వారా మంజూష తెలుగులో ఏకైక యాంకర్‌గా రికార్డు సాధించింది.

Anchor Manjusha Shares Beautiful Photos In Social Media

అందులో బిజీగా ఉంటూ

యాంకర్ మంజూష దాదాపు దశాబ్ద కాలంగా వరుస పెట్టి సినిమా ఫంక్షన్లు, సెలెబ్రిటీలతో ఇంటర్వ్యూలు, స్పెషల్ ఈవెంట్లను హోస్ట్ చేస్తూ దూసుకెళ్తోంది. అయినప్పటికీ సోషల్ మీడియాలో కూడా ఓ రేంజ్‌లో హడావిడి చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలు, విశేషాలను షేర్ చేసుకుంటోంది. తద్వారా క్రేజ్ పెంచుకుంటోంది.

Anchor Manjusha Shares Beautiful Photos In Social Media

అందాలతో హడావిడిగా
సోషల్ మీడియాలో యాంకర్ మంజూష క్రమం తప్పకుండా గ్లామర్ షో చేస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే అందాలను ఆరబోస్తూ తీసుకున్న ఫొటోలు, వీడియోలతో కుర్రాళ్లను కవ్విస్తోంది. మరీ ముఖ్యంగా తన ఎద, నడుము, నాభి భాగాలను చూపిస్తూ తీసుకున్న పిక్స్‌ను ఎక్కువగా వదులుతోంది. వీటికి మంచి స్పందన వస్తుండడంతో ఈమె మరింతగా డోస్ పెంచుతూ వెళ్తోంది.

Anchor Manjusha Shares Beautiful Photos In Social Media

క్లీవేజ్ షోతో కవ్విస్తోంది

యాంకర్ మంజూష తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఈ అమ్మడు డీప్ నెక్ డ్రెస్‌ ధరించి క్లీవేజ్ షో చేస్తూ ఫోజులు ఇచ్చింది. మరీ ముఖ్యంగా ఆమె టాప్ అందాలను చూపిస్తూ యమా రెచ్చిపోయింది. దీంతో మంజూష వదిలిన ఈ పిక్స్‌కు భారీ రెస్పాన్స్ వస్తోంది. తద్వారా చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్‌గా మారిపోయాయి.

Anchor Manjusha Shares Beautiful Photos In Social Media

పుట్టుమచ్చనే హైలైట్
మంజూష తాజాగా షేర్ చేసిన ఫొటోలపై నెటిజన్ల అదిరిపోయేలా స్పందిస్తున్నారు. ముఖ్యంగా చాలా మంది ఆమె బాడీపై కామెంట్లు చేస్తున్నారు. అందులోనూ కొందరైతే ఆమె ఫ్రంట్ భాగంలో ఉన్న పుట్టుమచ్చను హైలైట్ చేస్తూ నాటీ కామెంట్లు పెడుతున్నారు. తద్వారా ఈ ఫొటోల్లో ఎక్కువగా అది హాట్ టాపిక్ అయిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X